Headlines

cwcuppal@gmail.com

ధోని ఎలాంటోడంటే..  రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె

ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వ్యక్తిత్వంపై టీమిండియా బ్యాటర్ అజింక్యా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటారో, మైదానం వెలుపల కూడా అంతే సాధారణ వ్యక్తిగా ధోనీ ఉంటారని చెప్పారు. “ధోనీ చాలా సాధారణ మనిషి. అతను ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. అతని గది తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది. ఎవరైనా లోపలికి వచ్చి క్రికెట్ గురించి మాట్లాడవచ్చు, సరదాగా గడపవచ్చు అనే సంకేతాన్ని ఆయన అలా ఇచ్చేవారు” అని…

Read Full News
కిలోపై రూ.200 అదనం.. అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!

కిలోపై రూ.200 అదనం.. అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!

క్షోభంలో కూరుకుపోతున్న ఆక్వా రంగానికి కొత్త ఊపిరి ఊదుతూ.. కోస్తా జిల్లాల్లో మళ్లీ బ్లాక్ టైగర్’ రొయ్యల సాగు జోరందుకుంది. 980, 90ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులంతా టైగర్ రొయ్యలనే పండించేవారు. అయితే, వ్యాధులు, వైరస్‌ల దాడి వల్ల ఈ సాగు దెబ్బతింది. ముఖ్యంగా వైట్ స్పాట్ తీవ్రంగా వ్యాపించడంతో బ్లాక్ టైగర్ రొయ్యల సాగు పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో రైతులు ప్రత్యామ్నాయంగా ఉత్తర అమెరికాకు చెందిన వనామీ జాతి రొయ్యల…

Read Full News
Premanand Maharaj: స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా వైరల్! | What to Do When a Close Friend Turns Against You? Premanand Maharaj Shares Powerful Life Lessons

Premanand Maharaj: స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా వైరల్! | What to Do When a Close Friend Turns Against You? Premanand Maharaj Shares Powerful Life Lessons

Premanand Maharaj Telugu: జీవితంలో ఎన్నో రకాల మనుషులను కలుస్తుంటాం. వారిలో కొందరు సాధారణ పరిచయస్తులుగా మిగిలిపోతే, మరికొందరు మనకు అత్యంత ఆత్మీయులుగా, ప్రాణ స్నేహితులుగా మారతారు. అయితే, మనం పూర్తిగా నమ్మిన అదే స్నేహితుడు ఒకరోజు ద్రోహం చేసి, మన వెన్నుపోటు పొడిస్తే? అలాంటి బాధాకరమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? మనశ్శాంతిని కోల్పోకుండా ఎలా ముందుకు సాగాలి? ఈ ప్రశ్నలకు బృందావనానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ ప్రేమానంద మహారాజ్ ఇచ్చిన సూచనలు ఎంతో…

Read Full News
RBI: 20 ఏళ్ల తర్వాత ఆర్బీఐ మరో విప్లవాత్మక నిర్ణయం.. ఆ బ్యాంకులకు మళ్లీ లైసెన్సులు.. | RBI to Resume Urban Cooperative Bank Licensing After Two Decades; Draft Guidelines Released

RBI: 20 ఏళ్ల తర్వాత ఆర్బీఐ మరో విప్లవాత్మక నిర్ణయం.. ఆ బ్యాంకులకు మళ్లీ లైసెన్సులు.. | RBI to Resume Urban Cooperative Bank Licensing After Two Decades; Draft Guidelines Released

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ సహకార బ్యాంకులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియను పున:ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవ్వగా.. నేటితో ముగిశాయి. ఈ సమావేశాల్లో పట్ణణ సహకార బ్యాంకులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియను పున:ప్రారంభించడంపై చర్చించారు. కమిటీ అభిప్రాయాలు తీసుకున్న అనంతరం…

Read Full News
Abdullah Shafique : విండీస్ గడ్డపై విధ్వంసం.. 49 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్ | Abdullah Shafique Creates History After 49 Years With Stunning 160 Against West Indies

Abdullah Shafique : విండీస్ గడ్డపై విధ్వంసం.. 49 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్ | Abdullah Shafique Creates History After 49 Years With Stunning 160 Against West Indies

Abdullah Shafique : క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు అత్యంత బలమైన స్థితికి చేరుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ అద్భుతమైన డబుల్ సెంచరీకి చేరువగా వెళ్లి 160 పరుగులతో నాటౌట్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. అతని వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో…

Read Full News
Andhra Pradesh: ‘దండుపాళ్యం’ తరహా ముఠా..? పట్టపగలే రెక్కీ… క్షణాల్లో చోరీ..! | Dandupalya Style Daylight Burglaries Create Panic in Nellore District; Villagers Nab Suspects

Andhra Pradesh: ‘దండుపాళ్యం’ తరహా ముఠా..? పట్టపగలే రెక్కీ… క్షణాల్లో చోరీ..! | Dandupalya Style Daylight Burglaries Create Panic in Nellore District; Villagers Nab Suspects

