Headlines

cwcuppal@gmail.com

లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే మిగితా ఈఎంఐలు ఎవరు కట్టాలి..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి.. | What Happens to Bank Loans After the Borrower Death, RBI Rules and EMI Liability

బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే మిగిలిన బాకీని ఎవరు చెల్లించాలి? ఆ రుణం పూర్తిగా మాఫీ అవుతుందా? లేక కుటుంబ సభ్యులు, వారసులు లేదా హామీదారులపై భారం పడుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతుంటాయి. అయితే లోన్ రకాన్ని బట్టి బ్యాంకింగ్ నిబంధనలు మారుతుంటాయి. హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్, క్రెడిట్ కార్డుల బకాయిలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్ చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం చాలా…

Read Full News

నేను నీలా కాదు బ్రో..! ట్రోల్స్ ఎఫెక్ట్.. లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీ బోనాల వేడుకల్లో పాల్గొన్న ఫరియాను కొందరు నెటిజన్లు మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ట్రోల్ చేశారు. తనపై వస్తున్న కామెంట్లపై స్పందించిన ఫరియా.. సెల్ఫీ వీడియో ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల హైదరాబాద్‌ పాతబస్తీ లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సందడి చేసిన…

Read Full News

నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్‌ | Rare Banded Krait Snake Spotted in Telangana for the First Time video tv9d – Viral Videos in Telugu

వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో అరుదైన పాము ఒకటి ప్రత్యక్షమైంది. అశోక్ నగర్ గ్రామ శివారులో కనిపించిన ఈ పాము అత్యంత విషపూరితమైన, అరుదైన ‘బాండెడ్ క్రైట్’పాముగా గుర్తించారు. నలుపు, పసుపు చారలతో సుమారు 5 అడుగుల పొడవున్న ఈ పామును చూసి స్థానికులు మొదట బొమ్మ అనుకుని భ్రమపడ్డారు. అయితే దాని కదలికలను గమనించి ఉలిక్కిపడి, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ సంఘటనా స్థలానికి చేరుకుని…

Read Full News

ముందు బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్ వరుస సర్జరీలు | Nandamuri Heroes’ Injuries: Will NBK111 and Dragon Release Dates Change video – Entertainment Videos in Telugu

ముందు బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్.. గాయాలు వేర్వేరైనా సర్జరీలు మాత్రం కామన్ అయిపోయాయి. బాలయ్య ఇంకా కోలుకోకముందే.. ఎన్టీఆర్ కూడా సర్జరీ చేయించుకున్నారు. అయితే వీళ్ల శస్త్రచికిత్సల కారణంగా సెట్స్ మీదున్న సినిమాల పరిస్థితి ఏంటి…? నందమూరి హీరోల గాయాల ప్రభావం రిలీజ్ డేట్స్‌పై పడబోతుందా..? NBK111, డ్రాగన్ డేట్స్‌లో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా..? జూనియర్ ఎన్టీఆర్ కూడా సర్జరీ వైపు వెళ్లడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆయనకేం కాలేదు బాగానే ఉన్నారు.. గాయం పెద్దది…

Read Full News

‘పోలీస్ కంపెనీ’ కొత్త సినిమా ప్రకటించిన RGV | Ram Gopal Varma Announces Police Company: Can RGV Finally Make a Comeback video – Entertainment Videos in Telugu

ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు కేవలం ట్విట్టర్‌కే పరిమితమైపోయారు. ఒకవేళ కమ్‌బ్యాక్ ఇస్తానని చెప్పినా.. ఈ టైంలో వర్మను నమ్మడం కష్టమే. కానీ ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అంటున్నారీయన. మరి RGV ఈసారి సీరియస్సా.. నిజంగానే కమ్ బ్యాక్ ఇస్తారా..? అసలు ఆయనేం సినిమా చేస్తున్నారు..? రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరులో ఒకప్పుడు క్రియేటివిటీ ఉండేది కానీ కొన్నేళ్లుగా కాంట్రవర్సీ మాత్రమే కనిపిస్తుంది. మనోడు మాట్లాడినా, మౌనంగా…

Read Full News

Ramayana: పెద్ద రిస్క్ తీసుకుంటున్న ‘రామాయణ’ టీం | Ramayana Makers Plan Exclusive Footage Screening at Big Cine Expo 2026 video – Entertainment Videos in Telugu

2026 మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన రామాయణ ప్రమోషన్స్ సరికొత్త పంథాలో జరుగుతున్నాయి.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే వెళ్లిన స్కూల్స్ నుంచి నిన్నమొన్నటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వరకు చాలా కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ప్రమోషన్ కోసం మరో రిస్క్ తీసుకోడానికి రెడీ అయ్యారు మేకర్స్. మరి అదేంటో తెలుసా..? రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్‌లో జరుగుతున్నాయి….

