ఫ్లిప్ ఫోన్ లవర్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్ ఇచ్చిన నోకియా! లుక్, ఫీచర్లే కాదు ధర తెలిసినా ఫిదా | Classic Innovation: Nokia 2660 Flip 4G Phone Features and Price
నోకియా సంస్థ ‘నోకియా 2660 ఫ్లిప్ 4G’ ఫోన్‌ను రూ.4,999 ధరతో అందిస్తోంది. క్లాసిక్ డిజైన్, డ్యూయల్ డిస్‌ప్లే, 4G కనెక్టివిటీ, రిమూవబుల్ బ్యాటరీ మరియు పెద్ద న్యూమరిక్ కీప్యాడ్‌తో వస్తున్న ఈ ఫోన్ ప్రాథమిక అవసరాలు కోరుకునే వారికి, సెకండరీ ఫోన్ వాడేవారికి ఒక చక్కటి ఎంపికగా నిలుస్తుంది. క్లాసిక్ ఫ్లిప్ డిజైన్‌తో ఆకట్టుకునే ఈ ఫోన్‌లో డ్యూయల్ డిస్‌ప్లే, 4G కనెక్టివిటీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్, రిమూవబుల్ బ్యాటరీ మరియు పెద్ద న్యూమరిక్ కీప్యాడ్…