ఫైవ్‌స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసి, ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత | Bengaluru Five Star Hotel Tragedy: Father Suspected of taking his own Two Daughters life, Attempts Suicide
బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. 10, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు హోటల్ గదిలో మృతిచెందగా.. వారి తండ్రి తీవ్ర గాయాలతో టాయిలెట్‌లో కనిపించాడు. ఈ ఘటనను పోలీసులు హత్య, ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగవార ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ఇమ్రాన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి సోమవారం సాయంత్రం హోటల్‌లో చెక్‌ఇన్ అయ్యాడు. మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో…