Headlines

cwcuppal@gmail.com

Kamakshi Bhaskarla: ఆయనతో కలిసి నటించానని ఆ పెద్ద సినిమాల్లో రిజెక్ట్ చేశారు.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ | Actress Kamakshi Bhaskarla Sensational Comments On Tollywood In Agadha Movie Promotions

Kamakshi Bhaskarla: ఆయనతో కలిసి నటించానని ఆ పెద్ద సినిమాల్లో రిజెక్ట్ చేశారు.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ | Actress Kamakshi Bhaskarla Sensational Comments On Tollywood In Agadha Movie Promotions

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన కామాక్షి భాస్కర్ల ఇప్పుడు హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటిస్తోంది. ముఖ్యంగా పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో కామాక్షికి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడామె వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలా తాజాగా కామాక్షి ప్రధాన పాత్రలో నటించిన సినిమా అగధ. గతంలో వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించడంతో పాటు ‘వాన’, ‘తూనీగ తూనీగ’, ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ సినిమాలకు దర్శకత్వం…

Read Full News
IND vs SL: బుమ్రా లేకపోతే సిరాజ్ మరింత చెలరేగుతాడా? గణాంకాలు ఏం చెబుతున్నాయంటే | IND vs SL No Bumrah No Problem? Mohammed Siraj Ready to Lead Indias Pace Attack

IND vs SL: బుమ్రా లేకపోతే సిరాజ్ మరింత చెలరేగుతాడా? గణాంకాలు ఏం చెబుతున్నాయంటే | IND vs SL No Bumrah No Problem? Mohammed Siraj Ready to Lead Indias Pace Attack

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 15 నుంచి గాల్ అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీసులో వికెట్లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఉంటుందనేది బహిరంగ రహస్యమే అయినా, టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన వేగంతో సరికొత్త ముద్ర వేసేందుకు సిద్ధమయ్యాడు. గాయం కారణంగా సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు దూరం కావడం భారత జట్టుకు పెద్ద దెబ్బే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి పేస్…

Read Full News
SBI Insurance: ఏడాదికి రూ.3 వేలు కడితే చాలు రూ.60 లక్షలు.. ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌! | SBI Personal Accident Insurance: Get Rs 60 Lakhs for Rs 3,000 Annually

SBI Insurance: ఏడాదికి రూ.3 వేలు కడితే చాలు రూ.60 లక్షలు.. ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌! | SBI Personal Accident Insurance: Get Rs 60 Lakhs for Rs 3,000 Annually

SBI Personal Accident Insurance: భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు ఆర్థిక భద్రతను పెంపొందించడానికి ఒక నూతన, అత్యుత్తమ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఎస్‌బీఐ ఖాతాదారులు కేవలం రూ. 3,000 వార్షిక ప్రీమియం చెల్లించి రూ. 60 లక్షల భారీ ప్రమాద బీమా కవరేజీని పొందవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రమాద బీమా పథకాలలో…

Read Full News
బిగ్ బాస్10లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ క్రేజీ యాంకరమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందా.? | Is social media sensation and anchor RJ Charmilla entering Bigg Boss 10 telugu

బిగ్ బాస్10లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ క్రేజీ యాంకరమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందా.? | Is social media sensation and anchor RJ Charmilla entering Bigg Boss 10 telugu

బిగ్ బాస్ సీజన్ 10కోసం ఇప్పుడు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 10 మొదలు కానుంది. ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులను సెలక్ట్ చేసే పనిలో పడ్డారు. ఇక ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా కొందరు సామాన్యులను సెలక్ట్ చేశారని తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ గేమ్ షో మరింత ఆసక్తికరంగా ఉండనుంది. బిగ్ బాస్ దశావతారం పేరుతో బిగ్ బాస్ 10 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సారి…

Read Full News
Jabardasth: జబర్దస్త్‌లోకి ఆ కమెడియన్ రీ ఎంట్రీ.. కామెడీతో ఇరగదీసిన హాస్య నటుడు.. | Comedian Saddam Reentry In Jabardasth and His Hilarious Comedy Skits

Jabardasth: జబర్దస్త్‌లోకి ఆ కమెడియన్ రీ ఎంట్రీ.. కామెడీతో ఇరగదీసిన హాస్య నటుడు.. | Comedian Saddam Reentry In Jabardasth and His Hilarious Comedy Skits

