Headlines

cwcuppal@gmail.com

Vishwanath And Sons: ఫ్యామిలీ సినిమాలకు ప్రేక్షకులు మళ్ళీ లైఫ్ ఇచ్చారు : హీరో సూర్య | Hero surya Speech at Vishwanath And Sons success meet

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని…

Read Full News

ఆటోమొబైల్​ మార్కెట్‌ను షేక్ చేయడానికి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌తో మారుతి రెడీ.. స్పెషాలిటీస్‌ ఏంటంటే

మారుతి సుజుకి నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో కొత్త రూపంలో రానుంది. సెప్టెంబర్ 5న మార్కెట్లోకి విడుదల కానున్న ఈ కారులో పలు ఆకర్షణీయమైన డిజైన్ మార్పులు చేశారు. టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ i20 వంటి కార్లకు ఇది మరింత గట్టి పోటీ ఇవ్వనుంది. ఇంటీరియర్ హంగులు ఈ కొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాహ్య రూపంలో పెద్దగా మార్పులు లేకపోయినా, ముందు భాగంలో కొన్ని ముఖ్యమైన డిజైన్ మార్పులను ప్రవేశపెట్టనున్నారు. టెస్టింగ్ సమయంలో…

Read Full News

నాగ పంచమి.. వీరికి మేలు చేయబోతున్న శివుడు.. డబ్బే డబ్బు.. | Naga Panchami 2026 Lord Shivas Blessings May Bring Wealth and Good Fortune to These Zodiac Signs

ఆగస్టు 17 న ఈ నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ సమయంలో జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read Full News

Itching Remedies: తొడల మధ్య దురద ఆగట్లేదా?.. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వెంటనే రిలీఫ్ పొందొచ్చు! | Jock Itching Home Remedies Details in Telugu

వేసవిలోనే కాకుండా వర్షాకాలంలోనూ చెమట, తేమ కారణంగా గజ్జల ప్రాంతంలో దురద సమస్య ఇబ్బంది పెట్టొచ్చు. బిగుతైన దుస్తులు ధరించడం, ఎక్కువసేపు తడిగా ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో ఈ ప్రాంతంలో ఫంగస్‌ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే దురద ఉందని వెంటనే ఏదైనా ఇంటి చిట్కా ప్రయోగించడం కంటే చర్మాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. 1. ప్రాంతాన్ని పొడిగా ఉంచండి స్నానం చేసిన తర్వాత గజ్జల ప్రాంతాన్ని మెత్తని టవల్‌తో…

Read Full News

నిజమా.. ఒక్క తెల్ల వెంట్రుకను పీకితే 10 మొలుస్తాయా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.. | Does Plucking Grey Hair Cause More to Grow, Science Backed Truth Explained

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో తెల్ల జుట్టు ఒకటి. గతంలో వృద్ధాప్యానికి సంకేతంగా భావించినా.. నేడు కాలుష్యం, పోషకాహార లోపం, ధూమపానం, పెర్నిషియస్ అనీమియా, జన్యుపరమైన సమస్యల వల్ల చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. తలలో కొన్ని తెల్ల వెంట్రుకలు కనిపించగానే వాటిని పీకేసే అలవాటు చాలామందిలో ఉంటుంది. అయితే దీనివల్ల మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయన్న ప్రచారం ఎంతవరకు నిజం? అసలు జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? అనే డౌట్లు…

Read Full News

ట్రిపుల్ కెమెరా, సెకండరీ డిస్‌ప్లే! మతిపోగొట్టే ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్​ఫోన్​ | Stunning Smartphone Launch: Get Ready For Tecno Pova 8 Pro 5G

గ్లోబల్ మార్కెట్లో దుమ్మురేపుతున్న ప్రముఖ టెక్నో సంస్థ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. ఆగస్టు 18న ఈ హ్యాండ్​సెట్ అధికారికంగా లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. వెనుక వైపు ప్రత్యేకమైన సెకండరీ స్క్రీన్, పవర్​ఫుల్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ అద్భుతమైన డివైజ్ టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సెకండరీ డిస్‌ప్లే ఈ కొత్త హ్యాండ్​సెట్లో ప్రధాన ఆకర్షణ దీని యూనిక్ లుక్. వెనుక వైపు కెమెరా మాడ్యూల్ పక్కన ‘అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే’…

Read Full News

SBI: మీరు ఎస్‌బీఐలో ఏడాది కాలానికి రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది? | State Bank of India 364 days Fixed Deposit Rs 2 lakh maturity interest calculation

SBI: సురక్షితమైన పెట్టుబడితో పాటు స్థిరమైన రాబడిని కోరుకునే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఇప్పటికీ ఒక ప్రముఖమైన ఎంపిక. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా వివిధ కాలపరిమితులలో FD సౌకర్యాలను అందిస్తుంది. ముఖ్యంగా ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి గల ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టే వినియోగదారులు, వడ్డీ రేటు, మెచ్యూరిటీపై అందుకునే మొత్తాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎస్‌బీఐ 364-రోజుల ఎఫ్‌డీలో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీపై ఎంత నిధిని…

Read Full News

కేసీఆర్‌పై కవిత కోపానికి కారణమేంటి..? TV9 క్రాస్ ఫైర్‌లో టీఆర్ఎస్ చీఫ్ కీలక కామెంట్స్.. | Kalvakuntla Kavitha Explains Her Remarks on KCR in TV9 Cross Fire

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తనను ఎందుకు తొలగించారో ఇప్పటికీ అర్థం కావడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడాది పాటు జీరో సైలెన్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అకస్మాత్తుగా పార్టీ నుంచి బయటకు పంపారని, దానికి గల కారణాలు తనను తొలగించినవారే చెప్పాలని స్పష్టం చేశారు. తాను విక్టిమ్‌గా సానుభూతి పొందాలని చూడటం లేదని, వాస్తవాలనే మాట్లాడుతున్నానని…

Read Full News

Credit Card: మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా? స్టేట్‌మెంట్ తేదీకి, చెల్లింపు తేదీకి మధ్య ఉన్న తేడా ఏంటి? ఒక్క తప్పుతో భారీ నష్టం! | Credit Card Statement Date Vs Payment Due Date

Credit Card: క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారికి Statement Date, Payment Due Date రెండూ చాలా ముఖ్యమైన తేదీలు. అయితే ఈ రెండు ఒకటేనని చాలామంది భావిస్తుంటారు. వాస్తవానికి వీటి మధ్య స్పష్టమైన తేడా ఉంది. ఈ తేడాను తెలుసుకోవడం ద్వారా వడ్డీ, ఆలస్య రుసుములు వంటి అదనపు ఖర్చులను నివారించవచ్చు. Statement Date అంటే ఏమిటి? Statement Date అంటే మీ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన నెలవారీ బిల్లు తయారయ్యే తేదీ. ఈ తేదీ…

Read Full News

ఒడియమ్మా బంటీ..! ఈ టాలీవుడ్ హీరోయిన్ స్టార్ క్రికెటర్ మరదలా.. ఎవరో తెలుస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్ | Do you know who star cricketer Virat Kohli’s sister in law is, She is Ruhani Sharma

తెలుగు సినిమాతోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సౌత్ అడియన్స్ ఫేవరెట్ హీరోయిన్. చిలసౌ సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఆమె.. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు వంటి చిత్రాల్లో నటించింది. ఇక వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమాలోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ.

Read Full News