Coffee Tips: కాఫీలో చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?.. నిపుణులు చెప్పిన విషయాలివే! | Cinnamon Coffee Benefits details in Telugu
దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే దాల్చిన చెక్కకు సహజంగా ఉండే తీపి రుచి వల్ల కాఫీలో చక్కెర పరిమాణాన్ని తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే రోజూ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది కాదని, ముఖ్యంగా కాసియా దాల్చిన చెక్కలో ఉండే కౌమరిన్ అనే పదార్థం అధికంగా తీసుకుంటే కాలేయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….