సడెన్‌గా ఎదురొచ్చిన ట్రక్.. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకుంటే మీరు గ్రేట్..! | Viral AI Reel: Biker Kicks a Truck Into the Air! Crazy AI Video Takes Social Media by Storm
సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ రీల్స్ ఫార్మాట్ వచ్చిన తర్వాత కుప్పలు కుప్పలుగా రీల్స్ మన కంట్లో పడుతున్నాయి. ఎన్ని చూసినా తనివి తీరని వ్యసనంలా మారిపోయాయి రీల్స్. ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు చాలా మంది. అగ్నికి వాయువు తోడు అన్నట్లు.. రీల్స్‌కు ఏఐ తోడైంది. ఇంకేముందు.. కొత్త కొత్త ఐడియాలోతో, ఆశ్చర్యమే ఆశ్చర్యపోయేలా క్రియేటర్లు క్రీజ్ రీల్స్‌తో పిచ్చెక్కిస్తున్నారు. తాజాగా ఓ క్రేజీ ఏఐ వీడియో సోషల్ మీడియాను…