Headlines

cwcuppal@gmail.com

Indian Railways: తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు వచ్చేశాయి.. ఈ రూట్లో వెళ్లేవారికి.. | South Central Railway Extends Hyderabad to Gorakhpur Special Trains, Check Dates and Timings

ప్రయాణికులకు రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో స్పెషల్ ట్రైన్లను తీసుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్ట్ 4వ తేదీన ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల రద్దీ కారణంగా ఈ రైళ్లను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు ఒకసారి…

Read Full News
Virender Sehwag : కోహ్లీ చెప్పినా నో చెప్పిన సెహ్వాగ్.. టీమిండియా హెడ్ కోచ్‌ పదవిని ఎందుకు వదులుకున్నాడో తెలుసా? | Why Virender Sehwag Rejected Team India Head Coach Role: Former Opener Reveals Big Secret

Virender Sehwag : టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. గతంలో భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ తాను ఆ ఆఫర్‌ను ఎందుకు వద్దనుకున్నారో ఆయన వెల్లడించారు. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి స్వయంగా వచ్చి అడిగినప్పటికీ, తాను ఆ పదవిని తిరస్కరించడానికి గల అసలు కారణాలను ఆయన వివరించారు. కోహ్లీ – కుంబ్లే మధ్య వివాదం ఈ…

Read Full News
Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే సర్వీసులు.. టైమింగ్స్ వచ్చేశాయి..

Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే సర్వీసులు.. టైమింగ్స్ వచ్చేశాయి..

ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ త్వరలో అందుబాటులోకి రానుంది. దేశంలో ఈ ఏడాది జనవరిలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు హౌరా-గువహతి మధ్య పట్టాలెక్కింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ట్రైన్ ప్రారంభించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు అందుకు మార్గం సుగమమైంది. విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్…

Read Full News
ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే? | AP Govt to Provide Toor Dal and Cooking Oil at Low Prices: Minister Nadendla Manohar

ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే? | AP Govt to Provide Toor Dal and Cooking Oil at Low Prices: Minister Nadendla Manohar

రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవలే బహిరంగ మార్కెట్‌లో కంటే తక్కువ ధరకే పేద ప్రజలకు బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రారంభించగా.. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500లకు పైగా రైస్ మిల్ కౌంటర్లలో బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉంచారు. అయితే ఈ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నాదేండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన కూడా చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల…

Read Full News
Bigg Boss Telugu 10: నో డౌట్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ టాలీవుడ్ నటి భర్త కన్ఫామ్! ఇతని క్రేజ్ మామూలుగా లేదుగా

Bigg Boss Telugu 10: నో డౌట్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ టాలీవుడ్ నటి భర్త కన్ఫామ్! ఇతని క్రేజ్ మామూలుగా లేదుగా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం బుల్లితెర ఆడియెన్స్ వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ రియాలిటీ షో కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులోనూ ఈసారి ల్యాండ్ మార్క్ (పదో) సీజన్ కావడంతో ఈసారి బిగ్ బాస్ హౌస్ లో పెను మార్పులు ఉండనున్నాయని సమాచారం. గేమ్స్, టాస్కుల పరంగానూ కొత్త రూల్స్ ను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే కంటెస్టెంట్ల ఎంపికలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా…

Read Full News
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవడం లేదా? ఈ చిట్కాలతో చిటికెలో తళతళలాడించండి

వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవడం లేదా? ఈ చిట్కాలతో చిటికెలో తళతళలాడించండి

వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు ఒకవైపు వరదలు, ట్రాఫిక్ ఇబ్బందులు వంటి సమస్యలను తెస్తే, మరోవైపు ఇంటి పనుల్లో కూడా ఇబ్బందులు పెంచుతాయి. ముఖ్యంగా ఉతికిన బట్టలు సరిగ్గా ఆరకపోవడం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సూర్యరశ్మి లేకపోవడం, గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల బట్టలు తడిగానే ఉండి దుర్వాసన రావడం, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే వర్షాకాలంలో కూడా బట్టలను త్వరగా ఆరబెట్టడంతో పాటు దుర్వాసనను…

Read Full News
Abhinaya: అందం, అభినయం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు.. ఒక్కో పాత్రకు ప్రాణం పోసింది.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే.. | Actress Abhinaya and Father Anand Comments About Her Film Journey

Abhinaya: అందం, అభినయం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు.. ఒక్కో పాత్రకు ప్రాణం పోసింది.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే.. | Actress Abhinaya and Father Anand Comments About Her Film Journey

నటి అభినయ, ఆమె తండ్రి ఆనంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ కుటుంబ బంధాలు, అభినయ కెరీర్, ఆమె జీవితం పట్ల ఆశావహ దృక్పథం గురించి వివరంగా పంచుకున్నారు. అభినయ వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణం ఏమిటంటే, ఆమె తన లోపాన్ని ఎప్పుడూ ఒక సమస్యగా భావించలేదని, ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటుందని ఆమె తండ్రి ఆనంద్ తెలిపారు. గర్వం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండటం ఆమె మరో అద్భుతమైన గుణమని అన్నారు. కోపం వంటి విషయాల్లో పెద్దవారు…

Read Full News
Pradeep Rawat: నటుడు ప్రదీప్ రావత్ భార్య మన తెలుగమ్మాయేనని తెలుసా? ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవిగో | Interesting Facts Of Tollywood Actor Pradeep Rawat Wife And His Family Back Ground Details

Pradeep Rawat: నటుడు ప్రదీప్ రావత్ భార్య మన తెలుగమ్మాయేనని తెలుసా? ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవిగో | Interesting Facts Of Tollywood Actor Pradeep Rawat Wife And His Family Back Ground Details

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) హఠాన్మరణం చెందారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతోన్న రావత్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఆగస్టు 04) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన ప్రదీప్ రావత్ 1985 నుంచి యాక్టింగ్ మొదలు పెట్టారు. సినిమాల్లోకి రాకముందు ఆయన కొన్ని సీరియల్స్ లో నటించారు. ముఖ్యంగా బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహా భారత్ టీవీ…

Read Full News
అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా? రూల్స్, ట్రిక్స్ తెలుసుకోండి! | Ashta Chamma: The Traditional Telugu Village Game of Strategy, Skill and Fun

అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా? రూల్స్, ట్రిక్స్ తెలుసుకోండి! | Ashta Chamma: The Traditional Telugu Village Game of Strategy, Skill and Fun

స్మార్ట్‌ఫోన్లు, వీడియో గేమ్స్ రాకముందు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, పెద్దలు కలిసి ఎక్కువగా ఆడిన సంప్రదాయ ఆటల్లో అష్టా చమ్మా ఒకటి. వేసవి సెలవులు, సంక్రాంతి పండుగలు, సాయంత్రం వేళల్లో ఇంటి ముంగిట లేదా చెట్టు నీడలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఈ ఆట ఆడేవారు. వినోదంతో పాటు తెలివితేటలు, వ్యూహరచన, ఓర్పును పెంపొందించే ఆటగా అష్టచమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అష్టా చమ్మా అనే పేరుకు అర్థం ఏమిటి? ‘అష్ట’ అంటే ఎనిమిది, ‘చమ్మ’…

Read Full News
CM Revanth Reddy: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీపై బిగ్‌ అప్‌డేట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం! | Telangana Police Recruitment 2026: CM Revanth Reddy Key Orders on 7,437 Posts

CM Revanth Reddy: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీపై బిగ్‌ అప్‌డేట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం! | Telangana Police Recruitment 2026: CM Revanth Reddy Key Orders on 7,437 Posts

రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు…

Read Full News