Headlines

cwcuppal@gmail.com

వర్షాకాలంలో బాత్రూమ్ టైల్స్ జారకుండా ఉండాలంటే.. సూపర్ సీక్రెట్స్ తెలుసుకోండి

వర్షాకాలంలో బాత్రూమ్ టైల్స్ జారకుండా ఉండాలంటే.. సూపర్ సీక్రెట్స్ తెలుసుకోండి

వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, ఈ సీజన్‌లో కొన్ని ఇబ్బందులు కూడా వెంట వస్తాయి. దోమలు, కీటకాలు, పాముల బెడదతో పాటు ఇంట్లో తేమ పెరగడం వల్ల నేలలు జారుగా మారడం కూడా ఒక ప్రధాన సమస్య. ముఖ్యంగా బాత్రూమ్‌లో తరచూ నీరు నిల్వ ఉండటం, తేమ ఎక్కువగా ఉండటం వల్ల టైల్స్ జిడ్డుగా మారి జారిపడే ప్రమాదం పెరుగుతుంది. ఇది చిన్నపిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలకు మరింత ప్రమాదకరం. అయితే బాత్రూమ్ టైల్స్‌ను జారకుండా ఉంచేందుకు…

Read Full News
నా రక్తం తీయగా ఉంటుంది కాబట్టే దోమలు ఎక్కువగా కుడుతున్నాయని మీరూ అనుకుంటున్నారా? | Why Do Mosquitoes Bite Some People More Than Others? Science Has the Answer

నా రక్తం తీయగా ఉంటుంది కాబట్టే దోమలు ఎక్కువగా కుడుతున్నాయని మీరూ అనుకుంటున్నారా? | Why Do Mosquitoes Bite Some People More Than Others? Science Has the Answer

వర్షాకాలం ప్రారంభమైతే దోమల బెడద కూడా పెరుగుతుంది. తేమతో కూడిన వాతావరణం కారణంగా దోమలు వేగంగా వృద్ధి చెందుతాయి. వీటి కాటు వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజలు దోమల నుంచి రక్షణ కోసం కాయిల్స్, లిక్విడ్ రిపెలెంట్లు, దోమతెరలు, స్ప్రేలు వంటి అనేక మార్గాలను ఉపయోగిస్తుంటారు. అయితే ఒకే ఇంట్లో అందరూ ఉన్నప్పటికీ, దోమలు కొంతమందినే ఎక్కువగా కుడుతున్నట్లు కనిపిస్తుంది. ‘నా రక్తం తీయగా ఉంటుంది…

Read Full News
Tollywood : హీరో మెటిరియల్.. కానీ తెలుగులో కరుడుగట్టిన విలన్.. ఇప్పటికీ డిమాండ్ ఉన్న నటుడు.. | Actor Benarjee Reveals How Assistant Direction Paved His Way to Acting Success

Tollywood : హీరో మెటిరియల్.. కానీ తెలుగులో కరుడుగట్టిన విలన్.. ఇప్పటికీ డిమాండ్ ఉన్న నటుడు.. | Actor Benarjee Reveals How Assistant Direction Paved His Way to Acting Success

టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బెనర్జీ. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణం గురించి పంచుకున్నారు. తనను చాలా మంది “హీరో మెటీరియల్” అని భావించేవారని, మంచి హైట్, వెయిట్, అందం ఉన్నాయని అనేవారని ఆయన పేర్కొన్నారు. తాను చేసిన పాత్రలకు, తన కెరీర్ జర్నీకి సంబంధం లేకుండానే ఇండస్ట్రీలో కొనసాగానని కొందరు అంటుంటారని వివరించారు. తన…

Read Full News
Actress Sada: పామును కాపాడి అడవిలో వదిలిన టాలీవుడ్ హీరోయిన్.. ఫిదా అవుతోన్న నెటిజన్లు.. వీడియో ఇదిగో | Tollywood Actress Sada Rescues And Released A Non Venomous Snake In Tripura, Watch Video

Actress Sada: పామును కాపాడి అడవిలో వదిలిన టాలీవుడ్ హీరోయిన్.. ఫిదా అవుతోన్న నెటిజన్లు.. వీడియో ఇదిగో | Tollywood Actress Sada Rescues And Released A Non Venomous Snake In Tripura, Watch Video

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సదా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జయంతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తనదైన అందం, అభినయంతో తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం వెండితెరపైన కాదు ఢీ వంటి టీవీ షోలతో బుల్లితెర ఆడియెన్స్ కు కూడా చేరువైందీ అందాల తార. అయితే ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలకు దూరంగా ఉంటోంది సదా. వైల్డ్ ఫొటోగ్రఫీ అంటే ఎంతో…

Read Full News
తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట!

తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట!

ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలోని ఐటీ కారిడార్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏకంగా 62 శాతం మంది కంటినిండా నిద్రపోవడం లేదని తేలింది. షిఫ్టుల వారీగా రాత్రింబవళ్లు పనిచేయడం వల్ల వీరి బాడీ క్లాక్ పూర్తిగా దెబ్బతింటోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిద్రలేమికి ప్రధాన కారణం.. మన చేతుల్లో ఉండే స్మార్ట్‌ఫోన్లేనిని అద్యయయానాలు చెబుతున్నాయి! పడుకునే ముందు సోషల్ మీడియాలో రీల్స్ చూడటం, గంటల తరబడి ఫోన్లకు…

Read Full News
IND vs SL: లంక గడ్డపై అడుగుపెట్టిన శుభ్‌మన్ సేన.. మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే | Team India arrived in Sri Lanka for Test series: Full Series Schedule, Match Dates and Venues

IND vs SL: లంక గడ్డపై అడుగుపెట్టిన శుభ్‌మన్ సేన.. మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే | Team India arrived in Sri Lanka for Test series: Full Series Schedule, Match Dates and Venues

భారత క్రికెట్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శ్రీలంక చేరుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా జరిగే ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. ఇటీవల పరిమిత ఓవర్ల సిరీస్‌ల అనంతరం రెడ్‌బాల్ క్రికెట్‌లో మరో సవాల్‌కు సిద్ధమైన టీమిండియా, శ్రీలంకలో విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీలంక చేరుకున్న భారత జట్టు కొలంబోలో ప్రాక్టీస్ సెషన్‌లను ప్రారంభించనుంది. ప్రధాన…

Read Full News
Sumanth: అన్నం తక్కువ, కూరలు ఎక్కువ.. రోజూ ఇలా చేస్తే చాలు.. 51 ఏళ్ల వయసులో హెల్త్ సీక్రెట్ చెప్పిన సుమంత్.. | Actor Sumanth Reveals Akkineni Family Strict Fitness and Diet Secrets

Sumanth: అన్నం తక్కువ, కూరలు ఎక్కువ.. రోజూ ఇలా చేస్తే చాలు.. 51 ఏళ్ల వయసులో హెల్త్ సీక్రెట్ చెప్పిన సుమంత్.. | Actor Sumanth Reveals Akkineni Family Strict Fitness and Diet Secrets

ఒకప్పుడు హీరోగా అలరించిన సుమంత్.. ప్రస్తుతం సహయ నటుడిగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య రహస్యాలు, కుటుంబ ఫిట్‌నెస్ అలవాట్లు, బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు. అక్కినేని కుటుంబంలో తరతరాలుగా పాటిస్తున్న క్రమశిక్షణే తమ ఫిట్‌నెస్‌కు మూలమని సుమంత్ స్పష్టం చేశారు. తాతగారు (దివంగత ఏఎన్‌ఆర్) జీవితం పట్ల, వ్యాయామం పట్ల ఎంతో డిసిప్లిన్‌తో ఉండేవారని సుమంత్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో వెయిట్ లిఫ్టింగ్ వంటివి లేకపోయినా, ఆయన తనదైన శైలిలో వ్యాయామం…

Read Full News
CWG 2026 : అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్.. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత బాక్సర్ జంప్ | CWG 2026 Embarrassment Pakistani Boxer Qudratullah Goes Missing From Team Hotel in Glasgow

CWG 2026 : అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్.. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత బాక్సర్ జంప్ | CWG 2026 Embarrassment Pakistani Boxer Qudratullah Goes Missing From Team Hotel in Glasgow

CWG 2026 : గ్లాస్గోలో అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2026 తర్వాత పాకిస్థాన్ క్రీడా రంగానికి మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర అవమానం ఎదురైంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ బాక్సర్ కుద్రతుల్లా టీమ్ హోటల్ నుంచి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పరారయ్యాడు. ఈ ఘటనతో పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ (PBF) మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు ముగిసిన తర్వాత పాకిస్థాన్ అథ్లెట్లు విదేశీ భూభాగంలో పారిపోవడం ఇదే తొలిసారి కాదు. దాదాపు ప్రతి…

Read Full News
రేపట్నుంచే ప్రభుత్వ బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. ఈసారైనా గట్టెక్కుతారా? | Andhra Pradesh Special TET Exams from August 5, Important Guidelines Issued for Candidates

రేపట్నుంచే ప్రభుత్వ బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. ఈసారైనా గట్టెక్కుతారా? | Andhra Pradesh Special TET Exams from August 5, Important Guidelines Issued for Candidates

అమరావతి, ఆగస్ట్‌ 4: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) పరీక్షలు బుధవారం (ఆగస్టు 5) నుంచి ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు విడతల్లో జరుగుతాయి. ఆగస్ట్ 16వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రేపట్నుంచి మొదలయ్యేది స్పెషల్‌ టెట్‌ పరీక్షలు. అంటే…

Read Full News
సైంటిస్టుల అద్భుత సృష్టి.. చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!

సైంటిస్టుల అద్భుత సృష్టి.. చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!

సాధారణంగా కృత్రిమ అవయవాలు శరీరానికి అమర్చితేనే పనిచేస్తాయి. కానీ చైనా తయారు చేసిన బ్రెయిన్‌కో బయోనిక్ చేయి వినియోగదారుడి చేతికి లేకపోయినా సొంతంగా కదులుతుంది. కండరాలు, నాడుల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలను ఇది గుర్తిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఆ సంకేతాలను రియల్ టైమ్‌లో వేగంగా విశ్లేషిస్తుంది. ఆ తర్వాత వైర్‌లెస్ ద్వారా కదలికలకు సంబంధించిన కమాండ్స్ ఆ రోబోటిక్ చేతికి అందుతాయి. దీంతో అందులోని ఒక్కో వేలు అత్యంత కచ్చితత్వంతో కదులుతుంది. వాస్తవానికి…

Read Full News