Headlines

cwcuppal@gmail.com

Dandupalyam : మేడమ్ మీరేనా.. ?! దండుపాళ్యం బ్యూటీని చూస్తే మెంటలెక్కిపోద్ది.. ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే.. | Do You Remember Dandupalyam Movie Fame Pooja Gandhi, Now Her Latest Looks Goes Viral

Dandupalyam : మేడమ్ మీరేనా.. ?! దండుపాళ్యం బ్యూటీని చూస్తే మెంటలెక్కిపోద్ది.. ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే.. | Do You Remember Dandupalyam Movie Fame Pooja Gandhi, Now Her Latest Looks Goes Viral

కన్నడ సినిమా.. కానీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. ఆ సినిమా పేరు దండుపాళ్యం. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలై థియేటర్లలో కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. కన్నడ సినిమా అయినప్పటికీ తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. దండుపాళ్యం, దండుపాళ్యం 2, దండుపాళ్యం 3, దండుపాళ్యం 4 ఇలా మొత్తం నాలుగు సిరీస్ లు విడుదల కాగా…..

Read Full News
గోరంత సైజు ఫ్యాన్‌తో స్మార్ట్ గ్లాసెస్ భవిష్యత్తు మారనుందా? ఈ టెక్నాలజీ గురించి తెలుసా | XMEMS Labs Introduces Breakthrough Micro Cooling and Ultra Thin Speakers for Smart Glasses!

గోరంత సైజు ఫ్యాన్‌తో స్మార్ట్ గ్లాసెస్ భవిష్యత్తు మారనుందా? ఈ టెక్నాలజీ గురించి తెలుసా | XMEMS Labs Introduces Breakthrough Micro Cooling and Ultra Thin Speakers for Smart Glasses!

Xmems Labs Introduces Breakthrough Micro Cooling And Ultra Thin Speakers For Smart Glasses పరికరాల ఉపరితల ఉష్ణోగ్రతను 40 శాతం వరకు తగ్గించడంతో పాటు సన్నని సికామోర్ స్పీకర్లతో బరువును నియంత్రించేలా ఈ సిస్టమ్ రూపుదిద్దుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శకంలో రోజువారీ వాడకానికి అత్యంత అనుకూలంగా మారనున్న ఈ విప్లవాత్మక స్మార్ట్ గ్లాసెస్ కూలింగ్ టెక్నాలజీ పూర్తి వివరాలను తెలుసుకుందాం! వేడిని తగ్గించే ‘మైక్రో కూలింగ్’.. సాధారణంగా స్మార్ట్ గ్లాసెస్‌ను ఎక్కువసేపు ఉపయోగిస్తే…

Read Full News
ఆమె సీనియర్.. ఇతను జూనియర్.. సానుభూతి చూపిస్తే.. ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. | Uday Krishna Reddy Remand Report: Hyderabad Police Reveal Shocking Details About Trainee IPS Officer

కూరగాయలు అమ్మిన వ్యక్తి కానిస్టేబుల్ కావడమే గొప్ప అనుకుంటే.. యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాడు.. 2025 బ్యాచ్ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయ్యాడు. వారెవ్వా అనిపించుకుని.. అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. శిఖరమంత ఎత్తుకి ఎదిగిన ఇమేజ్‌.. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఒక్కసారిగా డ్యామేజ్ అయింది. ట్రైనింగ్‌లోనే ఇతని విశ్వరూపం ఇలా ఉంటే.. ట్రైనింగ్ అయిపోయి ఉంటే..? ఈ సందేహం అందర్నీ ఆలోచనలో పడేసింది. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. ఉదయ్‌…

Read Full News
Monsoon Health Tips: వానాకాలంలో కీళ్లు, ఒంటి నొప్పులను తరిమికొట్టే సూపర్ ఫుడ్.. రోజూ ఒక్కపూట తింటే

Monsoon Health Tips: వానాకాలంలో కీళ్లు, ఒంటి నొప్పులను తరిమికొట్టే సూపర్ ఫుడ్.. రోజూ ఒక్కపూట తింటే

వర్షాకాలంలో మనం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మనని ఆరోగ్యంగా ఉంచడంలో నవారా బియ్యం ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి అత్యంత శక్తివంతమైన ఆరోగ్య గుణాలను కలిగి ఉంటుంది. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి వంటి ఖనిజాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను రక్షిస్తాయి. వర్షాకాలంలో వచ్చే జ్వరం, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నీరసం, అలసట తొలగించి శరీర…

Read Full News
IT Rules: యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు పంపిస్తున్నారా..? ఇలా చేస్తే జైలుకే.. | Will UPI, NEFT or RTGS Transactions Trigger an Income Tax Notice, Heres What You Should Know

IT Rules: యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు పంపిస్తున్నారా..? ఇలా చేస్తే జైలుకే.. | Will UPI, NEFT or RTGS Transactions Trigger an Income Tax Notice, Heres What You Should Know

ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకు వేగంగా అభివృద్ది చెందుతున్న క్రమంలో బ్యాంకింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో బ్యాంకింగ్ రంగం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం దాదాపు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు అన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం లేదా స్వీకరించడం వల్ల ఆదాయపు పన్ను నోటీసు వస్తుందేమోనని చాలామంది పన్ను చెల్లింపుదారులు భయాందోళనకు గురవుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు…

