ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి ఈ నిజాలు తెలుసుకోండి..
నాన్‌వెజ్ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్, మటన్ ఎలాగూ క్రేజీ ఆప్షన్లే.. కానీ చాలామంది ప్లేట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది మాత్రం లివర్ ఫ్రై లేదా లివర్ కాలేయ మసాలా. వంటకాల్లో ప్రత్యేకమైన రుచిని అందించడమే కాదు ఆరోగ్యపరంగానూ లివర్ ఒక పవర్‌హౌస్. అయితే మాంసం షాప్‌కి వెళ్లగానే చాలామందికి వచ్చే బిగ్గెస్ట్ డౌట్..మటన్ లివర్ తీసుకెళ్లాలా? లేక చికెన్ లివర్ తీసుకోవాలా? అని.. చికెన్ లివర్‌తో పోలిస్తే మటన్ లివర్ ధర కాస్త…