Read Full News

Chiranjeevi: చిరు లీక్స్ 2.0 వర్షన్.. అప్డేటెడ్ చిరంజీవి | Chiranjeevi Leaks 2.0: Is the Megastar Deliberately Teasing Mega 158 Title video – Entertainment Videos in Telugu

చిరు లీక్స్‌లో 2.0 వర్షన్ వచ్చిందా..? చిరంజీవి కావాలనే కొన్ని విషయాలు లీక్ చేస్తున్నారా..? ఒకప్పుడు అనుకోకుండా లీక్ చేసే చిరు.. ఇప్పుడన్ని లెక్కలేసుకున్న తర్వాతే నోటి నుంచి ఓ మాట బయటికి వదిలేస్తున్నారా..? బాబీ సినిమా టైటిల్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారా..? ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ కూడా స్టైల్ మార్చేసారా..? అసలు మెగా 158 టైటిల్ ఏంటి..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా..! చిరంజీవి కూడా అప్‌డేట్ అవుతున్నారు.. సరికొత్త ప్రమోషనల్ ట్రెండ్‌కు ఆయన కూడా…

Read Full News

Irumudi: ఓవైపు ఫ్యామిలీ ఎమోషన్స్.. మరోవైపు మాస్ | Irugumudi Trailer Review: Ravi Teja Brings Mass, Emotion, Devotion and Thriller Elements video tv9d – Entertainment Videos in Telugu

ఇరుముడి సినిమా అంటే ఇన్నాళ్లూ భక్తి ఎక్కువగా ఉంటుంది.. రవితేజ పూర్తిగా క్లాస్ రూట్‌లోకి వచ్చేసారేమో అనుకున్నారంతా. కానీ లోపల అదే మాస్.. అదే రచ్చ.. అని ట్రైలర్ చూసాక అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఒకే ట్రైలర్‌లో చాలా చూపించారు.. చాలా ప్రశ్నించారు.. ఎన్నో అనుమానాలు కూడా పెట్టేసారు శివ నిర్వాణ. మరి ఇరుముడి ట్రైలర్ రివ్యూ ఏంటో చూద్దామా.. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్.. పైగా భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ తర్వాత…

Read Full News

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం | NASA Invites India to Join Historic Moon South Pole Habitat Project video tv9d – Technology Videos in Telugu

రోదసి రంగంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత్ మధ్య సహకారం మరింత బలపడుతోంది. ఇందులో భాగంగా చందమామ దక్షిణ ధ్రువంపై నిర్మించతలపెట్టిన తొలి ఆవాస ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని భారత్‌కు నాసా అధికారికంగా ఆహ్వానం పలికింది. వ్యోమగాములు నివసించడానికి, పరిశోధనలు సాగించడానికి ఈ శాశ్వత ఆవాసాన్ని నిర్మించనున్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు సన్నాహాలు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇరు దేశాల పౌర అంతరిక్ష ఉమ్మడి కార్యాచరణ బృందం గత వారం…

Read Full News

తులసి ఆకులు తినేముందు ఈ నిజాలు తెలుసుకోండి.. లేకపోతే జరిగేది ఇదే.. | Eating 4 Tulsi Leaves on an Empty Stomach, Science Backed Benefits and Myths

భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు విశిష్టమైన స్థానం ఉంది. పూజతో పాటు శతాబ్దాలుగా సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో తులసిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. పరగడుపున నాలుగు తులసి ఆకులు నమిలి మింగితే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఇందులో వాస్తవమెంత? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. తులసి ఆకులలో విటమిన్లు, ఖనిజాలతో పాటు యూజినాల్ వంటి శక్తివంతమైన వృక్ష రసాయన సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆక్సీకరణ…

Read Full News