ఫుట్‌పాత్‌ల మీద నిద్ర.. ఆకలి కేకలతో ఏడుపులు..! కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు | Bollywood Star Hero Mithun Chakraborty Untold Story: Struggle, Survival, and Superstar Success.
సినీ పరిశ్రమలో ఎంతోమంది నటులు జీరో నుండి హీరోలుగా ఎదిగారు. వారిలో ఈ దిగ్గజ నటుడు ఒకరు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఆయన జీవిత ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. అన్నం లేక, డబ్బుల్లేక తీవ్ర కష్టాలను ఎదుర్కొని, అడుగడుగునా ఆకలి, నిరాశలను జయించి ఆయన స్టార్‌డమ్‌ను చేరుకున్నాడు. ఈ కష్టాల కడలిని ఈదుకుంటూ ముందుకు సాగిన ఆయన జీవిత కథ అనేకమందికి ఆదర్శం. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ మిథున్ చక్రవర్తి….