Headlines

cwcuppal@gmail.com

ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. ప్రత్యర్థే కాదు, మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే.. ఏకిపారేసిన జైస్వాల్..! | Yashasvi jaiswal kl rahul run out controversy sri lanka test

Yashasvi Jaiswal vs KL Rahul Run Out Controversy: గాలే వేదికగా సాగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ముగిసింది. భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 450 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 167, జురేల్ 51 పరుగులు చేశారు. అయితే, నెట్టింట ఒక వార్త దావానలంలా వ్యాపిస్తోంది. తన రనౌట్ విషయంలో సహచర ఆటగాడు కేఎల్ రాహుల్, శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డి సిల్వాపై యశస్వి జైస్వాల్ తీవ్ర స్థాయిలో మండిపడినట్లు వస్తున్న…

Read Full News

Hyderabad Water Supply: హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌ | Water Supply to Hyderabad Areas to Be Disrupted for August 17th

Hyderabad water supply: హైదరాబాద్‌ వాసులకు నీటినీటి సరఫరా చాలా ముఖ్యం. ఎందుకంటే నగరంలో చాలా మంది రోజు విడిచి రోజు వచ్చే తాగునీటిపైనే ఆధారపడి ఉన్నారు. అయితే సోమవారం (ఆగస్ట్‌ 17) నగరంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి పంపింగ్ మెయిన్‌‌ జంక్షన్, గ్రావిటీ మెయిన్‌‌కు ఎంఎస్–పీఎస్సీ పైపుల అనుసంధాన, పెద్దాపూర్ క్యాంపస్‌‌లోని ఫేజ్–4 పంప్‌‌హౌస్‌‌లో వాల్వుల మార్పిడి పనులు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో కొన్ని…

Read Full News

తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే.. | Amaranth Leaves Side Effects: Who Should Avoid Eating Thotakura, Doctor Explains

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇక తోటకూర చాలా మందికి ఇష్టం. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అయితే తోటకూర ఆరోగ్యానికి మంచిదే కదా అని అందరూ తినకూడదని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఎస్. స్వాతి హెచ్చరిస్తున్నారు. కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తోటకూర తింటే అది శరీరానికి మేలు చేయడం కంటే…

Read Full News

Viral Video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో | Viral Video: Cobra Slithers Onto Sleeping Man, Leaving Him Terrified

మనం ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో మనకు తెలియకుండానే చుట్టూ ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఎంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. తాజాగా, అలాంటి ఒక ఒళ్లు గగుర్పొడే ఘటనా దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి వేళ తన గదిలోని మంచంపై హాయిగా నిద్రిస్తున్న ఒక వ్యక్తిపైకి ఏకంగా భారీ నాగుపాము ఎక్కిన భయంకరమైన వీడియో ప్రస్తుతం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో దృశ్యాల ప్రకారం.. ఒక వ్యక్తి…

Read Full News

తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ.. రిటైర్మెంట్ తర్వాత తినడానికి తిండి లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన క్రికెటర్! | Test Debut Double Centurion Who Faced Financial Struggles After Cricket Retirement know about Matthew Sinclair

క్రికెట్‌లో అద్భుతమైన ఆరంభం.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. కానీ రిటైర్మెంట్ తర్వాత మాత్రం ఉద్యోగం కోసం తలుపులు తట్టాల్సిన పరిస్థితి. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మాథ్యూ సింక్లెయిర్ జీవితం ఈ రెండు భిన్నమైన దశలకు నిదర్శనంగా నిలిచింది. టెస్టు అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేసిన ఈ బ్యాటర్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొద్దికాలానికే ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు. డెబ్యూలోనే డబుల్ సెంచరీ 1999లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన సింక్లెయిర్ 214 పరుగులతో సంచలనం సృష్టించాడు. ఆ…

Read Full News

Personal Finance Tips: అప్పుల నుంచి బయటపడే సీక్రెట్‌ మీకు తెలుసా..? ఈ ప్లాన్‌తో అప్పుల కుప్పకు గుడ్‌బై..! | Personal Finance Tips: The Ultimate Secret to Becoming Debt Free Fast

