Headlines

cwcuppal@gmail.com

Irumudi Song: రవితేజ ఇరుముడి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న లిరికల్ వీడియో | Mallepoola Pallaki Song Released From Irumudi Movie Starrer Ravi Teja, Watch Lyrical Video

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇరుముడి’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్స్, ట్రైలర్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ రిలీజైన తర్వాత ఇరుముడి సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు దీనిని కొనసాగిస్తూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘మల్లెపూల పల్లకి ‘ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఆదివారం (ఆగస్టు16) రాత్రి ఇరుముడి సినిమా ప్రి…

Read Full News

బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో మాయం! | Bed Sheets Still Smell After Washing? Try This Simple White Vinegar Hack

రోజంతా కష్టపడి రాత్రి పడుకునే ముందు మన బెడ్‌షీట్ తాజాగా, మంచి సువాసనతో ఉంటేనే గాఢమైన నిద్ర పడుతుంది. కానీ, తరచూ రాత్రివేళ పట్టే చెమట, బాడీ ఆయిల్స్ బెడ్‌షీట్ దారాల్లోకి ఇంకిపోవడం వల్ల డిటర్జెంట్‌తో ఉతికినా కూడా ఒక రకమైన చెమట వాసన, ముక్క వాసన మిగిలిపోతుంది. అంతేకాకుండా బట్టలు ఉతికే పౌడర్లు, ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్లు బట్టలపై ఒక పొరలా పేరుకుపోయి బెడ్‌షీట్‌ను గట్టిగా తయారుచేస్తాయి. ఈ సమస్యకు ఖరీదైన కెమికల్స్ కాకుండా మన ఇంట్లో…

Read Full News

Watch: ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీటీవీ దృశ్యాలతో కిల్లర్ తల్లి, కొడుకు అరెస్ట్! | Shocking Crime: Mother Son Duo Arrested for Alleged Murders Over Money and Gold in Siddipet

దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8వ తేదీన జరిగిన మహిళ దహనం కేసు సిద్దిపేట పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ జరపగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఇచ్చిన సమాచారం, స్థానికుల వివరాల ప్రకారం.. భూంపల్లికి చెందిన విజయ(45) అనే మహిళను పక్కా స్కెచ్‌తో హతమార్చింది మరెవరో కాదు..రజిత(38) అనే మహిళ, ఆమె మైనర్ కుమారుడు…డబ్బుపై వ్యామోహంతో ఈ తల్లి, కుమారుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు….

Read Full News

Bullet Train: గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు.. ఎప్పుడంటే..! | Railways mumbai ahmedabad bullet train launch date 320 kmph undersea tunnel

Bullet Train: ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య నడవనున్న భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (MAHSR) కారిడార్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. మొదటి బుల్లెట్ రైలు ఒక సంవత్సరంలో అంటే 2027 ఆగస్టు 15 నాటికి నడవడం ప్రారంభించవచ్చు. మొదటి దశలో గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్స్ నిర్వహిస్తారు. మొత్తం ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌ను…

Read Full News

గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న అద్భుతం తెలిస్తే..

హిందూ సంప్రదాయంలో గుడికి వెళ్లగానే గంట మోగించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే, దీని వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, గొప్ప ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యం కూడా దాగి ఉంది. గంట మోగించినప్పుడు వచ్చే పవిత్ర ధ్వని దుష్ట శక్తులను తరిమికొట్టి సాత్విక వాతావరణాన్ని సృష్టిస్తుంది. శాస్త్రీయంగా చూస్తే, గంటల తయారీకి వాడే లోహాల వల్ల ఉత్పత్తయ్యే ప్రతిధ్వని మన మెదడులోని రెండు భాగాలను ఏకం చేసి ఏడు చక్రాలను ఉత్తేజపరుస్తుంది. అంతేకాకుండా ఈ ధ్వని…

Read Full News

MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం | Hyderabad Ramantapur Tragedy: MBBS First Year Student Dies, Police Investigate

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి కొల్కూరి భరద్వాజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడితోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ.. అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న భరద్వాజ్‌ ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.20 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం…

Read Full News

Online Game: ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. మామను కొట్టి చంపిన అల్లుడు! | Andhra Pradesh: Online Game Addiction Turns Deadly: Son in Law Kills Father in Law Over Scolding

Online Game: పూతలపట్టు మండలం తేనేపల్లిలో ఆన్ లైన్ గేమ్ ఒక వ్యక్తి హత్యకు కారణమైంది. ఆన్ లైన్ గేమ్ ఆడుతున్న అల్లుడిని మందలించిన పాపానికి మామ హత్య కు గురయ్యాడు. టి.రంగంపేట ఎస్టీ కాలనీ లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. తేనేపల్లి రంగంపేట కు చెందిన సుబ్రహ్మణ్యం కు ఇద్దరు కూతుళ్లు. 60 ఏళ్ల సుబ్రహ్మణ్యం ఉప్పు అమ్మడం, లేదంటే కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. మదనపల్లి చెందిన…

Read Full News

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. ఉలిక్కిపడ్డ అధికారులు! అంతలోనే కాల్పులు.. | Varanasi Airport Accidental Firing: Two AAICLAS Screeners Injured During Weapon Check

వారణాసి విమానాశ్రయంలో ఆదివారం ఉదయం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ముంబై వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడు ఆయుధాల తనిఖీ సమయంలో ప్రమాదవశాత్తు కాల్పులు జరపడంతో ఇద్దరు ఏఏఐసీఎల్ఏఎస్‌ స్క్రీనర్లు గాయపడ్డారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. విమానాశ్రయ డైరెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం, ఆగస్టు 16న ఉదయం సుమారు 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన కమలేష్ రాయ్ అనే…

Read Full News

Laptop Charging: ఫోన్‌, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారా?.. ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకు పుట్టాల్సిందే..! | Laptop Catches Fire While Charging at Ramanthapur Hostel

Laptop Charging: చెప్పడానికి చిన్న ఘటనలా అనిపించొచ్చు.. కానీ వినడానికి, చూడటానికి మాత్రం ఆందోళన కలిగించే విషయం. మనం రోజూ ఉపయోగించే ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ పెట్టే సమయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదానికి దారితీయొచ్చని హైదరాబాద్‌లో జరిగిన తాజా ఘటన మరోసారి గుర్తుచేసింది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్‌లో ఉన్న నెస్ట్ హాస్టల్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సమయంలో అధిక వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తేల్చారు ఛార్జింగ్…

Read Full News

వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన | Vande Bharat Express Hits 20 Year Old Nurse in Moula Ali Hyderabad

తల్లిదండ్రులతో కలిసి రైలులో ప్రయాణించింది.. గమ్యస్థానానికి చేరుకుని రైలు దిగింది.. మరికొద్ది క్షణాల్లోనే ఊహించని ప్రమాదం ఆమె ప్రాణాలను బలితీసుకుంది. జనగాం నుంచి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన 20 ఏళ్ల నర్స్ మానేపల్లి మానస వందేభారత్ రైలు ఢీకొని మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతురాలిని మానేపల్లి మానస (20) నర్సుగా పనిచేస్తున్న మానస చిన్న వయసులోనే ఇలా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు ఏం జరిగింది? ఆదివారం,…

Read Full News