Headlines

cwcuppal@gmail.com

డంకీ రూట్‌లో అస్సలు వెళ్లకండి.. నరకం కళ్లజూస్తారు నాలాగా! యువకుడి వీడియో వైరల్‌ | Do not take donkey route to USA Punjab Man In Tearful Video From Mexico

అమెరికాలోకి అక్రమంగా ఎంట్రీ ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో డంకీ రూట్‌ ద్వారా వెళ్లి మెక్సికోలో చిక్కుకున్న ఓ పంజాబీ యువకుడు పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను కదిలిస్తోంది. నేను తప్పు చేశాను.. ఎవరూ ఆ రూట్‌లో అమెరికాకు వెళ్లొద్దు ..వైరల్‌గా మారిన వీడియోలో అతను అభ్యర్థించాడు. వీడియోలో యువకుడు ఒక గదిలో మంచంపై పడుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చేతులు జోడించి వేడుకోవడం వీడియో చూసిన వారిని కదిలిస్తోంది. ‘డంకీ’ రూట్‌లో ఎవరూ అమెరికాకు వెళ్లొద్దని…

Read Full News

OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న తెలుగు బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రెండింగ్ లో టాప్ ప్లేస్.. పెద్దలకు మాత్రమే | Apsara Rani Bold Dark Secrets Movie Trending At The Top On Amazon Prime Video OTT

సెన్సార్ సమస్యలు, బడ్జెట్, ఇతరత్రా కారణాలతో థియేటర్లలో రిలీజ్ కాని సినిమాలకు ఇప్పుడు ఓటీటీలు పెద్ద వరంగా మారాయి. ముఖ్యంగా రిలీజ్ కు నోచుకోలేకపోతున్న చిన్న సినిమాలకు ఓటీటీలే పెద్ద దిక్కు అవుతున్నాయి. అలా డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు సినిమా ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ ఇండియా వ్యాప్తంగా అత్యధిక కొనుగోళ్లు సాధించిన ‘టాప్ 10…

Read Full News

చెన్నై పంద్రాగస్టు వేడుకల్లో మెరిసిన త్రిష.. విజ‌య్ పేరెంట్స్‌తో కలిసి.. | Trisha Attends Independence Day Event With CM Vijay, Fueling Relationship Rumours video – Entertainment Videos in Telugu

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత జీవితంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నటి త్రిషతో ఆయన బంధం గురించిన వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రిష ప్రత్యక్షం కావడం ఈ చర్చలకు మరింత బలాన్నిచ్చింది. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో నేడు ఘనంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం హోదాలో విజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ అధికారిక ప్రభుత్వ వేడుకలకు నటి త్రిష…

Read Full News

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ఇచ్చినా.. ఈ ఇద్దరు హీరోయిన్ల కెరీర్‌కు మాత్రం సక్సెస్ కలిసిరాలేదే! | Pan India Blockbusters, But No Stardom: The Two Actresses Whose Careers Stalled After Massive Hits video – Entertainment Videos in Telugu

పాన్ ఇండియా హిట్స్ పడితే స్టార్‌డమ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతుందంటారు కానీ ఆ ఇద్దరు ముద్దుగుమ్మలకు మాత్రం ఆ సక్సెస్ శాపంగా మారింది. ఇండియా షేకయ్యే రేంజ్ బ్లాక్‌బస్టర్స్‌లో భాగమైనా.. వాళ్ల కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోయింది. మరి అరుదైన విజయాల అనంతరం కూడా అలాగే ఉండిపోయిన ఆ బ్యూటీస్ ఎవరో తెలుసా..? కేజీఎఫ్ సినిమాతో యశ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు.. కానీ అందులో నటించిన…

Read Full News

Rajinikanth: వయసు పెరిగే కొద్దీ జోరు పెరుగుతోంది.. రజినీకాంత్ చేతిలో ఇన్ని క్రేజీ సినిమాలా! | Rajinikanth’s Non Stop Film Frenzy: Superstar’s Packed Line Up Keeps Fans Excited video – Entertainment Videos in Telugu

వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా వరస సినిమాలతో తనదైన స్టైల్లో రప్ఫాడిస్తున్నారు రజినీకాంత్. చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని స్పీడ్‌తో దూసుకుపోతూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నారీయన. ఇంతకీ ఈ వయసులోనూ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా.. తలైవా అంతగా ఎందుకు కష్టపడుతున్నారు..? ఈయన చేస్తున్న సినిమాలేంటి..? రజినీ జోరు మామూలుగా లేదిప్పుడు. నెల్సన్‌తో జైలర్ 2 షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్.. మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టారు. అక్టోబర్ 15న…

Read Full News

కోడిగుడ్డు మంచిదో కాదో కనిపెట్టడం ఎలా? నీళ్లలో వేస్తే నిజం తేలిపోతుంది!

