Headlines

cwcuppal@gmail.com

Sun Transit 2026: నెల రోజులు ఉద్యోగ, వ్యాపారాల్లో వారికి విజయాలు! లిస్ట్‌లో మీ రాశి ఉందా..? | Sun Transit in Leo: These Zodiac Signs May Gain Power, Career Growth and Recognition

Sun Transit 2026: నెల రోజులు ఉద్యోగ, వ్యాపారాల్లో వారికి విజయాలు! లిస్ట్‌లో మీ రాశి ఉందా..? | Sun Transit in Leo: These Zodiac Signs May Gain Power, Career Growth and Recognition

ఈ నెల(ఆగస్టు) 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు రవి తన స్వక్షేత్రమైన సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. గ్రహ రాజైన రవి సింహ రాశిలో సంచారం చేస్తున్నంత కాలం తనకు అనుకూల మైన రాశులకు ఏదో విధంగా రాజయోగం కలిగిస్తూనే ఉంటాడు. రవికి మేషం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనూ రాశులు అనుకూల రాశులు. ఈ రాశులకు చెందిన జాతకులకు అధికార యోగం పట్టడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా అందలాలు…

Read Full News
Gold Prices: సడెన్ షాకిచ్చిన బంగారం ధరలు.. ఒక్కరోజే భారీ పెరుగుదల.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..? | Gold Prices Surge by 3160 in a Day: Check Latest Gold And Silver Rates in hyderabad, delhi and chennai on 11 august 2026

దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.3160 పెరుగుదల నమోదు చేసింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,200గా ఉండగా.. నేడు రూ.2900 పెరిగిందని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతోంది.

Read Full News
డబ్బు సంపాదిస్తే సరిపోదు.. ఈ 10 ఆర్థిక నియమాలు పాటిస్తేనే గొప్పగా బతకొచ్చు! | 10 Personal Finance Rules to Build Wealth, Save Money and Secure Your Financial Future

డబ్బు సంపాదిస్తే సరిపోదు.. ఈ 10 ఆర్థిక నియమాలు పాటిస్తేనే గొప్పగా బతకొచ్చు! | 10 Personal Finance Rules to Build Wealth, Save Money and Secure Your Financial Future

డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. సంపాదించిన మొత్తాన్ని సరైన విధంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. ద్రవ్యోల్బణం, మారుతున్న వడ్డీ రేట్లు, పెరుగుతున్న జీవన వ్యయం, ఊహించని ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు ఆర్థిక ప్రణాళిక ప్రతి కుటుంబానికీ అవసరంగా మారింది. అధిక రాబడుల కోసం మాత్రమే పరుగులు పెట్టకుండా.. పొదుపు, పెట్టుబడులు, బీమా, రుణ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తే దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు. 1. ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుబడులు ప్రారంభించే ముందు అత్యవసర నిధిని…

Read Full News
AP EAPCET 2026 కౌన్సెలింగ్‌ తొలి విడతలో లక్షకు పైగా సీట్లు భర్తీ.. ప్రైవేటు వర్సిటీలదే జోరు | AP EAPCET 2026: Total 70.87 percent Engineering Seats Filled in First Phase Counselling

AP EAPCET 2026 కౌన్సెలింగ్‌ తొలి విడతలో లక్షకు పైగా సీట్లు భర్తీ.. ప్రైవేటు వర్సిటీలదే జోరు | AP EAPCET 2026: Total 70.87 percent Engineering Seats Filled in First Phase Counselling

అమరావతి, ఆగస్ట్‌ 11: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 70.87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 9న కౌన్సెలింగ్‌ వివరాలను వెల్లడించింది. గత రెండేళ్లుగా ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీ లక్ష దాటుతుండగా.. ఈ ఏడాది తొలి విడతలోనే లక్షకుపైగా సీట్లు భర్తీ కావడం విశేషం. ఈఏపీసెట్‌లో ఈ ఏడాది 1,74,802 మంది అర్హత సాధించారు. వీరిలో 1,13,488 మంది ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. సర్టిఫికెట్ల…

Read Full News
భరించలేని వెన్ను నొప్పి తగ్గాలంటే ఇది తాగితే చాలు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది..

భరించలేని వెన్ను నొప్పి తగ్గాలంటే ఇది తాగితే చాలు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది..

