Headlines

cwcuppal@gmail.com

మరో ఎలక్ట్రిక్‌ కారుతో మార్కెట్‌లోకి వచ్చేస్తున్న మారుతి..! కొత్త మోడల్ సీక్రెట్స్‌ ఇవేనా | Maruti Suzuki’s Next Big Move: Launching Second Electric Car in India

మరో ఎలక్ట్రిక్‌ కారుతో మార్కెట్‌లోకి వచ్చేస్తున్న మారుతి..! కొత్త మోడల్ సీక్రెట్స్‌ ఇవేనా | Maruti Suzuki’s Next Big Move: Launching Second Electric Car in India

ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు మారుతి సుజుకి వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పో వేదికగా తన రెండో ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించడానికి కంపెనీ సిద్ధమవుతోంది. సామాన్యులను ఆకట్టుకునేలా రానున్న ఆ కొత్త కారు విశేషాలు తెలుసుకుందాం. భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి తన దూకుడును మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇ-విటారాతో ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి విజయవంతంగా అడుగుపెట్టిన…

Read Full News
రోజంతా ఫుల్ ఎనర్జీ.. కొవ్వును కరిగించే మంత్రం.. ఈ రెండు కలిపి తింటే మీ శరీరానికి తిరుగుండదు..

రోజంతా ఫుల్ ఎనర్జీ.. కొవ్వును కరిగించే మంత్రం.. ఈ రెండు కలిపి తింటే మీ శరీరానికి తిరుగుండదు..

శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని, పోషకాలను అందించే ఆహారాన్ని ఉదయం అల్పాహారంలో తీసుకోవడం చాలా ముఖ్యం. నానబెట్టిన బాదం, నల్ల ఎండుద్రాక్షల (కిస్‌మిస్) కలయిక ఈ అవసరాన్ని తీర్చి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ రెండు ఆహార పదార్థాలు పోషకాల గని. వీటిలోని పోషకాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. బాదంపప్పు అద్భుతాలు: బాదంపప్పులో ఫైబర్, ప్రోటీన్,…

Read Full News
తస్సాదియ్యా..! ఇది కదా మేకోవర్ అంటే..!! అప్పుడు 108 కిలోలు.. ఇప్పుడు సన్నజాజి తీగ.. ఎవరో చెప్పుకోండి చూద్దాం.! | Can you guess who the girl in this photo is, She is the popular Telugu anchor, Sreemukhi.

అమ్మబాబోయ్.. పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఎవరో తెలిస్తే షాక్ అయ్యి షేక్ అయిపోతారు. ఆ ఫొటోలో కనిపిస్తున్న ఆమె ఇప్పుడు చాలా పాపులర్. ఆమె పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మ ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయి కవ్విస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు.. మనందరి ఫేవరెట్ యాంకరమ్మ. టీవీ షోలే కాదు. ఒకప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు…

Read Full News
మొక్క జొన్న ఉడకబెట్టి తినడం మంచిదా? కాల్చి తినడం మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారు? | Lifestyle: Boiled vs roasted corn which is more healthy for your body doctor reveals correct way to eat bhutta

మొక్క జొన్న ఉడకబెట్టి తినడం మంచిదా? కాల్చి తినడం మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారు? | Lifestyle: Boiled vs roasted corn which is more healthy for your body doctor reveals correct way to eat bhutta

Boiled vs Roasted Corn: మొక్కజొన్నను మనం ఎప్పుడైనా తినవచ్చు. మీరు బహుశా బస్సులో, రైలులో, సినిమా థియేటర్‌లో, ఇంట్లో లేదా మరెక్కడైనా మొక్కజొన్న కంకిని తిని ఆస్వాదించి ఉంటారు. కొన్నిసార్లు మీరు ఉడకబెట్టిన మొక్కజొన్నను తింటే మరికొన్ని సార్లు కాల్చిన మొక్కజొన్నను తిని ఉంటారు. కానీ ఒకే మొక్క జొన్నను రెండు విధాలుగా తిన్నప్పుడు అందులో ఏది ప్రయోజనకరంగా ఉంటుందోనని మీరెప్పుడైనా ఆలోచించారా? రెండు పద్ధతులకు వాటి వాటి ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం,…

Read Full News
Black Coffee: వర్కౌట్‌కు ముందు బ్లాక్ కాఫీ ఎందుకు తాగుతారు?.. ఫిట్‌నెస్ లవర్స్ తెలుసుకోవాల్సిన విషయం! | Black Coffee Before Workout Details in Telugu

Black Coffee: వర్కౌట్‌కు ముందు బ్లాక్ కాఫీ ఎందుకు తాగుతారు?.. ఫిట్‌నెస్ లవర్స్ తెలుసుకోవాల్సిన విషయం! | Black Coffee Before Workout Details in Telugu

జిమ్‌కు వెళ్లే ముందు బ్లాక్ కాఫీ తాగడం ఇప్పుడు చాలామందికి అలవాటుగా మారింది. అయితే ఇది నిజంగా వర్కౌట్ పనితీరుకు ఉపయోగపడుతుందా? ఎప్పుడు, ఎంత మోతాదులో తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. 1. వర్కౌట్‌కు ముందు బ్లాక్ కాఫీ ఎందుకు తాగుతారు? బ్లాక్ కాఫీలో ఉండే కెఫీన్ శక్తివంతంగా, అప్రమత్తంగా ఉన్న భావనను కలిగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం నిద్రమత్తుగా ఉన్నప్పుడు వర్కౌట్‌కు ముందు తీసుకుంటే ఫోకస్ పెరగవచ్చు. 2. వర్కౌట్ పనితీరుకు ఉపయోగపడుతుందా? కెఫీన్ కొన్ని రకాల…