ప్రోటీన్లు పుష్కలంగా ఉండే కోడిగుడ్లు మన దైనందిన ఆహారంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు గుడ్లతో రకరకాల వంటకాలు చేస్తుంటాం. అయితే, మన ఇంట్లో ఉన్న గుడ్లు తాజాగా ఉన్నాయా లేక కుళ్ళిపోయాయా అనేది పగలకుట్టకుండా చెప్పడం కాస్త కష్టమైన విషయమే. పాడైపోయిన గుడ్డును పొరపాటున తింటే కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీ గుడ్డు మంచిదో కాదో నిమిషాల్లో తెలుసుకునే కొన్ని సులువైన…

Read Full News

జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా? | Jr NTR’s Injury Changes Prashanth Neel’s Plans: Will Salaar 2 With Prabhas Go On Floors video – Entertainment Videos in Telugu

జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా..? ఈ గ్యాప్‌లో ప్రభాస్‌తో సలార్ 2 మొదలుపెట్టాలని చూస్తున్నారా..? ఒకవేళ అలా అనుకుంటే.. డార్లింగ్ లైనప్ దానికి సహకరిస్తుందా..? ప్రభాస్ ఉన్న బిజీకి సలార్ 2 సాధ్యమయ్యే పనేనా..? ఇంతకీ ప్రశాంత్ నీల్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..? ఈ రెండు భారీ ప్రాజెక్టుల్ని ఒకేసారి హ్యాండిల్ చేస్తారా.. ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరగడంతో ఆయన దాదాపు 2 నుంచి 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు….

Read Full News

Video: యూనిఫామ్‌లో ఉండి ఇవేం పనులంటూ కాలర్ పట్టుకున్న యువతి! గన్ తీసిన పోలీస్.. తర్వాత | Delhi Metro CISF Controversy: Woman Alleges Unauthorized Photo, Security Personnel Suspended After Viral Video

ఢిల్లీ మెట్రోలో అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. తన అనుమతి లేకుండా ఫొటోలు తీశాడని ఓ మహిళ ఆరోపించడంతో.. మెట్రో కోచ్‌లో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారి, ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై CISF శాఖాపరమైన విచారణకు ఆదేశించడంతో పాటు సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున సుమారు…

Read Full News

బీరకాయ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి.. ముద్ద ముద్దకి టేస్ట్ అదిరిపోతుంది! | Simple and Tasty Beerakaya Kobbari Fry Recipe Ridge Gourd Fry in Telugu

వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకోవడానికి అద్భుతంగా సరిపోయే ఈ కమ్మని బీరకాయ కొబ్బరి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో తాజా బీరకాయలు, ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిర్చి, రెండు పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, కచ్చాపచ్చాగా పట్టిన పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు, కారం, ఉప్పు మరియు నూనె.

Read Full News

Vimal Elaichi Ad Row: పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు.. ఇకనైనా ఆపుతారా? | Maharashtra FDA give notices to Shah Rukh Khan, Ajay Devgan and Tiger Shroff over Vimal Elaichi ad

కోట్లాది మంది అభిమానులు, అనుచరులు ఉన్న సినీ నటీనటులు పాన్ మసాలా, గుట్కా, మద్యం వంటి అనారోగ్యకరమైన ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడం సరికాదన్న వాదన చాలా సంవత్సరాలుగా ఉంది. అయితే కొన్ని గుట్కా కంపెనీలు మాత్రం తమ ఉత్పత్తులను ప్రచారం చేయించడానికి భారతదేశంలోని పెద్ద స్టార్ నటులనే కాకుండా, హాలీవుడ్ స్టార్ నటులను కూడా తీసుకువస్తాయి. ఇప్పుడు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ వంటి భారతీయ సూపర్‌స్టార్లు, మరికొందరు స్టార్ నటులు పాన్…

Read Full News