World Cup 2027: మీరు ఎంతమందితో వెళ్లినా, ఇలాంటోడు లేకుంటే వేస్ట్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..! | R ashwin picks india 2027 odi world cup squad bhuvneshwar kumar return
R Ashwin, 2027 ODI World Cup: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల వేదికగా జరిగే 2027 వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఇప్పటి నుంచే సన్నాహకాలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన డ్రీమ్ టీమ్‌ను ప్రకటించి ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. రిషభ్ పంత్ వంటి కీలక స్టార్లకు షాక్ ఇస్తూ, అందరూ మర్చిపోయిన సీనియర్ పేసర్‌ను బరిలోకి దించాలని ప్రతిపాదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోహిత్, విరాట్ సీనియర్లకు ఓకే…..