Headlines

cwcuppal@gmail.com

భూమి నుంచి ఆకాశం వరకు పరమశివుని పంచభూత క్షేత్రాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే! | Pancha Bhoota Shiva Temples: 5 Sacred Shrines Representing Nature’s Five Elements

భూమి నుంచి ఆకాశం వరకు పరమశివుని పంచభూత క్షేత్రాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే! | Pancha Bhoota Shiva Temples: 5 Sacred Shrines Representing Nature’s Five Elements

భారతీయ సనాతన సంప్రదాయంలో ‘పంచభూతాలు’ అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఐదు మూల తత్వాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ విశ్వంలోని ప్రతి జీవి, ప్రతి వస్తువు ఈ ఐదు తత్వాల సమ్మేళనమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పంచభూతాల స్వరూపంగానే పరమశివుడు కొలువై ఉన్న ఐదు పవిత్ర ఆలయాలను పంచభూత క్షేత్రాలు అని పిలుస్తారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ ఐదు ప్రాచీన శైవక్షేత్రాలు భక్తి, తత్వశాస్త్రం, ప్రకృతి, ద్రావిడ…

Read Full News
అడ్డం లేదా నిలువు.. నిమ్మకాయను ఎలా కట్ చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?

అడ్డం లేదా నిలువు.. నిమ్మకాయను ఎలా కట్ చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?

నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఒక్క నిమ్మకాయను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. కొంత మంది రుచికరమైన వంటకాలకు ఉపయోగిస్తారు. మరి కొంత మంది తమ ఆరోగ్యం కోసం దీనిని డ్రింక్‌లా తీసుకుంటారు. అంతే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా దీని పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. దిష్టి దోషం నుంచి తప్పిస్తుంది. ఇలా అనేక విధాలుగా నిమ్మకాయను ఉపయోగిస్తారు. అయితే కొంత మంది నిమ్మకాయను అడ్డంగా కట్ చేస్తే…

Read Full News
25 సిక్స్‌లు, 13 ఫోర్లు.. 91 బంతుల్లో డబుల్ సెంచరీ.. ఫాంలోకి వచ్చేసిన కాటేరమ్మ కొడుకు.. | Abhishek sharma 233 runs 25 sixes double century punjab tournament asian games

25 సిక్స్‌లు, 13 ఫోర్లు.. 91 బంతుల్లో డబుల్ సెంచరీ.. ఫాంలోకి వచ్చేసిన కాటేరమ్మ కొడుకు.. | Abhishek sharma 233 runs 25 sixes double century punjab tournament asian games

Abhishek Sharma 233 Runs: జింబాబ్వే పర్యటనలో తీవ్రంగా నిరాశపరిచిన యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ మైదానంలో మళ్ళీ రుద్రరూపం చూపించాడు. పంజాబ్ లోకల్ క్రికెట్ టోర్నీలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. కేవలం 91 బంతుల్లోనే 233 పరుగుల విధ్వంసకర ద్విశతకంతో తనలో తగ్గని పవర్ ఏంటో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాడు. ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమయ్యాడు. 3 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 11 పరుగులు…

Read Full News
శివుడు కరుణిస్తేనే చినుకు..మృత్యుంజయుడికి అభిషేకాలు

శివుడు కరుణిస్తేనే చినుకు..మృత్యుంజయుడికి అభిషేకాలు

తిరుపతి జిల్లాలోని ముక్కంటి క్షేత్రంలో వర్షం కోసం ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీకాళహస్తి ఆలయంలో వరుణ దేవుడిని వేడుకుంటూ అర్చకులు పూజలు చేశారు. మృత్యుంజయ స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. వర్షాలు ఆలస్యమైన సమయంలో ఒక్కటి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం ఆనవాయితీగా కొనసాగుతోంది. 2015, 2019 లోను సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన దేవస్థానం ఈ ఏడాది మరోసారి మృత్యుంజయ స్వామికి గంగాభిషేకం నిర్వహించింది. వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలన్న సంకల్పంతో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వర్ణముఖి నది,…

Read Full News
మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం | మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం

మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం | మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం

భార్యపై అనుమానంతో మద్యం మత్తులో కత్తి తో దాడి చేశాడు ఓ కిరాతక భర్త. తీవ్ర గాయాలతో ఉన్న భార్య శ్యామలను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి – శేఖరయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు. శేఖరయ్య ముప్పై సంవత్సరాల క్రితం చనిపోగా పెద్ద కూతురు అరుణను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన వృత్తిరీత్యా టైలర్‌గా పనిచేస్తున్న సతీష్‌కు ఇచ్చి…

Read Full News
భక్తుల కోరిక నెరవేరుస్తున్న వెంకన్న.. కృష్ణాజిల్లాకు పరుగులు పెడుతున్న భక్తులు | Experience Tirumala Darshan at Dokiparru Temple: Krishna Dist Spiritual Hub

భక్తుల కోరిక నెరవేరుస్తున్న వెంకన్న.. కృష్ణాజిల్లాకు పరుగులు పెడుతున్న భక్తులు | Experience Tirumala Darshan at Dokiparru Temple: Krishna Dist Spiritual Hub

భక్తుల కోసం ఉచిత ఏసీ బస్సు..డోకిపర్రు వెంకన్న ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టిన సేవల్లో ఉచిత ఏసీ బస్సు ఒకటి. సమీప ప్రాంతాల నుంచి భక్తులను ఆలయానికి ఉచితంగా తీసుకువచ్చి, దర్శనం అనంతరం తిరిగి వారి ప్రాంతాలకు చేరవేసే ఈ సేవకు విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. దర్శనానికి అన్ని సౌకర్యాలు..ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రమైన వాతావరణం, తాగునీటి సౌకర్యం, విశ్రాంతి మందిరాలు, వాహనాల పార్కింగ్, క్రమబద్ధమైన క్యూ…

Read Full News
Bhaja Govindam Song: చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా రిలీజైన ‘భజగోవిందం’ సాంగ్.. ‘ఆలోచన’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే? | Chinna Jeeyar Swamy Launches Bhaja Govindam Song From Concept Based Movie Aalochana

Bhaja Govindam Song: చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా రిలీజైన ‘భజగోవిందం’ సాంగ్.. ‘ఆలోచన’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే? | Chinna Jeeyar Swamy Launches Bhaja Govindam Song From Concept Based Movie Aalochana

పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం “ఆలోచన”. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మురళి మోహన్ విడుదల చేశారు, అలాగే టీజర్ ను ప్రముఖ…

Read Full News
Team India: 26 ఏళ్లకే కోట్లకు పడగలెత్తిన టీమిండియా ప్రిన్స్.. ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? | Shubman gill net worth salary ipl price luxury lifestyle cars

Team India: 26 ఏళ్లకే కోట్లకు పడగలెత్తిన టీమిండియా ప్రిన్స్.. ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? | Shubman gill net worth salary ipl price luxury lifestyle cars

Indian Cricketer Lifestyle: భారత టెస్టు జట్టు కెప్టెన్, యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ కేవలం మైదానంలో పరుగుల వరద పారించడమే కాదు.. ఆస్తుల వేటలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. చిన్న వయసులోనే కోట్ల రూపాయల ఆదాయంతో అత్యంత ఖరీదైన లైఫ్‌స్టైల్‌ను అనుభవిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గిల్ వార్షిక ఆదాయం, లగ్జరీ కార్లు, ఆస్తుల వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా 3 ఫార్మాట్లలోనూ అత్యంత కీలక ఆటగాడిగా మారిన శుభ్‌మన్ గిల్ సంపాదన గత…

Read Full News
Hyderabad: ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో దారుణం.. గంజాయి మత్తులో యువకుల హల్చల్ | Uppuguda Railway Station Tragedy: Ganja Fueled Brawl Claims Life in Old City

Hyderabad: ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో దారుణం.. గంజాయి మత్తులో యువకుల హల్చల్ | Uppuguda Railway Station Tragedy: Ganja Fueled Brawl Claims Life in Old City

హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. పాతబస్తీలోని ఉప్పడూడ పీఎస్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్ణణలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతున్న సమాచారంతో ఘటనా స్థలానికి…

Read Full News
DSP: అటు మ్యూజిక్ డైరెక్టర్‌గా.. ఇటు హీరోగా..! దేవి శ్రీ పుట్టిన రోజున క్రేజీ అప్డేట్స్.. ఓ లుక్కేసేయండి | Updates regarding Rockstar Devi Sri Prasad’s movies are being released on the occasion of his birthday

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు నేడు. తన మ్యూజిక్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక దేవి శ్రీ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవీ మ్యూజిక్ కు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ దేవి శ్రీ తన మ్యూజిక్ తో సత్తా చాటారు. ఇక నేడు దేవి శ్రీ పుట్టిన…

Read Full News