ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే మైండ్ బ్లాంకే.. | Why You Should Never Feed Kids While They Watch Phone Reels, Doctor Warns
ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో సాధారణంగా కనిపించే సీన్ ఒక్కటే.. ఒక చేతిలో అన్నం ముద్ద, మరో చేతిలో స్మార్ట్‌ఫోన్.. పిల్లలు మారాం చేయకుండా.. నిశబ్దంగా తింటున్నారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులే స్వయంగా వారి చేతికి మొబైల్ ఇచ్చి షార్ట్స్, రీల్స్ పెట్టిస్తుంటారు. అయితే ఇలా స్క్రీన్ చూస్తూ ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా వారిని ప్రమాదకరమైన ఊబకాయం వైపు నెడుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి కొన్ని సెకన్లకు మారే కొత్త…