Headlines

cwcuppal@gmail.com

ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు! | Rats Terrorize Girls’ Residential School in Khammam, Six Students Bitten in Three Days

ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు! | Rats Terrorize Girls’ Residential School in Khammam, Six Students Bitten in Three Days

అది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల గురుకుల పాఠశాల. ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు ఆ పాఠశాలను ఎలుకలు భయపెడుతున్నాయి. ఎటు చూసినా ఎలుకల బెడదతో విద్యార్థినిలు హడలి పోతున్నారు. ఆ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినిలు నిద్రించేందుకు ప్రత్యేక గదులు ఉన్నాయి. కానీ, నిర్వహణ లోపం కారణంగా విద్యార్థులకు ఎలుకలు బెడద ఎక్కువైంది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థులను ఎలకలు కరిచాయి. ఖమ్మం…

Read Full News
FMCG: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో పెరగనున్న నిత్యావసర ధరలు.. ఏవేవి పెరుగుతాయంటే..? | FMCG Price Hike Alert: Daily Essentials May Become Costlier by Up to 5 percent

FMCG: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో పెరగనున్న నిత్యావసర ధరలు.. ఏవేవి పెరుగుతాయంటే..? | FMCG Price Hike Alert: Daily Essentials May Become Costlier by Up to 5 percent

సామాన్యులపై నిత్యావసర సరుకుల భారం పెరగనుందా..? త్వరలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు రాబోయే రోజుల్లో మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, పామాయిల్, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు కూడా అధికమయ్యాయి. ఈ క్రమంలో కంపెనీలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచేందుకు సిద్దమవుతున్నాయి….

Read Full News
Actress Priyanka: బోనమెత్తిన సీరియల్ హీరోయిన్..  మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

Actress Priyanka: బోనమెత్తిన సీరియల్ హీరోయిన్.. మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో భాగమయ్యారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కలు తీర్చుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సీరియ‌ల్ న‌టి ప్రియాంక ప్రియాంక నల్కారీ కూడా బోన‌మెత్తింది. అమ్మవారికి మొక్కులు సమర్పించ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక. బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రియాంక షేర్ చేసిన ఫొటోలు…

Read Full News
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే తనువు చాలించిన తల్లి.. | nalgonda ggh postpartum woman dies by suicide hospital negligence alleged

ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే తనువు చాలించిన తల్లి.. | nalgonda ggh postpartum woman dies by suicide hospital negligence alleged

నల్లగొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27), రమేష్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మగబిడ్డ కావాలన్న కుటుంబ ఆశ మరోసారి గర్భం దాల్చింది. 8 రోజుల క్రితం మమత కాన్పు కోసం ఈనెల 3న జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చింది. 4వ తేదీన రాత్రి 10:38 నిమిషాలకు వైద్యులు ఆపరేషన్‌ చేయగా, మమత…

Read Full News
రో-కో లేకపోతేనేం.. టీమిండియాలో అంతకంటే డేంజరస్ ఉన్నాడుగా.. మా వాళ్లకు బెల్ట్ ట్రీట్‌మెంట్ ఫిక్స్.. | Chaminda vaas comments on shubman gill india vs sri lanka first test gale

రో-కో లేకపోతేనేం.. టీమిండియాలో అంతకంటే డేంజరస్ ఉన్నాడుగా.. మా వాళ్లకు బెల్ట్ ట్రీట్‌మెంట్ ఫిక్స్.. | Chaminda vaas comments on shubman gill india vs sri lanka first test gale

Chaminda Vaas Comments on IND vs SL 1st Test: శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్ సమరానికి ముందు లంక బౌలింగ్ దిగ్గజం చమింద వాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోహిత్, విరాట్ వంటి సీనియర్లు లేకపోయినా టీమిండియా ఏమాత్రం బలహీనపడలేదని, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రూపంలో తమకు ముప్పు పొంచి ఉందంటూ ప్రత్యర్థి జట్టును హెచ్చరించాడు. గాలే పిచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. గాలే ఇంటర్నేషనల్ స్టేడియం…

Read Full News
మళ్లీ గెలికాడు రోయ్..! హర్భజన్‌కు శ్రీశాంతే రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!

మళ్లీ గెలికాడు రోయ్..! హర్భజన్‌కు శ్రీశాంతే రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!

టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌, మాజీ పేసర్ శ్రీశాంత్‌కు మధ్య గతంలో ఏర్పడిన గ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ భారత జట్టు కోసం కలిసి ఆడటమే కాకుండా.. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లోనూ భాగస్వామ్యమయ్యారు. అయితే 2008 ఐపీఎల్‌ తొలి సీజన్‌లో హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌ను చెంప మీద గొట్టడం (స్లాప్‌గేట్) అప్పట్లో దేశవ్యాప్తంగా మార్మోగాయి. ఈ ఘటన తర్వాత ఇద్దరి మధ్య చాలాకాలం…

Read Full News
Video: మరో విధ్వంసానికి రెడీ.. ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు.. | Vaibhav suryavanshi duleep trophy preparation east zone vice captain

Video: మరో విధ్వంసానికి రెడీ.. ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు.. | Vaibhav suryavanshi duleep trophy preparation east zone vice captain

Vaibhav Suryavanshi: భారత క్రికెట్ రంగాన్ని తన అద్భుత ఆటతీరుతో ఊపేస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మరో కీలక సమరానికి సిద్ధమయ్యాడు. రాబోయే దిలీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన ఈ చిన్నోడు, మైదానంలో పరుగుల వర్షం కురిపించేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు పంచుకున్న ప్రాక్టీస్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన వైభవ్ సూర్యవంశి,…

Read Full News
అద్దంలో తన ప్రతిబింబం చూసి పాము ఎందుకు వింతగా ప్రవర్తిస్తుంది.. వాటి సైకాలజీ గురించి తెలిస్తే! | Why Snakes Attack Their Own Reflection in Mirrors | Snake Psychology Explained

అద్దంలో తన ప్రతిబింబం చూసి పాము ఎందుకు వింతగా ప్రవర్తిస్తుంది.. వాటి సైకాలజీ గురించి తెలిస్తే! | Why Snakes Attack Their Own Reflection in Mirrors | Snake Psychology Explained

అయితే సాధారణంగా జంతువుల తెలివితేటలను, వాటి సెల్ఫ్‌ అవెయిర్‌నెస్‌ను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కొన్ని సార్లు ‘మిర్రర్ రిఫ్లెక్షన్ టెస్ట్‌లను చేస్తుంటారు. అయితే ఈ టెస్ట్‌ను పాములపై ఉపయోగించినప్పుడు.. రిజల్ట్స్ మిగతా జంతువుల కంటే బిన్నంగా వచ్చాయి. ఈ పరీక్షలో పాములు పూర్తిగా విఫలమవుతాయి. అందంలో కనిపించే దృశ్యం నుంచి వాసన రాకపోవడంతో ఆ ప్రతిబింబాన్ని తన శత్రువుగా భావించి, పాము కోపంతో పడగ విప్పడం, బుసలు కొట్టడం లేదా అద్దంపై దాడి చేయడం చేస్తాయి.

Read Full News
Onam 2026: ఓనం పండక్కి బాక్సాఫీస్ వార్.. హిట్టు కోసం ఎదురుచూస్తున్న స్టార్స్.. ఎవరు బాక్సాఫీస్ కింగ్ .. ? | Onam 2026 movie releases: Prithviraj Sukumaran, Dulquer Salmaan and Nivin Pauly face a make or break box office battle

సాధారణంగా సినీరంగాల్లో పండగ సీజన్స్ వచ్చాయంటే ఒక కళే. సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్ ఇలా పండగ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు విడుదలై భారీ విజయాన్ని సాధిస్తుంటాయి. అందుకే పండగ సీజన్లలో తమ చిత్రాలను విడుదల చేయడానికి మేకర్స్ పోటీ పడుతుంటారు. అయితే ఇప్పుడు కేరళలో అతిపెద్ద పండగ ఓనం, విషు రాబోతున్నాయి. అయితే ఈ ఏడాది ఓనం పండక్కి మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ పోరును ఎదుర్కోబోతున్నాయి. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన…

Read Full News
Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఏకంగా రూ.లక్ష బెనిఫిట్.. పండుగే పండగ | Andhra Pradesh Government Big Decision: Subsidy and Low Interest Loans for DWCRA Women to Buy E Autos

Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఏకంగా రూ.లక్ష బెనిఫిట్.. పండుగే పండగ | Andhra Pradesh Government Big Decision: Subsidy and Low Interest Loans for DWCRA Women to Buy E Autos

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలను ఆర్ధికంగా అభివృద్ది చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న కూటమి సర్కార్.. తాజాగా వారికి ఉపయోగపడేలా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలను ప్రభుత్వం అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ-ఆటోల కొనుగోలుకు కూడా బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీకి లోన్ ఇప్పించనుంది. అలాగే ప్రభుత్వం నుంచి భారీగా రాయితీ కూడా అందించనుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ-ఆటోను…

Read Full News