నెల్లూరు జిల్లాలో దండుపాళ్యం సినిమా తరహాను తలపించే చోరీలు కలకలం రేపుతున్నాయి. పట్టపగలే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న దుండగులు.. ముందుగా రెక్కీ నిర్వహించి, తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న తీరు స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. చంటి బిడ్డలను వెంట తీసుకుని, చిత్తు కాగితాలు, గోనె సంచులు ఏరుకునే వారి వేషంలో గ్రామాల్లో తిరుగుతూ ఎవరికి అనుమానం రాకుండా ఇంటింటినీ పరిశీలించడం ఈ ముఠా ప్రత్యేకతగా కనిపిస్తోంది. వరికుంటపాడు మండలం వేంపాడు గ్రామంలో ఈ…

Read Full News
తెలంగాణ 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీపై హైఅలర్ట్.. CM రేవంత్ కీలక ఆదేశాలు | Telangana 7437 Police Recruitment 2026: CM Revanth Reddy Orders Tight Security for Telangana Police Recruitment Process

తెలంగాణ 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీపై హైఅలర్ట్.. CM రేవంత్ కీలక ఆదేశాలు | Telangana 7437 Police Recruitment 2026: CM Revanth Reddy Orders Tight Security for Telangana Police Recruitment Process

హైదరాబాద్, ఆగస్ట్ 5: పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు (vested interests) ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ తో…

Read Full News
Ravi Teja : ఆ సినిమాలో నా లుక్స్ చూసి ఎవడ్రా అంటూ ఫోన్స్ చేశారు.. రవితేజ.. | Ravi Teja Reveals Interesting Facts About Sindhooram Movie

Ravi Teja : ఆ సినిమాలో నా లుక్స్ చూసి ఎవడ్రా అంటూ ఫోన్స్ చేశారు.. రవితేజ.. | Ravi Teja Reveals Interesting Facts About Sindhooram Movie

నాని తన సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన, అనూహ్యమైన మలుపులను రవితేజతో జరిగిన ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యంగా అష్టా చమ్మా చిత్రంతో తాను హీరోగా మారిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆడిషన్ల సమయంలో ఇతర నటులకు డైలాగ్‌లు చెప్పేందుకు ప్రాంప్టర్‌గా సహాయం చేశానని, తనే హీరో అవుతానని అస్సలు ఊహించలేదని తెలిపారు. ఆడిషన్లు జరుగుతున్న క్రమంలో తనే హీరోగా మారిపోవచ్చని కొందరు సూచించగా, తనపై జాలి పడినట్లు అనిపించిందని, “ఏంటి నన్ను హీరో…

Read Full News
Petrol: మీరు నింపుకునేది అసలు పెట్రోల్‌నా..? లేదా కల్తీదా..? జస్ట్ ఈ చిన్న ట్రిక్‌తో ఇట్టే పసిగట్టవచ్చు.. చాలామందికి ఈ విషయం తెలియదు..

Petrol: మీరు నింపుకునేది అసలు పెట్రోల్‌నా..? లేదా కల్తీదా..? జస్ట్ ఈ చిన్న ట్రిక్‌తో ఇట్టే పసిగట్టవచ్చు.. చాలామందికి ఈ విషయం తెలియదు..

పెట్రోల్ బంకుల్లో ఇటీవల పలు మోసాలు వెలుగు చూస్తున్నాయి. నాణ్యతలేని ఇంధనాన్ని నింపడం, తక్కువ మోతాదులో నింపడం వంటి మోసాలు జరుగుతుంటారు. దీంతో పెట్రోల్ నింపుకునే సమయంలో వాహనదారులకు చాలా అనుమానాలు ఉంటాయి. నింపుకునేది నాణ్యమైన పెట్రోల్‌నా..? కాదా? అనే డౌట్ పడుతుంటారు. అయితే మీరు నింపుకునే పెట్రోల్ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం అనేక సులభ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఫిల్టర్ పేపర్, సాంద్రత పరీక్షల ద్వారా పెట్రోల్ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. సరైన పరిమాణం,…

Read Full News
Emergency Number: డయల్ 100 కాదు.. ఇకపై అన్ని అత్యవసర సేవలకు ఒకే నెంబర్‌.. | Telangana Police launches unified emergency contact 112 for police, fire department, ambulance services

Emergency Number: డయల్ 100 కాదు.. ఇకపై అన్ని అత్యవసర సేవలకు ఒకే నెంబర్‌.. | Telangana Police launches unified emergency contact 112 for police, fire department, ambulance services

తెలంగాణ అత్యవసర సేవల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న డయల్ 100, 108 సేవలకు గుడ్‌బై చెప్పి, వాటి స్థానంలో డయల్ 112 అనే కొత్త ఎమర్జెన్సీ నెంబర్‌ సేవలను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది. గతంలో మాదిరి పోలీస్‌, ఫైర్, అంబులెన్స్, విపత్తు నిర్వహణ సర్వీసులకు ఒక్కో నెంబర్ కాకుండా.. ఇకపై అన్ని అత్యవసర సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. ‘వన్ నేషన్.. వన్ ఎమర్జెన్సీ నంబర్’ అనే ఆలోచనతో తీసుకొచ్చిన ‘తెలంగాణ…

Read Full News