Headlines

cwcuppal@gmail.com

పొగాకు రైతులకు గుడ్‌న్యూస్.. క్వింటాల్‌ రూ.1000 ఆర్థిక సాయం, రూ50వేల వరకు వడ్డీలేని రుణాలు! | AP Govt Relief for Tobacco Farmers: Rs 1,000 Extra Per Quintal and 50K Interest Free Loan

పొగాకు రైతులకు గుడ్‌న్యూస్.. క్వింటాల్‌ రూ.1000 ఆర్థిక సాయం, రూ50వేల వరకు వడ్డీలేని రుణాలు! | AP Govt Relief for Tobacco Farmers: Rs 1,000 Extra Per Quintal and 50K Interest Free Loan

రాష్ట్రంలోని పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పొగాకు రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1000 అదనంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. తాజాగా రాష్ట్రంలోని పొగాకు ధరల సమస్యపై మంత్రుల హాజరైన అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్నించిన తర్వాత పొగాకు నాణ్యత నిర్ధారణ కోసం ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రతి క్వింటాల్‌కు ప్రభుత్వం నుంచి రూ.1000…

Read Full News
శ్రావణ మాసంలో ఈ రోజు దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమే | Shravan Deepam: Know the Special Day for Shiva Worship and Spiritual Benefit

శ్రావణ మాసంలో ఈ రోజు దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమే | Shravan Deepam: Know the Special Day for Shiva Worship and Spiritual Benefit

ఇక సనాతన ధర్మ ప్రకారం, శ్రావణ మాసంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలు, ఉదయం , సాయంత్రం స్నానాలు ఆచరించి, భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, తులసి మాత దగ్గర ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తుంటారు. ఇలా చేయడం వలన ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. అంతే కాకుండా ప్రతి కూల శక్తి తొలిగిపోయి, సానుకూలత పెరిగి, అనుకున్న పనులు నెరవేరతాయి అంటారు.

Read Full News
మొఘల్ రాజుల స్టైల్ మటన్ కర్రీ.. ఇవాళ చేస్కోండి.. మళ్లీ శ్రావణ మాసం వస్తే కష్టం..

మొఘల్ రాజుల స్టైల్ మటన్ కర్రీ.. ఇవాళ చేస్కోండి.. మళ్లీ శ్రావణ మాసం వస్తే కష్టం..

సాధారణ మటన్ కర్రీ రుచికి భిన్నంగా, మొగల్ చక్రవర్తుల కాలం నాటి వంటకాల స్ఫూర్తితో కూడిన మొగల్ మటన్ కర్రీ ప్రత్యేకమైన సువాసనను, గొప్ప రుచిని, రిచ్ గ్రేవీని అందిస్తుంది. ఈ వంటకం అద్భుతమైన సుగంధ ద్రవ్యాల సమ్మేళనంతో, మటన్‌ను నెమ్మదిగా ఉడికించడం ద్వారా ఒక విలక్షణమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ కథనంలో, అటువంటి రుచికరమైన మొగల్ మటన్ కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: * లేత మటన్…

Read Full News
మరో రెండు రోజుల్లో గ్రహణం.. వీరు జాగ్రత్తగా ఉండాల్సిదే

మరో రెండు రోజుల్లో గ్రహణం.. వీరు జాగ్రత్తగా ఉండాల్సిదే

ఈ సంవత్సరం సూర్య గ్రహణం, 2026 ఆగస్టు 12 సంభవిస్తుంది. ఇక భారత కాలమాన ప్రకారం, ఆగస్టు 12 రాత్రి 9 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 ఉదయం 4.25 నిమిషాలకు పూర్తి అవుతుంది. శ్లేష నక్షత్రంలో గ్రహణం ఏర్పడటం వలన ఇది మూడు రాశుల వారికి అనేక ఇబ్బందులను తీసుకొస్తుదంట. ఆ రాశులు ఏవి అంటే? కన్యా రాశి : కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చినప్పటికీ, చేతికి వచ్చి డబ్బు వెంట…

Read Full News
రాత్రికి రాత్రే టాప్ హీరోని మార్చేసిన దాసరి.. సినిమా ఫలితం ఏమైందంటే..?

రాత్రికి రాత్రే టాప్ హీరోని మార్చేసిన దాసరి.. సినిమా ఫలితం ఏమైందంటే..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సంఘటనలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఆసక్తికరమైన, నాటకీయ పరిణామాలకు వేదికైన చిత్రం 1980లో విడుదలైన బండోడు-గుండమ్మ. ఈ సినిమా హీరో మార్పు వెనుక ఉన్న కథ దర్శక రత్న దాసరి నారాయణరావు సాహసోపేత నిర్ణయానికి, సూపర్ స్టార్ కృష్ణ గొప్ప మనసుకి నిదర్శనం. ఈ సంఘటనను సీనియర్ దర్శకులు నందం హరిశ్చంద్రరావు స్వయంగా వెల్లడించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, దర్శక రత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్‌లో వచ్చిన కటకటాల రుద్రయ్య, రంగూన్…

Read Full News
వానాకాలంలో బట్టలు ఆరడం లేదని బాధపడుతున్నారా?.. తడి వాసన రాకుండా ఇలా చేస్తే సరిపోతుంది! | How to Prevent Clothes from Smelling Monsoon Details in Telugu

వానాకాలంలో బట్టలు ఆరడం లేదని బాధపడుతున్నారా?.. తడి వాసన రాకుండా ఇలా చేస్తే సరిపోతుంది! | How to Prevent Clothes from Smelling Monsoon Details in Telugu

అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే వానాకాలంలోనూ బట్టలు తాజాగా, మంచి వాసనతో ఉండేలా చూసుకోవచ్చు. బట్టలను ఉతికే విధానం నుంచి ఆరబెట్టే ప్రదేశం వరకు కొన్ని విషయాల్లో మార్పులు చేయడం ద్వారా తేమ కారణంగా వచ్చే దుర్వాసనను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉతికిన బట్టలను వాషింగ్ మెషీన్‌లో ఉంచకండి బట్టలు ఉతికిన వెంటనే మెషీన్‌ నుంచి బయటకు తీసి ఆరబెట్టాలి. వాషింగ్ మెషీన్‌లో తడి బట్టలను ఎక్కువసేపు అలాగే ఉంచితే…

Read Full News
ఇరాన్‌తో అణు ఒప్పందంపై ట్రంప్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ రీఓపెన్‌కు లైన్‌ క్లియర్ అయినట్టేనా!

ఇరాన్‌తో అణు ఒప్పందంపై ట్రంప్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ రీఓపెన్‌కు లైన్‌ క్లియర్ అయినట్టేనా!

ఇరాన్‌తో అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక కథనం ప్రకారం.. ప్రపంచ సముద్ర రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేసి.. వాణిజ్య నౌకల రాకపోకలను ఇరాన్ పునఃప్రారంభిస్తే.. కొత్తగా అణు ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాలను విరమించుకునేందుకు.. ఆ ప్రాంతంలో సైనిక చర్యలను ముగించేందుకు డోనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. ఇది జరిగితే.. హోర్ముజ్ జలసంధి ద్వారా…

Read Full News
Video: రెస్టారెంట్‌ వాళ్లతో గొడవ పడ్డావంట.. బాక్సర్‌ లవ్లీనాతో ప్రధాని మోదీ సరదా సంభాషణ.. | Pm narendra modi meets lovlina borgohain cwg 2026 glasgow restaurant map row

Video: రెస్టారెంట్‌ వాళ్లతో గొడవ పడ్డావంట.. బాక్సర్‌ లవ్లీనాతో ప్రధాని మోదీ సరదా సంభాషణ.. | Pm narendra modi meets lovlina borgohain cwg 2026 glasgow restaurant map row

PM Narendra Modi Meets Lovlina Borgohain: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన భారత విజేతలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా స్టార్ బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ను సరదాగా పలకరిస్తూ విదేశీ రెస్టారెంట్‌లో భారత మ్యాప్‌పై అభ్యంతరం తెలిపిన తీరును మోదీ ఎంతో మెచ్చుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “ఏంటి రెస్టారెంట్ వాళ్లతో గొడవ?”.. ప్రధాని మోదీ జోక్.. 2026 గ్లాస్గో…

Read Full News
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరాటం వస్తే ఎవరు గెలుస్తారు? ఎవరి బలం ఎంత? | Street dogs vs otters who would win in a fight

ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరాటం వస్తే ఎవరు గెలుస్తారు? ఎవరి బలం ఎంత? | Street dogs vs otters who would win in a fight

రోడ్డుపై గుంపులుగా తిరిగే ఊర కుక్కలు.. మరోవైపు నీటిలో చురుగ్గా తిరిగే నీటి కుక్కలు అంటే ఓటర్లు. ఈ రెండు జంతువుల జీవన విధానం పూర్తిగా భిన్నం. ఒకటి మనుషుల నివాస ప్రాంతాల చుట్టూ ఆహారం కోసం తిరుగుతుంటే.. మరొకటి నీటితో అనుబంధంగా జీవిస్తూ చేపలు, కప్పలు, పీతలు వంటి జలచరాలను వేటాడుతుంది. అయితే ఈ రెండింటి మధ్య నేరుగా ఘర్షణ జరిగితే ఎవరిది పైచేయి? సమాధానం అంత సింపుల్ కాదు. ముందుగా ఊర కుక్కల బలం…

Read Full News
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు! | Guntur Special Kakarakaya Karam: Make This Delicious Spicy, Tasty and Easy Bitter Gourd Karam at home

గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు! | Guntur Special Kakarakaya Karam: Make This Delicious Spicy, Tasty and Easy Bitter Gourd Karam at home

ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేయించిన పల్లీల మిశ్రమాన్ని తీసుకొని, దానితో పాటు రెండు రెబ్బల చింతపండు (పులుపు కోసం), 10-12 వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర నుండి రెండు టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు వేసి బరకగా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఈ కారప్పొడిని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, వేయించిన కాకరకాయల్లో నిండుగా స్టఫ్ చేయాలి….

Read Full News