Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో వారం పాటు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్! | AP and Telangana Weather Alert: Heavy Rains Forecast Due to Low Pressure
గత సీజన్‌తో పోల్చుకుంటే తెలుగురాష్ట్రాలపై వరుణుడి కఠాక్షం ఇలా సారి పెద్దగా కనిపించడం లేదు. సీజన్ మొదటి నుంచి రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు మందకోడిగా పడుతున్నాయి. కానీ గత వారం రోజులుగా పరిస్థితి మారిపోయింది. రైతులకు ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తూ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాబోయే వారం రోజులుగు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణం అనేది క్రమంగా బలపడి ప్రస్తుతం అల్పపీడనంగా మారిందని…..