Jio Offer: కేవలం రూ.11కే అన్‌లిమిటెడ్ డేటా.. ఆఫర్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
Jio Offer: జియో అధికారిక వెబ్‌సైట్‌లో అనేక రీఛార్జ్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ దాని చౌకైన రీఛార్జ్ ప్యాక్ గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. జియో ప్లాట్‌ఫామ్‌లో అత్యంత చౌకైన రీఛార్జ్ ప్యాక్ ధర రూ.11. ఈ ప్లాన్‌లో మీకు ఏయే సేవలు లభిస్తాయో తెలుసుకుందాం. రూ.11 విలువ గల ఈ జియో రీఛార్జ్‌లో మీకు అపరిమిత డేటా లభిస్తుంది. దీని సహాయంతో మీరు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. అయితే జియో ఈ…