Headlines

cwcuppal@gmail.com

ATM బ్లాక్ అయిందా? కంగారు పడకండి.. బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా..! | Banking News: Unblock atm card 4 easy ways to reactivate your blocked card

ATM బ్లాక్ అయిందా? కంగారు పడకండి.. బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా..! | Banking News: Unblock atm card 4 easy ways to reactivate your blocked card

ATM Card Unblock: నేటి డిజిటల్ యుగంలో, ఏటీఎం కార్డులు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. నగదు ఉపసంహరణల నుండి ఆన్‌లైన్ షాపింగ్, బిల్లు చెల్లింపుల వరకు, అవి ప్రతిచోటా అవసరం. అయితే, కొన్నిసార్లు, తొందరపాటుతో తప్పుడు పిన్ నమోదు చేయడం, కార్డు గడువు ముగియడం లేదా అనుమానాస్పద కార్యకలాపాల కారణంగా, భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకులు మీ ఏటీఎం కార్డును బ్లాక్ చేస్తాయి. కార్డు అకస్మాత్తుగా బ్లాక్ అయినప్పుడు ప్రజలు తరచుగా కంగారుపడి…

Read Full News
డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిందా..? ప్రమాదం జరిగితే బీమా డబ్బులు వస్తాయా? లేదా..?

డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిందా..? ప్రమాదం జరిగితే బీమా డబ్బులు వస్తాయా? లేదా..?

డ్రైవింగ్ లైసెన్స్ ఉండటమే కాదు.. అది చెల్లుబాటులో ఉండటం కూడా అత్యంత కీలకమని సుప్రీంకోర్టు తాజా తీర్పుతో స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే లేదా సకాలంలో రెన్యువల్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, బీమా సంస్థ నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉండదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది వాహనదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత కూడా దానిని…

Read Full News
కొత్తగా కొన్న బంగారం, వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటో తెలుసా..? అసలు రహస్యం ఇదేనట!

కొత్తగా కొన్న బంగారం, వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటో తెలుసా..? అసలు రహస్యం ఇదేనట!

మనం జ్యువెలరీ షాప్‌కి వెళ్లి బంగారం లేదా వెండి ఆభరణాలు, నాణాలు కొనుగోలు చేసినప్పుడు వ్యాపారులు వాటిని ఎరుపు లేదా గులాబీ రంగు కాగితంలో జాగ్రత్తగా చుట్టి ఇస్తుంటారు. చాలామంది ఇది కేవలం ఒక ప్యాకింగ్ స్టైల్ లేదా సాంప్రదాయం అని అనుకుంటారు. కానీ, దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కారణాలతో పాటు జ్యోతిష్య ప్రాముఖ్యత కూడా దాగి ఉందనే విషయం చాలామందికి తెలియదు. శాస్త్రీయ కారణాలు.. తేమ, గాలి నుంచి రక్షణ: వెండి, బంగారు ఆభరణాలు…

Read Full News
Varun Tej: చిరు పవన్ మీరు అందరూ ఎప్పడు కలిసి నటిస్తారు ?.. ఫస్ట్ టైమ్ తన లవ్ స్టోరీ చెప్పిన వరుణ్ తేజ్.. | Varun Tej Discusses Personal Struggles, Family Values, and Trolling Experiences in TV9 Podcast

నటుడు వరుణ్ తేజ్ తన రాబోయే చిత్రం కొరియన్ కనకరాజు ప్రచారంలో భాగంగా TV9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత , వృత్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ “అన్‌ఫిల్టర్డ్” పాడ్‌కాస్ట్‌లో ఆయన లావణ్య త్రిపాఠితో తన బంధం, మెగాస్టార్ చిరంజీవి గారి ప్రభావం, కుటుంబ విలువలు, ఆర్థిక కష్టాలు, ట్రోలింగ్ వంటి సున్నితమైన అంశాలపై మాట్లాడారు. తన భార్య లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడుతూ, “ప్రేమ చూడగానే పడిపోతాం అనే భావనను…

Read Full News
కొత్త తరంతో మోహన్ భగవత్ ముఖాముఖి.. దేశ భవిష్యత్తుపై ఏం చెప్పబోతున్నారు? | RSS chief Mohan Bhagwat to interact with Gen Z, Gen Alpha students in Mumbai on August 6

కొత్త తరంతో మోహన్ భగవత్ ముఖాముఖి.. దేశ భవిష్యత్తుపై ఏం చెప్పబోతున్నారు? | RSS chief Mohan Bhagwat to interact with Gen Z, Gen Alpha students in Mumbai on August 6

ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఆగస్టు 6న ముంబైలో జెన్ జెడ్, జెన్ ఆల్ఫా విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైటెడ్ నేషన్స్ (IIMUN) 15వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో జరగనుంది. IIMUN వార్షిక ఛాంపియన్‌షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభ కార్యక్రమంగా నిర్వహించే ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాల నుంచి 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న సుమారు…

Read Full News
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట | Good News for Hyderabad Metro passengers.. Big Relief for Students and employees

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట | Good News for Hyderabad Metro passengers.. Big Relief for Students and employees

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో రోజూ ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు త్వరలో శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) మెట్రోలో నెలవారీ (మంత్లీ) పాస్‌లు, మూడు నెలల (క్వార్టర్లీ) పాస్‌లు ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే తరచుగా మెట్రోలో ప్రయాణించే వారికి ఖర్చు తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచడం, ప్రజా…

Read Full News
రోజుకు ఎన్ని చపాతీలు తినాలి? అందరూ చేసే తప్పులివే.. అసలు లెక్క తెలుసుకోండి..

