ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. జిమ్‌లో ఫినిషర్ల రచ్చ.. పిక్స్ వైరల్.. | Rishabh Pant Trains with MS Dhoni Ahead of Sri Lanka Test Series, See Viral Photo
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ మైదానంలోకి దిగేందుకు గట్టిగా కసరత్తులు మొదలుపెట్టాడు. త్వరలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం రాంచీలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. విశేషమేంటంటే.. టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనీతో కలిసి పంత్ జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను భారత మాజీ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ధోనీ బ్లూ కలర్ ట్రాక్‌సూట్‌లో ఉండగా,…