Floods: మళ్లీ భారీ వరదలు.. 4.45 లక్షల మందిపై ప్రభావం, నీటమునిగిన 631 గ్రామాలు! | Assam floods: Over 4.45 lakh affected across six districts; 631 villages inundated, Charaideo worst hit
Assam floods: అస్సాంలో వరద పరిస్థితి సోమవారం కొద్దిగా మెరుగుపడినప్పటికీ, రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 4.45 లక్షల మందికి పైగా ప్రజలు ఇంకా ప్రభావితులే ఉన్నారు. గత 24 గంటల్లో వరదల కారణంగా కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఈ ఏడాది అస్సాంలో వరదలు, సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు 68 మంది మరణించారు. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) జారీ చేసిన బులెటిన్ ప్రకారం, శివసాగర్, గోలాఘాట్, చరాయిదేవ్, జోర్హాట్, నాగావ్, కామరూప్ (మెట్రోపాలిటన్) జిల్లాల్లో…