OTT Movie: ఈ సినిమా చూశాక బర్త్ డే చేసుకోవాలంటే భయపడిపోతారు.. ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీని చూశారా? | Must Watch Movie In OTT: The Birthday Boy Movie Based On True Incidents Now Streaming On AHA OTT
ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా ఈ రియల్ స్టోరీలను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీలకు భారీగా వ్యూయర్ షిప్ ఉంటోంది. అందుకే ఈ మధ్యన ఓటీటీలు కూడా ఎక్కువగా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలనే స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే…