Monsoon Home Care: వర్షాలకు భయపడి ఇంట్లోనే తడి బట్టలు ఆరబెడుతున్నారా?.. భయంకరమైన ప్రమాదం!
బాల్కనీ లేదా బయట కాకుండా ఇంట్లోనే తడి బట్టలను ఆరబెట్టడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తడి బట్టల నుండి వెలువడే తేమ వల్ల గదిలో ప్రమాదకరమైన ఫంగస్, బూజు వృద్ధి చెంది శ్వాసకోశ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మరి ఇంట్లోనే తడి బట్టలు ఆరబెట్టడం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు మరియు దీనిని నివారించడానికి పాటించాల్సిన చిట్కాలను ఇప్పుడు పూర్తి…