Headlines

cwcuppal@gmail.com

పిల్లలకు క్యాన్సర్ రాదని అనుకుంటున్నారా? ఈ అపోహలు నమ్మకండి.. | Can Children Get Cancer? Know the Facts and Warning Signs

పిల్లల్లో క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం, కచ్చితమైన నిర్ధారణ చేయడం, సకాలంలో చికిత్స అందించడం చాలా కీలకం. క్యాన్సర్ రకం, దశ, పిల్లల ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్సా విధానాన్ని వైద్యులు నిర్ణయిస్తారు. అవసరాన్ని బట్టి కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, కొన్ని సందర్భాల్లో స్టెమ్ సెల్ మార్పిడి వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అపోహ: పిల్లలకు క్యాన్సర్ రాదు వాస్తవం: పిల్లల్లోనూ క్యాన్సర్ రావచ్చు. ముఖ్యంగా లుకేమియా, లింఫోమా, మెదడు కణితులు వంటి క్యాన్సర్లు…

Read Full News

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే..! | Gold Price Today: Gold Jumps rs 1,310 in a Day to Hit rs 1.56 Lakh; Check Hyderabad and Major City Rates video tv9d – Business Videos in Telugu

గత రెండు రోజులుగా బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధమేఘాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. తమ పెట్టుబడులను సేఫ్ హెవెన్ వైపు తరలిస్తుండటంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 4 శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,310లు పెరిగి రూ.1,56,660 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,43,600 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,55,000 స్థిరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 4,…

Read Full News

బెండకాయ ఆరోగ్యకరమే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారికి విషంతో సమానం! | Is Okra Good for Everyone? People With These Health Conditions Should Be Careful

కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బెండకాయను ఎంత మోతాదులో తీసుకోవాలనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, గౌట్‌తో బాధపడేవారు, రక్తం పలుచబరిచే మందులు వాడేవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బెండకాయ తినకూడదా? బెండకాయలో ఆక్సలేట్లు ఉంటాయి. అందువల్ల కాల్షియం ఆక్సలేట్ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు లేదా గతంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడినవారు బెండకాయను పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉందని చెప్పలేం. అయితే ఇలాంటి వ్యక్తులు…

Read Full News

‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు రిలీజ్‌కు పెద్ద అడ్డంకి | Bethlehem Kudumbayunit Telugu Release Faces Multiplex Setback: Nivin Pauly Mamitha Baiju Film Gets Limited Screens video tv9d – Entertainment Videos in Telugu

నివిన్ పౌలీ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ బెత్లెహం కుడుంబ యూనిట్. కేరళంలో ఓనమ్ కానుకగా రిలీజైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా వెళ్తోంది. మరికొన్ని గంటల్లో ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఈసినిమాకు ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుతం థియేట్రికల్…

Read Full News

ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? మీ రోజును మార్చేసే సింపుల్ అలవాట్లు ఇవే..! | Morning Vastu Tips: Follow These Simple Rituals for Positivity, Peace and Prosperity

Morning Vastu Tips Telugu: ఉదయం మన రోజంతా ఎలా సాగబోతుందో నిర్ణయించే కీలక సమయం. రోజును ప్రశాంతంగా, సానుకూల ఆలోచనలతో ప్రారంభిస్తే మనసుకు ఉత్సాహం, శరీరానికి శక్తి, పనిలో ఏకాగ్రత పెరుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రం, భారతీయ సంప్రదాయాల్లో కూడా ఉదయపు వేళ పాటించాల్సిన కొన్ని సులభమైన అలవాట్లను పేర్కొన్నారు. ఇవి పెద్దగా సమయం తీసుకోవు. అయితే వాటిని నిత్యజీవితంలో భాగం చేసుకుంటే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, మనసుకు ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం….

