Headlines

cwcuppal@gmail.com

Telangana EAPCET 2026: తెలంగాణ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ 80% భర్తీ.. 19,102 సీట్లు ఖాళీ..! | Telangana EAPCET 2026 Engineering Admissions: 20% Seats Remain Vacant, Even CSE Courses Not Fully Filled

Telangana EAPCET 2026: తెలంగాణ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ 80% భర్తీ.. 19,102 సీట్లు ఖాళీ..! | Telangana EAPCET 2026 Engineering Admissions: 20% Seats Remain Vacant, Even CSE Courses Not Fully Filled

Telangana EAPCET 2026: తెలంగాణలోని ప్రభుత్వ వర్సిటీలు, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఈఏపీసెట్ (EAPCET) ఇంజనీరింగ్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు పూర్తయింది. సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం సీట్లు భర్తీ కాగా, ఇంకా 19,102 సీట్లు (సుమారు 20%) ఖాళీగా మిగిలిపోయాయి. సీట్ల వివరాలు ముఖ్యాంశాలు: మొత్తం సీట్లు: 94,156 భర్తీ అయినవి: 75,054 (80%) మిగిలిన సీట్లు: 19,102 (20%) తుదివిడత దరఖాస్తులు: ఆప్షన్లు పెట్టుకున్న 35,096…

Read Full News
అరుదైన గ్రహాల కలయిక.. వీరి దశ తిరగడం పక్కా.. మీరున్నారా? | Planetary Alignment Mercury Mars Conjunction May Bring Positive Changes for These Zodiac Signs

అరుదైన గ్రహాల కలయిక.. వీరి దశ తిరగడం పక్కా.. మీరున్నారా? | Planetary Alignment Mercury Mars Conjunction May Bring Positive Changes for These Zodiac Signs

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read Full News
OTT Movies: త్వరలోనే ఓటీటీ నుంచి ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు ఔట్.. వెంటనే చూసేయండి.. | Samantha Oh Baby And Tapsee Pannu Game Over Movies To Be Deleted From Netflix OTT Very Soon

OTT Movies: త్వరలోనే ఓటీటీ నుంచి ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు ఔట్.. వెంటనే చూసేయండి.. | Samantha Oh Baby And Tapsee Pannu Game Over Movies To Be Deleted From Netflix OTT Very Soon

ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మూవీ లవర్స్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అదేంటంటే.. త్వరలోనే రెండు సూపర్ హిట్ తెలుగు సినిమాలు నెట్ ఫ్లిక్స్ లైబ్రరీ నుంచి డిలీట్ కానున్నాయి. 2019లో కేవలం నెల రోజుల తేడాతో థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. స్టార్ హీరోలు లేకున్నా కేవలం కంటెంట్ తోనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఆపై ఓటీటీలోనూ భారీ వ్యూయర్ షిప్…

Read Full News
ఆకాశంలో అమరావతి..! రోప్‌వే.. లండన్ ఐ.. టూరిజం హబ్‌గా ఏపీ రాజధాని!

ఆకాశంలో అమరావతి..! రోప్‌వే.. లండన్ ఐ.. టూరిజం హబ్‌గా ఏపీ రాజధాని!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా.. పర్యాటకం, వినోదం, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా సాగుతుండగా.. ఇప్పుడు నగరానికి ఐకానిక్ గుర్తింపునిచ్చే ప్రాజెక్టులపై ఫోకస్ పెంచింది. 64వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పీపీపీ మోడల్‌లో రోప్‌వే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ దిశలో కీలక ముందడుగుగా మారింది. ఆకాశ మార్గంలో రాజధాని విజయవాడ రైల్వే…

Read Full News
చిన్నగా ఉందని చులకనగా చూడొద్దు.. కూరగాయల్లోనే కింగ్.. బోడ కాకర ప్రత్యేకత ఇదే.. | Powerful Health Benefits To Boda Kakara: Teasel Gourd A Seasonal Superfood for Diabetes, Heart Health and Immunity Aa Kakarakaya

బోడ కాకరకాయ.. దీనిని కొన్ని ప్రాంతాలలో బొంత కాకర, ఆగాకర, అడవికాకర అని కూడా పిలుస్తారు. ఇది కేవలం రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం. సాధారణంగా చికెన్, మటన్‌ల నుండి లభించే పోషకాల కంటే ఎక్కువ పోషకాలను ఈ కూరగాయ అందిస్తుంది. అందుకే బోడ కాకరకాయను కూరగాయలలో కింగ్‌గా పరిగణిస్తారు. శాఖాహారులకు ఇది అద్భుతమైన ఎంపికగా పేర్కొంటారు ఆహార నిపుణులు.. ఈ ప్రత్యేకమైన కూరగాయ వర్షాకాలంలో, ముఖ్యంగా ఆషాఢ శ్రావణ మాసాల్లో…

