Headlines

cwcuppal@gmail.com

ఫుకెట్-ఢిల్లీ విమాన పైలట్‌పై వేటు.. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ | Air India Terminates Pilot Of Phuket Delhi Flight After Psychoactive Substance Test Returns Positive

ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుల భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసే ఘటన చోటుచేసుకుంది. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI2379 విమానానికి పైలట్‌గా వ్యవహరించిన కమాండర్‌పై ఎయిర్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. సైకోయాక్టివ్‌ (మానసిక ప్రభావం చూపే) పదార్థానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో పైలట్ ఉద్యోగాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. భద్రత, విధులకు అనుకూలత, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన విషయంలో తమది జీరో టాలరెన్స్ విధానమని ఎయిర్…

Read Full News

Forehead Lines: నుదుటిపై ఈ 3 గీతలు ఉన్నాయా? అదృష్టం, సిరిసంపదలు మీ వెంటే! | Samudrika Shastra: What 3 Forehead Lines Reveal About Wealth, Luck and Success

Forehead Lines Meaning Telugu: సముద్రిక శాస్త్రం ప్రకారం మన శరీర ఆకృతి, ముఖ కవళికలు, నుదురు, చేతి రేఖలు వంటి వివిధ లక్షణాలు ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, జీవన విధానానికి సంబంధించిన కొన్ని విషయాలను సూచిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా నుదుటిపై కనిపించే గీతలకు ఈ శాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నుదుటిపై స్పష్టంగా, నిటారుగా మూడు గీతలు కనిపిస్తే వాటిని శుభసూచకంగా పరిగణిస్తారని సముద్రిక శాస్త్రంలో చెబుతారు. ఈ మూడు గీతలు సంపద, తెలివితేటలు,…

Read Full News

Epic Movie Trailer: అదరగొట్టిన ఆనంద్ దేవరకొండ.. ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్ | Anand Deverakonda and Vaishnavi Chaitanya Epic Movie Trailer Released

టాలీవుడ్‌ రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్‌ దేవరకొండ. అయితే దొరసాని, మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌, పుష్పక విమానం, హైవే, బేబీ.. ఇలా డిఫరెంట్‌ సినిమాలతో తనకంటూ ఓ ఐడెంటిటీని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సినిమా కథల ఎంపికలో ఆనంద్‌ దేవరకొండ చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు. బేబీతో బ్లాక్‌ బస్టర్‌ మూవీని ఖాతాలో వేసుకున్నాడు ఆనంద్‌ దేవర కొండ ఇప్పుడు ఎపిక్ సినిమాతో ప్రేక్షకుల ,ముందుకు రానున్నాడు.   శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార…

Read Full News

Weight loss: మీ డైట్‌లో ఇదొక్కటి ఉంటే చాలు.. బాడీలోని కొవ్వు వెన్నలా కరిగిపోవాల్సిందే! | Curry Leaves for Weight Loss: Simple Ways to Add Them to Your Diet

బరువు తగ్గాలి, స్లిమ్‌గా కనిపించాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇందుకో రకరకాల డైట్స్ ఫాలో అవుతున్నారు. కానీ మన బాడీలో కొవ్వును కరిగించి త్వరగా బరువు తగ్గేందుకు ఉపయోగపడే అదిరిపోయే ఔషదం ఒకటి మన ఇంటి ఆవరణలోనే ఉందని చాలా మందికి తెలియదు. అవును మనం కూరల్లో వాడే కరివేపాకుతో మనం ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి…

Read Full News

చంద్రుడు, అంగారకుడిపై ఇల్లు ఎలా? భవిష్యత్‌ దారి చూపించిన శుభాన్షు శుక్లా! | Indian Astronaut Shubhanshu Shukla Designs ‘BHEEM’ Space Habitat for Humans to Live on Moon and Mars video tv9d – Technology Videos in Telugu

భూమి నుంచి చంద్రుడిపైకి.. అక్కడి నుంచి అంగారకుడిపైకి మనిషి అడుగులు వేయాలని చూస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఎక్కడ నివసించాలి? ఎలా బతకాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు భారత వ్యోమగామి గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా. భూమికి ఆవల మనుషులు నివసించేందుకు వీలుగా ‘భారతీయ హ్యాబిటబుల్‌ ఎక్స్‌పాండబుల్‌ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్‌ హ్యాబిటాట్‌’ అనే కాన్సెప్ట్‌ను ఆయన రూపొందించారు. రష్యాలో శిక్షణ ముగించుకుని భారత్‌కు తిరిగొచ్చిన ఆయన, బెంగళూరులోని ఐఐఎస్సీ ‘అలోక్ ల్యాబ్’ వేదికగా…