Read Full News

తమిళ సినిమా కోసం.. లైఫ్ ని రిస్క్ లో పెట్టాడు.. | Suhas Risks His Life for Tamil Film Mandadi: Actor Reveals Shocking 45 Day Sea Shoot and Near Fatal Accidents video tv9d – Entertainment Videos in Telugu

తమిళ సినిమా కోసం సుహాస్ లైఫ్‌ ని రిస్క్‌లో పెడుతున్నాడా..! (వైఫ్) షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా, విలన్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు సుహాస్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగాడు సుహాస్. ఇన్నాళ్లు తెలుగు సినిమాలతో మెప్పించిన సుహాస్ ఇప్పుడు తమిళ్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. తమిళ్ స్టార్ కమెడియన్ సూరి హీరోగా చేస్తున్న మండాడి సినిమాలో సుహాస్ మెయిన్…

Read Full News

భూమి నుంచి నేరుగా అంతరిక్షానికి లిఫ్ట్‌.. త్వరలో నిజం కానుందా? | Space Elevator: Scientists Explore a 66,000 Mile Cable That Could Take Humans to Space Without Rockets video tv9d – Technology Videos in Telugu

భవిష్యత్తులో రాకెట్ల అవసరం లేకుండానే నేరుగా అంతరిక్షానికి వెళ్లేలా ‘స్పేస్‌ ఎలివేటర్‌’ నిర్మించే దిశగా శాస్త్రవేత్తలు కీలక అడుగులు వేస్తున్నారు. భూమధ్యరేఖ సమీపంలో భూమి నుంచి భూస్థిర కక్ష్యను దాటి దాదాపు 66 వేల మైళ్ల పొడవున ఈ కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా మనుషులు, సరకులను ఎలాంటి రాకెట్ల ప్రమేయం లేకుండానే సులువుగా అంతరిక్షానికి తరలించవచ్చు. అయితే దీని నిర్మాణానికి ఉక్కు కంటే వంద రెట్లు బలంగా, తేలికగా ఉండే పదార్థం అవసరం. అయితే,…

Read Full News

బరువు తగ్గడానికి తేనె, గోరువెచ్చని నీరు.. ఈ ఉదయపు అలవాటు నిజంగా పనిచేస్తుందా? | Honey Water for Weight Loss: Does Drinking Warm Water With Honey Really Burn Belly Fat Here’s the Truth video tv9d

ఉదయాన్నే నిద్రలేవగానే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం చాలామందికి అలవాటు. ఉదయాన్నే ఈ పానీయం సేవించడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సాంప్రదాయ ఆరోగ్య పద్ధతి వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు ఏమిటో పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది శరీరంలోని కొవ్వును ఇట్టే కరిగిస్తుందని, జీవక్రియను వేగవంతం చేస్తుందని చాలామంది బలంగా నమ్ముతారు. కానీ, పోషకాహార నిపుణులు, శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం…

Read Full News

నా సినిమాలో సన్నివేశాన్ని వాడుకున్నారు.. కానీ ఆయన కన్నా ఆ సీన్ నేనే బాగా తీశా.. | V.N. Aditya on Manasu Maata Vinadu Scene and AR Murugadosss Stalin

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తన సినీ ప్రయాణంలోని లోతైన అంశాలను, వ్యక్తిగత ఆలోచనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా, తన దర్శకత్వంలో వచ్చిన మనసు మాట వినదు చిత్రంలోని ఒక సీక్వెన్స్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించిన స్టాలిన్ సినిమాలో కనిపించిన ఒక సన్నివేశానికి ప్రేరణగా నిలిచిందని ఆయన వెల్లడించారు. మనసు మాట వినదు చిత్రంలో నటించిన నాగబాబు గారు ఈ విషయాన్ని తనను అడిగి ధృవీకరించారని, అయితే స్టాలిన్ చూసిన తర్వాత కూడా తాను రూపొందించిన…

Read Full News

మెడికల్ మిరాకిల్! వ్యక్తికి పంది కిడ్నీ అమర్చగా.. ఫస్ట్ టైమ్ 9 నెలలు పని చేసింది ..!! | Man given genetically modified pig kidney for nine months in world first

అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూకి రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. వాటిని తొలగించి కొత్త కిడ్నీ అమర్చాలని డాక్టర్లు సూచించారు. ఆయన కుటుంబ సభ్యులు డోనర్ కోసం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, ఎవరూ దొరకలేదు. ఈ నేపథ్యంలో వైద్యులు అతనికి జన్యుపరంగా మార్పు చేసిన (జెనటికల్లీ ఎడిటెడ్) పంది కిడ్నీని అమర్చారు.  ఈ సర్జరీ 2025 జనవరిలో జరిగింది. ఆండ్రూ పంది కిడ్నీ సహాయంతో, డయాలసిస్ అవసరం లేకుండా 9 నెలలు గడిపాడు. ఆ తర్వాత…

Read Full News