Headlines

cwcuppal@gmail.com

Telangana: తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి మూడు శుభవార్తలు.. ఒకేరోజు ప్రారంభం..

Telangana: తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి మూడు శుభవార్తలు.. ఒకేరోజు ప్రారంభం..

తెలంగాణలోని ప్రజలకు గుడ్ న్యూస్. రేవంత్ సర్కార్ ఆగస్ట్ 15న ట్రిపుల్ బొనాంజా అందించనుంది. ఒకేసారి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మూడు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల పంపిణీతో పాటు గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ మూడు కీలక కార్యక్రమాలను ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించనుంది. వీటి వల్ల రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు లబ్ది పొందనున్నారు. సీఎం రేవంత్…

Read Full News
Jayasudha: ఆ హీరోయిన్‏కు నేను పెద్ద ఫ్యాన్.. కారులో నుంచి దిగి వస్తుంటే మహారాణిలా ఉండేది.. జయసుధ.. | Actress Jayasudha Recalls Special Bonds with Vanisri, Savitri, and Jayalalithaa

Jayasudha: ఆ హీరోయిన్‏కు నేను పెద్ద ఫ్యాన్.. కారులో నుంచి దిగి వస్తుంటే మహారాణిలా ఉండేది.. జయసుధ.. | Actress Jayasudha Recalls Special Bonds with Vanisri, Savitri, and Jayalalithaa

తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన నటి జయసుధ, సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటీమణులు సావిత్రి, వాణిశ్రీ, జయలలితలతో తన వ్యక్తిగత అనుభవాలను, అనుబంధాన్ని పంచుకున్నారు. పరిశ్రమలో “సావిత్రి, వాణిశ్రీ, జయసుధ” అనే త్రయం ప్రస్తావన వస్తే అది అక్కడితో ఆగిపోతుందని, ఆ తర్వాత మరేమీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. సావిత్రి గారితో తనకున్న అనుబంధం గురించి వివరిస్తూ, తాను ఒక తమిళ సినిమాలో ఆమెతో కలిసి నటించానని, అందులో ఆమె తన తల్లి…

Read Full News
Kamika Ekadashi: కామిక ఏకాదశి.. కోరికలు నెరవేరాలంటే ఈ రోజు ఇలా చేయండి.. అపారమైన పుణ్య ఫలాలు! | Unlocking the Power of Kamika Ekadashi: Fulfilling Desires and Conquering Kama

Kamika Ekadashi: కామిక ఏకాదశి.. కోరికలు నెరవేరాలంటే ఈ రోజు ఇలా చేయండి.. అపారమైన పుణ్య ఫలాలు! | Unlocking the Power of Kamika Ekadashi: Fulfilling Desires and Conquering Kama

Kamika Ekadashi Significance Telugu: హిందూ ధర్మంలో ఏకాదశి తిథులకు విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశులు ఆధ్యాత్మిక సాధనలకు, ఉపవాస దీక్షలకు అనుకూలమైనవి. ఆషాఢమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి, ఎటువంటి విధివిధానాలు పాటించాలి అనే ప్రశ్నలు అనేకమందిలో ఉంటాయి. ఈ ఏకాదశి వ్రతం ద్వారా లభించే అద్భుతమైన ఫలితాలను గురించి ఋషులు, మునులు, పురాణాలు మనకు వివరించాయి. ఏకాదశి వ్రత…

Read Full News
అరటితోటలో వెళుతుండగా వింత శబ్ధాలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె ఆగిపోయేలా ఆకారం..! వీడియో ఇదిగో..

అరటితోటలో వెళుతుండగా వింత శబ్ధాలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె ఆగిపోయేలా ఆకారం..! వీడియో ఇదిగో..

భారీ కొండచిలువ చూసి అరటి తోటలో పని చేస్తున్న కూలీలు పరుగులు పెట్టారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం దంతెరపల్లి గ్రామంలో అరటి తోటలో భారీ కొండ చిలువను కూలీలు గుర్తించారు. భాస్కర్ రెడ్డి అనే అరటి రైతు తోటలో కొండచిలువ… అందర్నీ పరుగులు పెట్టించింది. అంత పెద్ద కొండచిలువను చూసి కూలీలతో పాటు.. రైతు భాస్కర్ రెడ్డి, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంత పెద్ద పామును చూసి అంతా షాకయ్యారు. అరటి తోటలో తిష్ట వేసుకుని…

Read Full News
Ration Shop: రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. అక్కడ కూడా రేషన్ షాపులు.. ఇక పండుగే.. | Andhra pradesh government Expands Ration Shops: New Stores to Come Up Near TIDCO Housing Complexes

ఏపీలోని కూటమి సర్కార్ రేషన్ షాపులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపులను మరింత విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రజలు సులువుగా రేషన్ పొందేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి టిడ్కో ఇళ్ల సముదాయాల్లో కూడా రేషన్ షాపులు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టిడ్కో ఇళ్లు సిటీలు, పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో నిర్మించారు. దీంతో ఇక్కడ నివాసం ఉండేవారు రేషన్ సరుకులు తీసుకోవాలంటే అవస్థలు పడుతున్నారు….