Read Full News

ఆ హీరోని నేను నల్ల బావ అని పిలిచేదాన్ని.. దాంతో నన్ను మూడు రోజులు ఆడుకున్నారు | Actress Hema Shares Unforgettable Moments with Megastar Chiranjeevi

నటి హేమ సినీ పరిశ్రమలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ, సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే పలువురు అగ్రశ్రేణి నటులతో కలిసి పనిచేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో, తన సినీ ప్రయాణం గురించి, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో పంచుకున్న కొన్ని ప్రత్యేకమైన, హాస్యభరితమైన జ్ఞాపకాలను ఆమె వివరించారు. హేమ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్, నాని, బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి ప్రస్తుత తరం స్టార్ హీరోలందరితో కలిసి…

Read Full News

Hyderabad: 48 గంటల్లో హత్య కేసును చేధించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు.. ఎలా అంటే? | Hyderabad: Mailardevpally Police Crack Auto Driver Murder & Katedan Harsh Bakers Theft Cases, Accused Arrested

రంగా రెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస నేరాల గుట్టును పోలీసులు మట్టుబెట్టారు. అలీనగర్‌లో తీవ్ర కలకలం రేపిన ఆటో డ్రైవర్ హత్య కేసుతో పాటు, కాటేదాన్‌లోని హర్ష్ బేకర్స్ లో జరిగిన భారీ నగదు చోరీ కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రెండు వేర్వేరు కేసుల్లో కీలక పురోగతి సాధించిన పోలీసులు, ప్రధాన నిందితులతో పాటు వారి సహచరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసులకు…

Read Full News

ఆవలింతలు ఎక్కువగా వస్తే గుండె సమస్య ఉన్నట్లా..? సైన్స్ ఏం చెబుతుందంటే.. | Frequent Yawning and Heart Problems: Is There Really a Connection?

ఆవలింతలకు, గుండె సమస్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని కొందరు చెబుతున్నప్పటికీ.. కేవలం ఆవలింతలు రావడాన్ని గుండెపోటుకు లక్షణంగా పరిగణించేందుకు ప్రస్తుతం బలమైన వైద్య ఆధారాలు లేవు. అయితే ఆవలింతలతో పాటు కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అసలు ఆవలింత ఎందుకు వస్తుంది? ఆవలింత ఎందుకు వస్తుందనే దానిపై పూర్తిస్థాయి స్పష్టత లేదు. సాధారణంగా నిద్ర, మెలకువ మధ్య మారే సమయంలో, అలసట, విసుగు లేదా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఆవలింతలు ఎక్కువగా వస్తాయి….

Read Full News

బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ కూరగాయ.. తినడం ఇష్టం లేకపోయినా తినాల్సిందే!

కొంతమందికి పొట్లకాయ రుచి అంతగా నచ్చకపోవచ్చు. కానీ తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం, పీచుపదార్థంతో పాటు పలు విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉండే ఈ కూరగాయను ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. బరువు నియంత్రణ, జీర్ణక్రియతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో పొట్లకాయ ఉపయోగపడుతుంది. అయితే ఏ ఒక్క కూరగాయనూ అన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా భావించకుండా, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం ముఖ్యం. బరువు నియంత్రణకు ఉపయోగకరం తక్కువ కేలరీలు కలిగిన కూరగాయలను…

Read Full News

ఆర్బీఐ స్కీమ్‌కు అనూహ్య స్పందన.. ఎన్నారైల నుంచి పోటెత్తిన డాలర్లు | NRI Dollars Boost India’s Forex Reserves: FCNR B Deposits Help Push Reserves to 729 Billion dollar video tv9d – Business Videos in Telugu

విదేశీ మారక నిధులను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన వ్యూహాత్మక ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలనిచ్చాయి. మిడిల్‌ఈస్ట్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటడం, దిగుమతులు పెరగడంతో విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. డాలర్ ముందు రూపాయి విలువ సైతం భారీగా బలహీనపడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్బీఐ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి, విదేశీ మారక నిధులను దేశం వైపు మళ్లించేందుకు ప్రత్యేక యూఎస్ డాలర్-రూపాయి స్వాప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ…

Read Full News