పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే? | Terrorism Peaks in Pakistan: Over 200 Security Personnel Killed in July 2026 Alone
పాకిస్థాన్‌లో ఉగ్రవాదం రోజురోజుకూ పడగ విప్పుతోంది. సైనిక శిబిరాలు, భద్రతా బలగాలపై ఉగ్రవాదుల దాడి పెరిగిపోయింది. ఒక్క జూలై నెలలోనే ఏకంగా 200 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆ దేశంలో కలకలం రేపుతోంది. సెక్యూరిటీ థింక్ ట్యాంక్స్, అధికారిక నివేదికల ప్రకారం.. కేవలం జూలై 2026 ఒక్క నెలలోనే పాకిస్థాన్ సైనిక, భద్రతా బలాలకు చెందిన 200 మందికి పైగా సిబ్బంది మృతి చెందారు. ఉగ్రదాడి ఘటనలు, టార్గెట్ కిల్లింగ్స్, బలూచిస్తాన్…