Read Full News
రకరకాల కేబుళ్ల టెన్షన్‌కు చెక్: 35W ఫాస్ట్ ఛార్జింగ్‌తో స్టఫ్‌కూల్ ఆమ్ని ప్రో లాంచ్

రకరకాల కేబుళ్ల టెన్షన్‌కు చెక్: 35W ఫాస్ట్ ఛార్జింగ్‌తో స్టఫ్‌కూల్ ఆమ్ని ప్రో లాంచ్

స్టఫ్‌కూల్ సరికొత్త పవర్‌బ్యాంక్‌ చూడటానికి చాలా కాంపాక్ట్‌గా, చేతిలో పట్టుకోవడానికి అత్యంత అనువుగా రూపుదిద్దుకుంది. దీని బరువు కేవలం 214 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది యాపిల్ వాచ్ ఛార్జర్ గురించి. పవర్ బ్యాంక్ లోపల దాగి ఉండే ఈ ఛార్జింగ్ మాడ్యూల్, అవసరమైనప్పుడు బయటకు స్లైడ్ అవుతుంది. దీంతో వాచ్ కోసం ప్రత్యేకంగా కేబుల్స్ మోయాల్సిన పనిలేదు. అలాగే పవర్‌బ్యాంక్‌లో ఎంత బ్యాటరీ మిగిలి ఉందో తెలుసుకోవడానికి స్పష్టమైన డిజిటల్ డిస్‌ప్లేను…

Read Full News
మిక్సీలో ఈ పదార్థాలను అసలు గ్రైండ్ చేయొద్దు..! వెంటనే ఆపండి..

మిక్సీలో ఈ పదార్థాలను అసలు గ్రైండ్ చేయొద్దు..! వెంటనే ఆపండి..

వంటగదిలో మిక్సర్ గ్రైండర్ ఒక అనివార్యమైన ఉపకరణం. చట్నీలు, మసాలా పొడులు, జ్యూస్‌లు, పేస్ట్‌లు తయారు చేయడం వంటి ఎన్నో పనులను క్షణాల్లో పూర్తి చేస్తుంది. అయితే చాలా మంది తెలియక చేసే కొన్ని పొరపాట్లు మిక్సర్ మోటార్, జార్ బ్లేడ్‌లను త్వరగా దెబ్బతీస్తాయి. అందుకే కొన్ని పదార్థాలను మిక్సర్‌లో గ్రైండ్ చేయకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వేడి ఆహార పదార్థాలు వేడి సూప్, తాజాగా ఉడికించిన కూరగాయలు లేదా వేడి మసాలాలను వెంటనే మిక్సర్‌లో…

Read Full News
Telangana: హమ్మయ్య.. ఇక రద్దీ కష్టాలు తీరినట్టే.. ఆ జిల్లాలకు కొత్త బస్సులు! ఈ రూట్లలోనే.. | Karimnagar City Metro Express Bus Services Launched by Minister Ponnam Prabhakar

Telangana: హమ్మయ్య.. ఇక రద్దీ కష్టాలు తీరినట్టే.. ఆ జిల్లాలకు కొత్త బస్సులు! ఈ రూట్లలోనే.. | Karimnagar City Metro Express Bus Services Launched by Minister Ponnam Prabhakar

కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రారంభించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం స్థానిక ఎమ్మెల్యేలు, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, ఇతర అధికారులతో కలిసి కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో స్వయంగా ప్రయాణించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తొలి విడతగా కరీంనగర్ – వాగేశ్వరి కాలేజీ…

Read Full News
OTT Cinema : ఓటీటీలో రచ్చ లేపుతున్న కొరియన్ హారర్ థ్రిల్లర్.. గంటన్నర పాటు వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. మైండ్ బ్లోయింగ్ అసలు..

OTT Cinema : ఓటీటీలో రచ్చ లేపుతున్న కొరియన్ హారర్ థ్రిల్లర్.. గంటన్నర పాటు వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. మైండ్ బ్లోయింగ్ అసలు..

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రస్తుతం హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కొరియన్ హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కాన్సెప్ట్‌లు, ఊహించని ట్విస్టులు, భయానక వాతావరణంతో ప్రేక్షకాభిమానులను అలరించడంలో కొరియన్ మేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా అలాంటి ఒక సెన్సేషనల్ కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టి రచ్చ లేపుతోంది. అదే ‘ఘోస్ట్ ట్రైన్’ (Ghost Train). ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తెగ…

Read Full News
సూపర్‌ఫుడ్ కంటే ఏమాత్రం తక్కువ కాదు.. ఈ ఆకుకూర ప్రత్యేకత ఇదే! | Boost Immunity Naturally with This Everyday Leafy Green

సూపర్‌ఫుడ్ కంటే ఏమాత్రం తక్కువ కాదు.. ఈ ఆకుకూర ప్రత్యేకత ఇదే! | Boost Immunity Naturally with This Everyday Leafy Green

అన్ని చోట్ల అన్ని కాలాల్లో సులభంగా లభించే పాలకూర పోషకాలతో నిండిన అద్భుతమైన ఆకుకూర. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థం, మొక్కల ఆధారిత ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే పాలకూరను సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయి. పాలకూర ఏ వ్యాధికీ ప్రత్యక్ష మందు కాకపోయినా, ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా దీనిని తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పాలకూరలో లభించే ముఖ్యమైన పోషకాలు ఇవే.. విటమిన్…

Read Full News