Read Full News
Mrunal Thakur : భారత స్టార్ క్రికెటర్‏తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ? హీరోయిన్ రిప్లై ఇదే.. | Mrunal Thakur Reacts On Dating Rumors With Cricketer Yashasvi Jaiswal

Mrunal Thakur : భారత స్టార్ క్రికెటర్‏తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ? హీరోయిన్ రిప్లై ఇదే.. | Mrunal Thakur Reacts On Dating Rumors With Cricketer Yashasvi Jaiswal

సాధారణంగా సెలబ్రేటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషళ్ మీడియాలో తెగ వైరలవుతుంది. ముఖ్యంగా తారల పర్సనల్ విషయాలు, లవ్, డేటింగ్, మ్యారేజ్, డివోర్స్ గురించి నెటిజన్స్ తెగ ఆరా తీస్తుంటారు. కొన్నాళ్లుగా డేటింగ్ రూమర్స్ ద్వారా నిత్యం వార్తలలో నిలుస్తుంది హీరోయిన్ మృణాల్. ఇటీవల కాలంలో ఆమె డేటింగ్, లవ్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మొన్నటి వరకు కోలీవుడ్ హీరో ధనుష్ తో ప్రేమలో ఉందంటూ ప్రచారం నడిచింది. ఇక ఇప్పుడు యంగ్…

Read Full News
ఫస్ట్ టైమ్ చేసినా అదిరిపోద్దీ.. స్పైసీ మటన్ ఫ్రై ఇలా చేస్తే ముక్క కూడా మిగలదు | Do you know how to make mutton fry very tasty and simple at home

ఫస్ట్ టైమ్ చేసినా అదిరిపోద్దీ.. స్పైసీ మటన్ ఫ్రై ఇలా చేస్తే ముక్క కూడా మిగలదు | Do you know how to make mutton fry very tasty and simple at home

మటన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు : పచ్చి మిర్చి, కేజీ మటన్, ఉల్లిపాయలు తరిగినవి, వెల్లుల్లి రెండు, కారం, పసుపు చిటికెడు, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మటన్ మసాలా, కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర, పూదీనా, ఒక నిమ్మాకాయ, ధనియాల పొడి, నూనె.

Read Full News
తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! | Headache Relief: Should You Drink Tea or Coffee? Know How Caffeine Affects Headaches

తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! | Headache Relief: Should You Drink Tea or Coffee? Know How Caffeine Affects Headaches

Headache Relief Telugu: ఈ మధ్యకాలంలో తలనొప్పి చాలామందిని వేధిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. ఒత్తిడి, నిద్రలేమి, శరీరంలో నీటి కొరత, ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడటం, సమయానికి భోజనం చేయకపోవడం, అసమతుల్య ఆహారం వంటి అనేక కారణాల వల్ల తలనొప్పి రావచ్చు. తలనొప్పి మొదలైన వెంటనే చాలామంది ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతుంటారు. అయితే కెఫీన్ ఉన్న టీ, కాఫీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుందా? లేక కొందరిలో…

Read Full News
Viral Video: చూస్తుండగానే రోడ్డుపై నుంచి ఒక్కసారిగా పొగలు.. ఏమైందని దగ్గరకెళ్లగా..

Viral Video: చూస్తుండగానే రోడ్డుపై నుంచి ఒక్కసారిగా పొగలు.. ఏమైందని దగ్గరకెళ్లగా..

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెను ప్రమాదం తప్పింది. మదీనాగూడలో ఒక్కసారిగా భారీ పేలుడు కలకలం రేపింది. జీఎస్‌ఎం మాల్ పక్కన బెలూన్లలో గాలి నింపేందుకు ఉపయోగిస్తున్న సిలిండర్ పేలడంతో ముగ్గురు గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ప్రకాశ్ పాల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి అతని కాలికి తీవ్ర గాయమై, సగం కాలు ఎరిగి పడింది మరో ఇద్దరికి కూడా గాయాలు కావడంతో…

Read Full News
Chanakya Niti: వంటగదిలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో సంతోషం మాయం కావడానికి ఇదే కారణమట! | Chanakya niti 4 mistakes you should avoid while cooking for a happy and healthy home

Chanakya Niti: వంటగదిలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో సంతోషం మాయం కావడానికి ఇదే కారణమట! | Chanakya niti 4 mistakes you should avoid while cooking for a happy and healthy home

Chanakya Niti on Cooking Mistakes Telugu: వంటగది ప్రతి ఇంటికి గుండెకాయ లాంటిది. రోజులో ఎక్కువ సమయం అక్కడే గడుస్తుంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం రుచికరమైన వంటకాలను సిద్ధం చేసే బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉంటుంది. అయితే, వంట చేసేటప్పుడు తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పులనే పదేపదే చేయడం వల్ల ఇంట్లో ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, సంతోషం తగ్గడం వంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని…

Read Full News