ఏజ్ జస్ట్ నంబర్.. సూర్య–జ్యోతిక స్టన్నింగ్ లుక్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్! | Suriya–Jyothika’s Stunning Photoshoot Becomes the Internet’s Latest Obsession video – Entertainment Videos in Telugu
వెండితెర మీద సత్తా చాటాలంటే కేవలం హిట్స్ ఉంటే సరిపోదు.. ఏజ్ పెరిగినా క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలి. అలా వయసును వెనక్కి నెడుతూ.. గ్లామర్ అండ్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేసే వాళ్లే ఫ్యాన్స్‌కు ఎప్పుడూ ఫేవరెట్‌గా నిలుస్తారు. లేదంటే ఫేడౌట్ అయిపోవాల్సిందే. ప్రజెంట్ వయసుతో సంబంధం లేకుండా ట్రెండ్ సెట్ చేస్తున్న ఓ స్టార్ కపుల్ ఫేజ్ మన ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య-జ్యోతిక చేసిన లేటెస్ట్ ఫోటో షూట్…