Read Full News
క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి న్యూస్.. 2027లో టీమిండియా ఫుల్ బిజీ.. మెగా షెడ్యూల్ లీక్..! | Mega cricket schedule 2027 ipl wtc final asia cup odi world cup

క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి న్యూస్.. 2027లో టీమిండియా ఫుల్ బిజీ.. మెగా షెడ్యూల్ లీక్..! | Mega cricket schedule 2027 ipl wtc final asia cup odi world cup

Mega Cricket Schedule 2027: వచ్చే ఏడాది ప్రారంభంలోనే క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం పలకరించనుంది. జనవరి నుంచి మార్చి నెలల మధ్యకాలంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. రెండు బలమైన జట్లు రసవత్తరంగా తలపడే ఈ ఐదు టెస్టుల సిరీస్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం. ఈ హోరాహోరీ టెస్టు సమరం ముగిసిన వెంటనే ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ధనవంతుల లీగ్ ఐపీఎల్ 2027 హంగామా…

Read Full News
పిల్లల నుంచి పెద్దల వరకు మొనగాడు ఫుడ్.. ఉదయాన్నే గిన్నెడు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు.. | Healthy Breakfast: How Daily Oats Improve Heart Health, Diabetes Control and Weight Loss, Benefits of Oats

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో, ఓట్స్ అనేక మందికి అల్పాహారంలో ఒక భాగంగా మారింది. ఓట్స్‌ను కేవలం ఉదయం మాత్రమే కాకుండా, రాత్రి సమయంలోనూ ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓట్స్‌ను రుచికి తగ్గట్లు వివిధ రకాల పద్ధతుల్లో తయారు చేసుకోవచ్చు. ఇది వాటిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఓట్స్‌లో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి.. అందుకే.. ఓట్స్ ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య…

Read Full News
Banking News: బ్యాంకులో ఇలాంటిది మీకెప్పుడైనా జరిగిందా? ఇప్పుడు టెన్షన్‌ పడాల్సిన అవసరమే లేదు! | Banking News: Bank refuses to replace damaged notes? Here’s how to take action

Banking News: బ్యాంకులో ఇలాంటిది మీకెప్పుడైనా జరిగిందా? ఇప్పుడు టెన్షన్‌ పడాల్సిన అవసరమే లేదు! | Banking News: Bank refuses to replace damaged notes? Here’s how to take action

Banking News: రోజువారీ లావాదేవీల సమయంలో మనం తరచుగా మురికిగా చిరిగిపోయిన లేదా పాడైపోయిన కరెన్సీ నోట్లను చూస్తుంటాము. చాలా మంది దుకాణదారులు, వ్యాపారులు అటువంటి నోట్లను స్వీకరించడానికి నిరాకరిస్తారు. దీనివల్ల సాధారణ ప్రజలకు గణనీయమైన అసౌకర్యం కలుగుతుంది. కానీ అటువంటి నోట్ల కారణంగా ఆందోళన చెందాల్సిన లేదా నష్టపోవాల్సిన అవసరం అస్సలు లేదని మీకు తెలుసా? వాస్తవానికి ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం,…

Read Full News
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంచి ఉన్న ముప్పు.. పలు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్..! | Monsoon mayhem Alert: IMD issues heavy rain warning across india, north, south and northeast India

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంచి ఉన్న ముప్పు.. పలు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్..! | Monsoon mayhem Alert: IMD issues heavy rain warning across india, north, south and northeast India

దేశవ్యాప్తంగా రుతుపవనాలు మరింత చురుకుగా మారడంతో అనేక రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య ప్రాంతాల నుంచి ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో వరదలు, నీటి ముంపు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో అత్యంత తీవ్ర…

Read Full News
Tollywood : హీరోయిన్లు స్విమ్ సూట్ వేస్తే గ్లామర్.. నేను వేస్తే తప్పా.. ? లేడీ కమెడియన్ కామెంట్స్.. | Actress Vidyullekha Open Up on Social Media Trolling About Her Dressing

Tollywood : హీరోయిన్లు స్విమ్ సూట్ వేస్తే గ్లామర్.. నేను వేస్తే తప్పా.. ? లేడీ కమెడియన్ కామెంట్స్.. | Actress Vidyullekha Open Up on Social Media Trolling About Her Dressing

సౌత్ ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామ్. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలో సాంబార్ సాంబార్ దా అనే డైలాగ్ తో మరింత పాపులర్ అయ్యింది. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి వెల్లడిస్తూ బాధపడింది. హనీమూన్‌లో స్విమ్ సూట్ ధరించడంపై ఎదురైన…

Read Full News