వానాకాలంలో వచ్చే రోగాలను తరిమికొట్టే బజ్జీలు ఇవే.. రెండు తిన్నా ఇమ్మ్యూనిటీ డబుల్
కావాల్సిన పదార్థాలు: రెండు పచ్చి అరటిపండ్లు, ఒక కప్పు శనగపిండి, మూడు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు , అర టేబుల్ స్పూన్ వాము , కొద్దిగా పసుపు, అర టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, సరిపడనంతా నీరు ఇంకా వేయించడానికి నూనెను తీసుకోవాలి. అరటి బజ్జీలు తయారీ విధానం: ముందుగా పచ్చి అరటిపండ్లను తీసుకుని దాని పై నున్న తొక్కను తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా…