Headlines

cwcuppal@gmail.com

OTT Movie: ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఓటీటీలోకి రీసెంట్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Atharvaa And Thaman Starrer Hrudayam Murali Movie To Stream On Netflix OTT From August 7th

OTT Movie: ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఓటీటీలోకి రీసెంట్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Atharvaa And Thaman Starrer Hrudayam Murali Movie To Stream On Netflix OTT From August 7th

కోలీవుడ్ స్టార్ అథర్వ, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హృదయం మురళి’. అప్పుడెప్పుడో బాయ్స్ సినిమాలో నటించిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మళ్లీ సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించడం విశేషం. వీరితో పాటు మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్, లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్, మాళవికా మోహనన్ వంటి స్టార్స్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్ తెచ్చుకున్న…

Read Full News
Salt Benefits: అరెరే ఉప్పును ఇన్ని రకాలుగా వాడొచ్చా.. ఇది ముందే తెలిస్తే ఎన్ని డబ్బులు మిగిలేవో!

Salt Benefits: అరెరే ఉప్పును ఇన్ని రకాలుగా వాడొచ్చా.. ఇది ముందే తెలిస్తే ఎన్ని డబ్బులు మిగిలేవో!

వంట పాత్రలు: ఉప్పు ఒక క్లీనర్‌గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. కిచెన్ పాత్రలకు పట్టిన మొండి నూనె, కాలిన మచ్చలను తొలగించడంలో ఉప్పు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవును మీ ఇంట్లో మాడిపోయిన లేదా జిడ్డుగా ఉన్న పాత్రలపై కాస్త కల్లుప్పు చల్లి, నిమ్మకాయ తొక్కతో రుద్దితే చాలు క్షణాల్లో ఆ మచ్చలు మాయమైపోతాయి. అలాగే మీ కిచెన్‌లోని సింక్‌ నుంచి దుర్వాసన వస్తుంటే.. మరుగుతున్న నీటిలో ఉప్పు కలిపి సింక్ పైప్‌లో పోయండి. క్షణాల్లో…

Read Full News
మొక్కు సకాలంలో తీర్చలేకపోతే దేవుడు ఆగ్రహిస్తాడా? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన అసలు నిజం | Will God Be Angry If You Can’t Fulfil Your Vow on Time? Spiritual Expert Explains

మొక్కు సకాలంలో తీర్చలేకపోతే దేవుడు ఆగ్రహిస్తాడా? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన అసలు నిజం | Will God Be Angry If You Can’t Fulfil Your Vow on Time? Spiritual Expert Explains

మనసులోని కోరికలు నెరవేరాలని భక్తులు భగవంతుడికి మొక్కులు మొక్కుకోవడం సనాతన సంప్రదాయంలో ఎంతోకాలంగా కొనసాగుతున్న ఆచారం. ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం, విద్య, కుటుంబ శ్రేయస్సు వంటి ఎన్నో కోరికలతో భక్తులు దేవాలయాల్లో లేదా తమ ఇష్టదైవం ముందు మొక్కులు పెట్టుకుంటారు. కోరిక నెరవేరిన తర్వాత ఆ మొక్కును చెల్లించడం తమ కర్తవ్యంగా భావిస్తారు. అయితే జీవితంలో కొన్ని అనివార్య పరిస్థితులు ఎదురవుతుంటాయి. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణ సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల మొక్కు…

Read Full News
తెలంగాణలో 7,437 పోలీస్‌ ఉద్యోగాలు.. సెప్టెంబర్‌ 9 వరకు SI, కానిస్టేబుల్‌ కొలువులకు దరఖాస్తులు | Telangana Police SI and Constable Recruitment 2026: Online Applications From August 19

తెలంగాణలో 7,437 పోలీస్‌ ఉద్యోగాలు.. సెప్టెంబర్‌ 9 వరకు SI, కానిస్టేబుల్‌ కొలువులకు దరఖాస్తులు | Telangana Police SI and Constable Recruitment 2026: Online Applications From August 19

తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు TSLPRB కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో 7,437 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (TSLPRB) దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించింది. అభ్యర్థులు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని మండలి వెల్లడించింది. పోలీస్‌ శాఖతో పాటు ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ…

Read Full News
ఐపీఎల్‌లో తోపు ప్లేయర్‌ని ఛీ కొట్టిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. ఊహించని ఆఫర్‌తో ఇచ్చిపడేశాడుగా..!

ఐపీఎల్‌లో తోపు ప్లేయర్‌ని ఛీ కొట్టిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. ఊహించని ఆఫర్‌తో ఇచ్చిపడేశాడుగా..!

Indian Cricket Selection Controversy: రజత్ పటీదార్ కెరీర్‌లో అద్భుతమైన మలుపు తిరిగింది. ఐపీఎల్‌లో సత్తా చాటినా భారత టీ20 జట్టులో చోటు దక్కక తీవ్ర తీవ్ర నిరాశకు గురైన ఈ డాషింగ్ బ్యాటర్‌కు మళ్ళీ మహర్దశ పట్టింది. ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా పటీదార్ నియమితుడయ్యాడు. ప్రతిభ ఉన్నా తప్పని నిర్లక్ష్యం.. అభిమానుల్లో వెల్లువెత్తిన ఆగ్రహం.. టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో, దక్కించుకున్న స్థానాన్ని…

Read Full News
సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు | Varasudu Movie Controversy: Nagarjuna vs Krishna Fan War & Box Office Records

సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు | Varasudu Movie Controversy: Nagarjuna vs Krishna Fan War & Box Office Records

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ కలిసి నటించిన 1993 నాటి వారసుడు చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఈ మల్టీస్టారర్ చిత్రం విడుదలైన రోజు నుంచి పెను సంచలనానికి దారి తీసింది, ముఖ్యంగా అభిమానుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. సినిమా అఖండ విజయం సాధించినప్పటికీ, దాని చుట్టూ అలుముకున్న వివాదాలు నేటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు పెద్ద హీరోలతో సినిమా చేయాలనేది ఒక కల….

Read Full News
Devi Movie: షూటింగ్‏లో డమ్మీ పాము అనుకుంటే నిజమైన పామొచ్చి కాటేసింది.. తర్వాత ఏం జరిగిందంటే.. వనీతా విజయ్ కుమార్.. | Vanitha Vijaykumar Reveals Real Snake Bite Incident on Devi Movie Set

Devi Movie: షూటింగ్‏లో డమ్మీ పాము అనుకుంటే నిజమైన పామొచ్చి కాటేసింది.. తర్వాత ఏం జరిగిందంటే.. వనీతా విజయ్ కుమార్.. | Vanitha Vijaykumar Reveals Real Snake Bite Incident on Devi Movie Set

నటి వనితా విజయకుమార్, దేవి సినిమా షూటింగ్‌కు సంబంధించి అద్భుతమైన, షాకింగ్ విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చాలా మంది గ్రాఫిక్స్ అనుకున్న పాము సన్నివేశం వాస్తవమని, తాను నిజమైన పాము కాటుకు గురైన విషయాన్ని ఆమె తెలియజేశారు. దర్శకుడు కోడి రామకృష్ణ ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారని, అప్పుడు సోషల్ మీడియా లేకపోవడంతో ఈ రహస్యం గోప్యంగానే ఉండిపోయిందని వనిత వివరించారు. దేవి సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు, దర్శకుడు కోడి రామకృష్ణకు…

Read Full News
Hardik Pandya: ఏ కోరిక తీరిందని.. తిరుమల శ్రీవారికి పాండ్యా తలనీలాలు సమర్పించాడో తెలుసా? | Hardik Pandya Offers Hair at Tirumala Temple Amid IPL Trade Rumours, Photos Go Viral

Hardik Pandya: ఏ కోరిక తీరిందని.. తిరుమల శ్రీవారికి పాండ్యా తలనీలాలు సమర్పించాడో తెలుసా? | Hardik Pandya Offers Hair at Tirumala Temple Amid IPL Trade Rumours, Photos Go Viral

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించాడు. దర్శనం అనంతరం సంప్రదాయం ప్రకారం తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. గుండు చేయించుకున్న అనంతరం సాంప్రదాయ దుస్తుల్లో ఆలయ పరిసరాల్లో కనిపించిన పాండ్యా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తిరుమలలో భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా లేదా దైవ ఆశీర్వాదం కోసం తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ. హార్దిక్ పాండ్యా కూడా అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ తలనీలాలు సమర్పించడం…

Read Full News
NEET యూజీ 2026 రాష్ట్ర ర్యాంకులు విడుదల.. టాప్‌ లేపిన హనుమకొండ విద్యార్థి | NEET UG 2026 Telangana State Rank List Released: Hanamkonda Student Sahyu Secures Telangana Top Rank, AIR 13

NEET యూజీ 2026 రాష్ట్ర ర్యాంకులు విడుదల.. టాప్‌ లేపిన హనుమకొండ విద్యార్థి | NEET UG 2026 Telangana State Rank List Released: Hanamkonda Student Sahyu Secures Telangana Top Rank, AIR 13

నీట్‌ యూజీ 2026 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. హనుమకొండకు చెందిన వీరయ్యగారి సహ్యు అఖిల భారత స్థాయిలో 13వ ర్యాంకు సాధించడంతో పాటు రాష్ట్ర ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నీట్‌ యూజీ 2026 రాష్ట్ర ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఈసారి నీట్‌ యూజీలో అర్హత సాధించిన 38,021 మంది తెలంగాణ అభ్యర్థుల వివరాలను వర్సిటీ ప్రకటించింది. అభ్యర్థుల రాష్ట్ర ర్యాంకు, నీట్‌ ర్యాంకు, రోల్‌…

Read Full News
ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట | Nandamuri balakrishna’s Interesting comments about Jayaprakash reddy

ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట | Nandamuri balakrishna’s Interesting comments about Jayaprakash reddy

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్  మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాయి. ఇదిలా ఉంటే గతంలో బాలయ్య ఓ విలన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆ విలన్ ఎవరో కాదు దివంగత నటుడు జయప్రకాశ్ రెడ్డి. ఓ సినిమా ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ రెండు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు….

Read Full News