Indian Railways: తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు పరుగులు.. టైమింగ్స్ ఇవే.. | Special Trains Announced Between Kacheguda and Tiruchanur: Check Dates, Stops and Coach Details
ఈ ప్రత్యేక రైళ్లు పోఖ్రాయాన్, ఒరై, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బినా, భోపాల్, ఇటార్సి, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈరైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.