వాతావరణం మారిన వెంటనే కొందరికి జలుబు, గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ముక్కు దిబ్బడ, ఇంకా అజీర్తి వంటి సమస్యలు కూడా తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి టైం లో ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ డ్రింక్ తాగితే చాలు. వీటి కోసం ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ మూడు చాలు. అవి మరేవో కావు బిర్యానీ ఆకు, శొంఠి, వాము వాటర్. ఈ మూడింటిని మంచి…

Read Full News
ODI World Cup: ఊహించని షాక్.. 2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. ఇక అలా జరిగితేనే..! | West indies fail to secure direct qualification for 2027 odi world cup

ODI World Cup: ఊహించని షాక్.. 2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. ఇక అలా జరిగితేనే..! | West indies fail to secure direct qualification for 2027 odi world cup

West Indies World Cup 2027 Qualification: రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. 2027 వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని విండీస్ కోల్పోయింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వెనుకబడటంతో ఇక క్వాలిఫైయర్ పోరు ద్వారానే టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంది. గత పరాభవాల నుంచి పాఠాలు నేర్వని విండీస్ అభిమానులకు ఇది తీవ్ర నిరాశ కలిగించింది. ప్రపంచ క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే వెస్టిండీస్ జట్టుది ఎవరికీ…

Read Full News
Vishal: విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర కామెంట్స్.. | Vishal Reacts On Why Vijay Thalapathy Succeeded In Tamil Nadu Politics where Other Actor Failed

Vishal: విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర కామెంట్స్.. | Vishal Reacts On Why Vijay Thalapathy Succeeded In Tamil Nadu Politics where Other Actor Failed

కోలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ అయ్యారు హీరో విశాల్. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్న విశాల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, పర్సనల్ విషయాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నా్రు. అలాగే ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ ను కలిసిన తన అనుభవం వెల్లడించారు. “నేను ఇటీవల విజయ్‌ని కలిసినప్పుడు కూడా అతను అలాగే ఉన్నాడు. నేను ఎలాంటి…

Read Full News
Andhra Pradesh: ఏపీలో వారి అకౌంట్లోకి కూడా రూ.25 వేలు.. వారం రోజుల్లో జమ.. రెడీగా ఉండండి.. | Andhra pradesh Government to Deposit 25000 Under Nethanna Sevalo Scheme Within a Week for Eligible Beneficiaries

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే నేతన్న సేవలో స్కీమ్. ఇటీవల సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని స్వయంగా ప్రారంభించారు. చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. నేతన్నలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించినట్లు కూటమి సర్కార్ స్పష్టం చేసింది. అయితే ఇంకా కొంతమందికి డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో వీరికి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన…

Read Full News
EPFO: మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు చేస్తున్నారా..? పొరపాటున కూడా చేయకండి.. | EPFO Rules: These Mistakes Can Make Your PF Account Inactive

EPFO: మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు చేస్తున్నారా..? పొరపాటున కూడా చేయకండి.. | EPFO Rules: These Mistakes Can Make Your PF Account Inactive

పీఎఫ్ ఖాతాలో పారదర్శకత, వేగవంతంగా సేవలు అందించేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం అనేక నియమ, నిబంధనలను అమలు చేస్తోంది. పీఎఫ్ రూల్స్ గురించి ప్రతీఒక్క ఖాతాదారుడు అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఖాతాను యాక్సెస్ చేసుకోవచ్చు. కొన్ని తప్పులు చేయడం వల్ల మీ పీఎఫ్ ఖాతా ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవేంటి అనేది చూద్దాం.

Read Full News
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకోండి! స్టెప్ బై స్టెప్.. బెస్ట్ ప్లాన్ | How to Build a Low Cost 2BHK House: Step by Step Construction Guide and Budget Tips

అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకోండి! స్టెప్ బై స్టెప్.. బెస్ట్ ప్లాన్ | How to Build a Low Cost 2BHK House: Step by Step Construction Guide and Budget Tips

సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు నిర్మాణ వ్యయం పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించాలంటే స్థలం ఖర్చు కాకుండా నిర్మాణ సామగ్రి, కూలీల ధరలు, విద్యుత్‌, ప్లంబింగ్‌, తలుపులు, కిటికీలు, పెయింటింగ్‌ వంటి వాటికీ పెద్ద మొత్తంలో బడ్జెట్‌ అవసరం. అయితే ముందుగానే సరైన ప్లాన్‌ చేసుకుని, అవసరం లేని ఖర్చులను తగ్గించుకుంటే చిన్న బడ్జెట్‌లోనే సౌకర్యవంతమైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించుకోవచ్చు. ముందుగా బడ్జెట్‌ నిర్ణయించుకోండి ఇల్లు కట్టే ముందు…

Read Full News