రోజుకు ఎన్ని చపాతీలు తినాలి? అందరూ చేసే తప్పులివే.. అసలు లెక్క తెలుసుకోండి..

మన దేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రోజువారీ ఆహారంలో చపాతీలు చాలా ముఖ్యమైన భాగం. లంచ్ లేదా డిన్నర్‌లలో పప్పు, కూరలతో కలిపి రొట్టెలు తినడం మన సంప్రదాయం. అయితే బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధిగ్రస్తులు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారు నిత్యం సందేహించే విషయమేంటంటే.. ఒక రొట్టెలో ఎన్ని క్యాలరీలు ఉంటాయి? రోజుకు ఎన్ని రొట్టెలు తినడం ఆరోగ్యానికి మంచిది? ఈ ప్రశ్నలకు సంబంధించి ఎఫ్‌ఎంఆర్‌ఐ గుర్‌గావ్‌కు చెందిన హెడ్ క్లినికల్ న్యూట్రిషియనిస్ట్ డాక్టర్…

Read Full News
ఫీచర్లతోనే మార్కెట్‌ను షేక్ చేస్తున్న షావోమి.. టెక్‌ వర్గాలను ఆకర్షించేలా రెండు స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రత్యేకతలు ఇవే

ఫీచర్లతోనే మార్కెట్‌ను షేక్ చేస్తున్న షావోమి.. టెక్‌ వర్గాలను ఆకర్షించేలా రెండు స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రత్యేకతలు ఇవే

అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. పోకో, రెడ్‌మి బ్రాండ్ల నుంచి రానున్న ఈ ట్రెండింగ్ ఫోన్‌లకు సంబంధించిన కీలక వివరాలు టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆసక్తికరమైన ఈ డివైజ్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం! గ్లోబల్ లాంచ్ షావోమి నుంచి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పోకో సి95 ప్రో ఫోర్ జీ, రెడ్‌మి నోట్…

Read Full News
Ramayana Movie: ‘రామాయణ’లో సీత లుక్స్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్ డిజైనర్ల రియాక్షన్ ఏంటంటే? | Ramayana costume designers reacts on trolling over sai pallavis sita lara duttas kaikeyi looks

Ramayana Movie: ‘రామాయణ’లో సీత లుక్స్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్ డిజైనర్ల రియాక్షన్ ఏంటంటే? | Ramayana costume designers reacts on trolling over sai pallavis sita lara duttas kaikeyi looks

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో, రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘ రామాయణం’. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే 800 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఈ ఘనత సాధించిన అతికొద్ది సినిమాల్లో ఒకటిగా రామాయణం మూవీ నిలిచింది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే ఈ చిత్రంలోని పాత్రల వస్త్రధారణపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, చర్చలు…

Read Full News
కొత్త మోటో ప్యాడ్70 గ్రూవ్​లో అద్భుత స్పీకర్లు.. వాటి గురించి తెలిస్తే ఫిదా కావాల్సిందే.. | Motorola Launches Moto Pad 70 Groove Tablet in India with 12.1 Inch Display and JBL Speakers!

కొత్త మోటో ప్యాడ్70 గ్రూవ్​లో అద్భుత స్పీకర్లు.. వాటి గురించి తెలిస్తే ఫిదా కావాల్సిందే.. | Motorola Launches Moto Pad 70 Groove Tablet in India with 12.1 Inch Display and JBL Speakers!

ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులను అలరించేందుకు అద్భుతమైన ఫీచర్లు, శక్తివంతమైన ఆడియో అనుభవంతో కూడిన నయా టాబ్లెట్ మార్కెట్లో అడుగుపెట్టింది. ప్యాంటోన్ బ్లూ సర్ఫ్ రంగులో స్టైలిష్‌గా లభిస్తున్న మోటరోలా బ్రాండ్ తాజా డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం. మొబైల్ మార్కెట్లో వరుస సంచలనాలు సృష్టిస్తున్న మోటరోలా సంస్థ భారతీయ వినియోగదారుల కోసం మరో సరికొత్త టాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే మోటో ప్యాడ్ 70 గ్రూవ్. ఎంటర్‌టైన్‌మెంట్, ఆఫీస్ వర్క్, స్టడీస్ ఇలా అన్ని అవసరాలకు సరిపోయేలా అధునాతన…

Read Full News