Personal Finance Tips: నేటి ఆధునిక జీవనశైలిలో ముఖ్యంగా ఐటీ ఉద్యోగులలో మంచి జీతం రాగానే తమ స్థాయికి మించి అప్పులు చేసే ధోరణి పెరుగుతోంది. దీనివల్ల అధిక EMIల భారం, పొదుపు లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రముఖ ఆర్థిక విద్యావేత్తలు అప్పుల భారం నుంచి తప్పించుకోవడం ఎలాగో చిట్కాలు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పుల ఊబి: ఆర్థిక నిపుణులు ఒక ఉదాహరణతో వివరిస్తున్నారు. ఒక వ్యక్తికి లక్ష…

Read Full News

పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు.. | Are Baby Rattlesnakes More Dangerous, Loma Linda University Study Reveals The Truth

పెద్ద పాముల కంటే పిల్ల పాములే చాలా ప్రమాదకరం.. అవి విషాన్ని నియంత్రించలేక కాటు వేసినప్పుడు మొత్తం విషాన్ని ఒకేసారి శరీరంలోకి ఎక్కిస్తాయి.. తరతరాలుగా ప్రచారంలో ఉన్న ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలింది. సుమారు ఆరు దశాబ్దాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ నమ్మకం కేవలం ఒక కట్టుకథ మాత్రమేనని కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు. ఎలా మొదలైందీ ప్రచారం? 1967 ప్రాంతంలో మీడియా కథనాల ద్వారా పిల్ల రాటిల్‌స్నేక్‌లపై…

Read Full News

కొరియాలోని ఇంచియాన్‌ విమానాశ్రయం మీదుగా 38 మిలియన్ల మంది ప్రయాణం! | Incheon in Seoul is worlds busiest international airport in 2026

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్‌ ఉండేది. ఆ స్థానాన్ని తర్వాత లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం ఆక్రమించింది. ఈ ఏడాది 2026 విషయానికొస్తే దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌ విమానాశ్రయం నెంబర్‌ వన్‌గా అవతరించింది. ఇంచియాన్‌ అగ్రస్థానాన్ని పొందడం ఇదే తొలిసారి. కొత్త గుర్తింపుతో గ్లోబల్‌ హబ్‌ విమానాశ్రయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ గణాంకాల ప్రకారం.. అధిక సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణికులను నిర్వహించిన విమానాశ్రయంగా ఇంచియాన్‌ గుర్తింపు పొందింది. 2026లో 38.4…

Read Full News

Yash- Rashmika: ఆమె వ్యాఖ్యలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు.. రష్మిక కామెంట్స్‌పై స్పందించిన ‘టాక్సిక్’ హీరో | Toxic Movie: Yash reacts to Rashmika Mandanna Mr Show off comments in Aap Ki Adalat Show

కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయిపోయింది. నేషనల్ క్రష్ గా అందరి మన్ననలు అందుకుంటోంది. అయితే గతంలో రాకింగ్ స్టార్ యశ్‌ను ‘మిస్టర్ షో -ఆఫ్’ అని పిలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. 2016లో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. ఇదే క్రమంలో హీరో యశ్ పై కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది రష్మిక. యశ్…

Read Full News

పెళ్లికి ముందే యువకుడి వింత కండీషన్.. యువతి ఇచ్చిన పంచ్ మామూలుగా లేదుగా.. | Bengaluru Techie Rejects Rs 2 Lakh Salary Groom Over Quit Job After Marriage Condition

నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. కుటుంబానికి ఆసరాగా నిలవడమే కాకుండా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారు. అయితే నేటికీ కొందరు పురుషుల ఆలోచనా ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదని నిరూపించే ఘటన ఒకటి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. నెలకు రూ.2 లక్షల జీతం ఉన్న వరుడు పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయాలి అని షరతు పెట్టడంతో బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని ఆ సంబంధాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించింది. అసలేం జరిగింది?…

Read Full News