రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్! బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. | Bay of Bengal Low Pressure Alert: Heavy to Very Heavy Rainfall Forecast Across Multiple States, Red and Orange Alerts Issued
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ మరింత బలపడుతున్న నేపథ్యంలో తూర్పు, మధ్య, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేయగా, జార్ఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు 15కు పైగా రాష్ట్రాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా…