Headlines

cwcuppal@gmail.com

నుదుటిపై ముద్దుపెట్టి తిరిగి వెళ్లిన మృత్యువు.. 2 సెకన్ల తేడాతో తృటిలో తప్పిన ప్రమాదం! లిఫ్ట్ పడిపోతున్న వీడియో | Man Escapes Death by Seconds as Lift Plunges Down Moments After He Steps Out, CCTV Video Goes Viral

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఒక దెయ్యం లాంటి లిఫ్ట్ ప్రమాద వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఒక వ్యక్తి లిఫ్ట్ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణమే అది తీవ్ర వేగంతో కిందకు పడిపోయింది. కేవలం రెండు సెకన్ల తేడాతో ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డైన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న సిసిటివి ఫుటేజ్ ప్రకారం.. ఒక వ్యక్తి…

Read Full News
నల్సార్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. బ్యాన్ ఎత్తివేత.. | BCI withdraws order barring enrolment of NALSAR 2026 batch students over campaign against CJI Surya Kant

నల్సార్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. బ్యాన్ ఎత్తివేత.. | BCI withdraws order barring enrolment of NALSAR 2026 batch students over campaign against CJI Surya Kant

హైదరాబాద్‌లోని ప్రముఖ న్యాయ విద్యాసంస్థ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 2026 గ్రాడ్యుయేషన్ బ్యాచ్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. నల్సార్ విద్యార్థులు అడ్వకేట్లుగా నమోదు కాకుండా గతంలో విధించిన నిషేధాన్ని బీసీఐ కౌన్సిల్ ఉపసంహరించుకుంది. విద్యార్థుల్లో అధికులు నిర్దోషులని, కాన్వొకేషన్ వివాదంతో వారికి ఎలాంటి సంబంధం లేదని తేలడంతో బిసిఐ ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో నల్సార్ 2026 బ్యాచ్ పాస్‌అవుట్ విద్యార్థులంతా తాము కోరుకున్న ఏ రాష్ట్ర…

Read Full News
తెలంగాణ జానపద కళకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా దుర్శేటి రామయ్యకు పురస్కారం! | Telangana Kaddi Tantri Artist Durshetti Ramayya Receives National Folk Music Award by President of India

తెలంగాణ జానపద కళకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా దుర్శేటి రామయ్యకు పురస్కారం! | Telangana Kaddi Tantri Artist Durshetti Ramayya Receives National Folk Music Award by President of India

పెద్దపల్లి: తెలంగాణ జానపద కళకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన జానపద కడ్డీ తంత్రి కళాకారుడు దుర్శేటి రామయ్య కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. జానపద సంగీత విభాగంలో తెలంగాణ నుంచి ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రామయ్య అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు….

Read Full News
అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు.. వల్గర్ వీడియోలు చేస్తావ్ అంటూ మాట్లాడారు : ఉప్పల్ బాలు

అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు.. వల్గర్ వీడియోలు చేస్తావ్ అంటూ మాట్లాడారు : ఉప్పల్ బాలు

బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అగ్నిపరీక్ష సెలక్షన్స్ మొదలు పెట్టేశారు. ఈసారి సామాన్యులకు పెద్ద పీట వేసేలా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్. గత సీజన్ లోనూ కామనర్స్ హౌస్ లో రాణించారు. సామాన్యుడిగా వెళ్లిన కళ్యాణ్ ఏకంగా విన్నర్ గా నిలిచాడు. దాంతో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి సామాన్యులు పెద్దెత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన అగ్నిపరీక్ష…

Read Full News
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా?

ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా?

ఇప్పుడు ప్రతి ఇంట్లో నాన్ స్టిక్ పాత్రల వాడకం పెరిగిపోయింది. తక్కువ నూనెతో ఆరోగ్యకరమైన వంటకాలు చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే వంట చేసేటప్పుడు కాస్త అజాగ్రత్తగా ఉన్నా లేదా మంట ఎక్కువైనా పాన్ మాడిపోయి, దానిపై మొండి నల్లటి మచ్చలు ఏర్పడటం సర్వసాధారణం. ఇలా మాడిపోయిన పాన్‌పై పట్టిన నల్లటి పొరలను శుభ్రం చేయడం వంటగదిలోని అత్యంత కష్టమైన పనులలో ఒకటి. చాలామంది దీనికి పరిష్కారంగా బేకింగ్ సోడా, వెనిగర్ వాడాలని చెప్తుంటారు. కానీ…

Read Full News
Telangana Smart Ration Cards: తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో ఇలా.. | CM Revanth Reddy to launch Telangana Smart ration cards from Sangareddy on Aug 15

Telangana Smart Ration Cards: తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో ఇలా.. | CM Revanth Reddy to launch Telangana Smart ration cards from Sangareddy on Aug 15

Telangana Smart Ration Cards: తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం. కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేసేందుకు సర్కార్ రెడీ అయ్యింది. ప్రజలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనుంది. ఇందు కోసం కార్డు మోడల్‌ను విడుదల చేసింది. అయితే రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్మార్ట్ రేషన్ కార్డును విడుదల చేసింది. కొత్త తరహాలో కార్డులను తీసుకువచ్చింది ప్రభుత్వం….