తెలుగు బుల్లితెరపై దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, తిరుగులేని కామెడీ షోగా కొనసాగుతోంది ‘జబర్దస్త్’. ప్రతి వారం సరికొత్త స్కిట్స్, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించే ఈ షోకు సంబంధించి తాజా ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ముఖ్యంగా కమెడియన్ సద్దాం రీ-ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా కాలం తర్వాత జబర్దస్త్ వేదికపైకి సద్దాం తిరిగి వచ్చాడు. “మనం ‘బ్యాక్ టూ జబర్దస్త్’ అని…

Read Full News
Bhagyalakshmi Temple: శ్రావణ శుక్రవారం భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం ఎందుకు ప్రత్యేకం? చార్మినార్ ఆలయ విశేషాలు ఇవే | Bhagyalakshmi Temple: Why Is Darshan Special on Shravan Fridays? History, Legends and Temple Significance

Hyderabad Bhagyalakshmi Temple History Telugu: సిరిసంపదలకు, ఐశ్వర్యానికి అధిదేవతగా హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా అమ్మవారికి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌ చార్మినార్‌ చెంత కొలువైన ‘భాగ్యలక్ష్మి’ అమ్మవారి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నగరానికి నడిబొడ్డున, చారిత్రక కట్టడమైన చార్మినార్‌ను ఆనుకుని ఉన్న ఈ ఆలయాన్ని నిత్యం ఎంతోమంది భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విజయాలు,…

Read Full News
Vastu Tips: లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఏ దిశలో ఉంచాలో తెలుసా? | Vastu Tips: 6 Auspicious Plants to Grow at Home for Positive Energy, Wealth and Prosperity

Vastu Tips: లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఏ దిశలో ఉంచాలో తెలుసా? | Vastu Tips: 6 Auspicious Plants to Grow at Home for Positive Energy, Wealth and Prosperity

Home Plant Vastu Tips Telugu: ఇంట్లో పచ్చని మొక్కలు పెంచుకోవడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా, సానుకూల శక్తి, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో సరైన దిశలో ఉంచి సంరక్షించడం వల్ల సంపద, ఆరోగ్యం, ప్రశాంతత, అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే మొక్కలను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం కాకుండా.. వాస్తు ప్రకారం వాటికి అనుకూలమైన దిశలను ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు…

Read Full News
క్రైమ్ థ్రిల్లర్స్‌ను మించి.. తండ్రిని చంపి బాడీని మాయం చేసిన కొడుకు.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే? | Mancherial News: Son Murders Father, Burns Body; Police Unravel Brutal Plot

క్రైమ్ థ్రిల్లర్స్‌ను మించి.. తండ్రిని చంపి బాడీని మాయం చేసిన కొడుకు.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే? | Mancherial News: Son Murders Father, Burns Body; Police Unravel Brutal Plot

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రిని, ఓ కఠినాత్ముడైన కొడుకు పథకం ప్రకారం హత్య చేసి, ఆపై ఏమీ తెలియనట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. తన తండ్రి కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చట్టం చేతికి దొరక్కుండా సూపర్ డ్రామా ఆడాడు. కానీ చివరికి పాపం పండి కటకటాలపాలయ్యాడు. పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో అసలు గుట్టు రట్టైంది. తండ్రిని నమ్మించి అత్యంత దారుణంగా హత్య చేసిన కొడుకు భాగోతం బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే‌…..

Read Full News
Voter Check: ఎస్‌ఐఆర్ తర్వాత మీ ఓటు ఉందా..? గల్లంతైందా..? ఒక్క SMSతో ఇట్టే తెలుసుకోండి.. | SIR Voter Verification Complete in AP and Telangana: Check Your Status via SMS in Seconds

Voter Check: ఎస్‌ఐఆర్ తర్వాత మీ ఓటు ఉందా..? గల్లంతైందా..? ఒక్క SMSతో ఇట్టే తెలుసుకోండి.. | SIR Voter Verification Complete in AP and Telangana: Check Your Status via SMS in Seconds

తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. ఏపీ, తెలంగాణలో ఈ ప్రక్రియను ఈసీ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ప్రాసెస్‌లో ఎస్‌ఐఆర్‌లో పాల్గొనని లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఎమ్యూనరేషన్ ఫారాలు అందించారు. ఈ ఫారాలను పూర్తి చేసి ఓటర్లు బీఎల్వోకు అందించాల్సి ఉంటుంది. బీఎల్వోలు ఇంటికి వచ్చి వీటిని తీసుకుంటారు. అనంతరం బీఎల్‌వోలు వీటిని ఆన్‌లైన్ చేస్తేనే ఓటర్ల వివరాలు ఈసీ…

Read Full News