Read Full News
Vegetable Chips Recipe: కూరగాయలు తినని పిల్లలకు ఇదే బెస్ట్ ఐడియా!.. ఇలా చిప్స్‌ చేసి పెడితే ప్లేట్‌ ఖాళీ! | Crispy Vegetable Chips Recipe Details in Telugu

Vegetable Chips Recipe: కూరగాయలు తినని పిల్లలకు ఇదే బెస్ట్ ఐడియా!.. ఇలా చిప్స్‌ చేసి పెడితే ప్లేట్‌ ఖాళీ! | Crispy Vegetable Chips Recipe Details in Telugu

సాయంత్రం టీతో పాటు ఏదైనా క్రిస్పీగా తినాలనిపిస్తే వెంటనే ప్యాకెట్ చిప్స్‌ వైపు చూడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న కూరగాయలతోనే రుచికరమైన, క్రిస్పీ స్నాక్‌ తయారు చేసుకోవచ్చు. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా పెట్టాలన్నా, అతిథులు వచ్చినప్పుడు సర్వ్ చేయాలన్నా ఈ వెజిటబుల్ చిప్స్‌ మంచి ఆప్షన్‌. మరి ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు మీకు నచ్చిన కూరగాయలు – తగినంత నూనె – అవసరమైనంత ఉప్పు –…

Read Full News
Cab Booking New Rule: మీరు క్యాబ్ బుకింగ్‌ చేసుకుంటున్నారా? కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక ఆ ఫీచర్‌ తొలగింపు..! | Cab Booking New Rule: Advanced tips feature will be removed from cab aggregators apps like Ola, Uber, government order issued

Cab Booking New Rule: మీరు కారు బుక్ చేసుకోవడానికి ఓలా లేదా ఉబెర్ వంటి ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ సేవలను ఉపయోగిస్తున్నారా? మీరు రైడ్ బుక్ చేసినప్పుడు, మీ ఫోన్‌లో అడ్వాన్స్ టిప్ ఫీచర్ కనిపించడాన్ని గమనించి ఉండవచ్చు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, మోటార్ వెహికల్ అగ్రిగేటర్లు లేదా అటువంటి క్యాబ్‌లను నడిపే కంపెనీలను ఆ ఫీచర్‌ను పూర్తిగా తొలగించి, యాప్ నుండి ప్రయాణం ప్రారంభం కాకముందే టిప్స్ అడిగేలా సూచించాలని ఆదేశించింది….

Read Full News
Egg Bhurji Sandwich: ఉదయాన్నే టైమ్‌ లేదా?.. 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ భుర్జీ శాండ్‌విచ్ ఇలా చేయండి! | 5 Minute Egg Bhurji Sandwich Details in Telugu

Egg Bhurji Sandwich: ఉదయాన్నే టైమ్‌ లేదా?.. 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ భుర్జీ శాండ్‌విచ్ ఇలా చేయండి! | 5 Minute Egg Bhurji Sandwich Details in Telugu

ఎక్కువ సమయం వంటగదిలో గడపకుండా కడుపు నిండేలా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు గుడ్లతో తయారు చేసే ఈ ఎగ్ భుర్జీ శాండ్‌విచ్‌ మంచి ఆప్షన్‌. గుడ్లను భుర్జీలా తయారు చేసి బ్రెడ్‌ మధ్యలో పెట్టి శాండ్‌విచ్‌గా చేసుకోవడం వల్ల రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌ రెడీ అవుతుంది. కావలసిన పదార్థాలు గుడ్లు – 2 బ్రెడ్‌ స్లైసులు – 4 ఉల్లిపాయ – 1 టమాటా – 1 పచ్చిమిర్చి – 1 కారం – కొద్దిగా మిరియాల పొడి…

Read Full News
రీఎంట్రీకి టాటా నానో రెడీ అవుతోందా! ఈసారి మార్కెట్‌లోకి కొత్త టెక్నాలజీతోనా | Tata Nano Electric: Will the People’s Car Make a Comeback as an EV?

రీఎంట్రీకి టాటా నానో రెడీ అవుతోందా! ఈసారి మార్కెట్‌లోకి కొత్త టెక్నాలజీతోనా | Tata Nano Electric: Will the People’s Car Make a Comeback as an EV?

పేదవాడి కారుగా గుర్తింపు పొందిన టాటా నానో మళ్లీ మార్కెట్లోకి రానుందనే చర్చ ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో గట్టిగా వినిపిస్తోంది. టాటా మోటార్స్ డిజైన్ హెడ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నానో రీఎంట్రీపై సానుకూలంగా స్పందించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఒకప్పుడు పేదవాడి కారుగా గుర్తింపు పొందిన నానో, ఆ తర్వాత ఆదరణ తగ్గడంతో ఉత్పత్తి ఆగిపోయింది. అయినప్పటికీ దీని పేరు భారతీయ కార్ల అభిమానుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో తరచూ…

Read Full News
నుదుటిపై ముద్దుపెట్టి తిరిగి వెళ్లిన మృత్యువు.. 2 సెకన్ల తేడాతో తృటిలో తప్పిన ప్రమాదం! లిఫ్ట్ పడిపోతున్న వీడియో | Man Escapes Death by Seconds as Lift Plunges Down Moments After He Steps Out, CCTV Video Goes Viral

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఒక దెయ్యం లాంటి లిఫ్ట్ ప్రమాద వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఒక వ్యక్తి లిఫ్ట్ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణమే అది తీవ్ర వేగంతో కిందకు పడిపోయింది. కేవలం రెండు సెకన్ల తేడాతో ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డైన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న సిసిటివి ఫుటేజ్ ప్రకారం.. ఒక వ్యక్తి…

Read Full News