Read Full News
Vitamin A Mega Drive: చంటి పిల్లల తల్లిదండ్రులకు అలర్ట్‌!.. విటమిన్‌-ఏ మెగా డ్రైవ్‌ గురించి ఈ విషయాలు తెలుసుకోండి! | Vitamin A Mega Drive for Children Details in Telugu

Vitamin A Mega Drive: చంటి పిల్లల తల్లిదండ్రులకు అలర్ట్‌!.. విటమిన్‌-ఏ మెగా డ్రైవ్‌ గురించి ఈ విషయాలు తెలుసుకోండి! | Vitamin A Mega Drive for Children Details in Telugu

చిన్నారుల ఎదుగుదలలో విటమిన్‌-ఏ కీలకమైన పోషకం. ముఖ్యంగా కంటి చూపు, శరీర కణాల సాధారణ పనితీరు, ఎదుగుదల, రోగనిరోధక వ్యవస్థకు ఇది అవసరం. విటమిన్‌-ఏ లోపం తీవ్రమైతే రాత్రిపూట సరిగా కనిపించకపోవడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్‌ ద్వారా ఐదేళ్లలోపు పిల్లలకు విటమిన్‌-ఏ సప్లిమెంటేషన్‌ అందిస్తోంది. ఇప్పటికే విటమిన్ ఏ డ్రాప్స్ ను పిల్లలకు అందిస్తున్న పేరెంట్స్ ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి. 1. ఏ పిల్లలకు విటమిన్‌-ఏ…

Read Full News
Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..? | Man eye forced open for KYC scanning: Nagaland minister Temjen Imna shares eye opener clip

Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..? | Man eye forced open for KYC scanning: Nagaland minister Temjen Imna shares eye opener clip

నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెంజెన్ ఇమ్నా అలాంగ్ మరోసారి తనదైన హాస్య శైలితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. బయోమెట్రిక్ కేవైసీ వెరిఫికేషన్‌లో ఎదురవుతున్న ఓ సమస్యను చూపిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాంకేతికతలో సమ్మిళితత్వం, ఈశాన్య భారతీయుల ముఖ లక్షణాలపై ఉన్న మూసధోరణుల అంశాన్ని ఈ వీడియో మరోసారి తెరపైకి తెచ్చింది. సోషల్ మీడియా Xలో టెంజెన్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి కళ్లను బయోమెట్రిక్ అప్లికేషన్…

Read Full News
Lung Cancer Risk: స్మోకర్లు అయినా కొందరికి క్యాన్సర్ రాదెందుకు?.. పొగ తాగని వారిలోనూ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? | Why Some Smokers Don’t Develop Lung Cancer While Non Smokers Do Details in Telugu

స్మోకింగ్‌ లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. అయినప్పటికీ సిగరెట్‌ తాగే ప్రతి ఒక్కరికీ లంగ్ క్యాన్సర్‌ రావడం లేదు. అలాగే ఎప్పుడూ స్మోకింగ్ చేయని కొందరికి కూడా ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది. ఈ తేడా వెనుక కేవలం స్మోకింగ్ అలవాటు మాత్రమే కాకుండా వ్యక్తుల జన్యుపరమైన లక్షణాలు, DNA దెబ్బతిన్నప్పుడు దాన్ని మరమ్మతు చేసే శరీర సామర్థ్యం కూడా కీలకంగా ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. 1. స్మోకర్లందరికీ లంగ్ క్యాన్సర్ ఎందుకు రాదు?…

Read Full News
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా మొటిమలు, మచ్చలు మాయం..

రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా మొటిమలు, మచ్చలు మాయం..

కలబంద ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. చర్మ రక్షణ, హెయిర్ సంరక్షణతో పాటు అనేక సౌందర్య సమస్యలకు కలబంద జెల్ ఒక సహజసిద్ధమైన నివారణగా పనిచేస్తుంది. దీనిని రోజూ ఉపయోగించడం వల్ల ముఖ కాంతి పెరగడమే కాకుండా అనేక చర్మ సమస్యల నుండి విముక్తి పొందవచ్చని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ సూచిస్తున్నారు. కలబంద జెల్‌ను క్రమం తప్పకుండా ముఖానికి రాయడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ముఖానికి…

Read Full News