Headlines

cwcuppal@gmail.com

TV9 Sweet Home Expo 2026: హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే గోల్డెన్ ఛాన్స్.. ఇవాళే చివరి రోజు.. | TV9 Sweet Home Real Estate Expo Ends Today, Find Budget Homes and Plots at HITEX

TV9 Sweet Home Expo 2026: హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే గోల్డెన్ ఛాన్స్.. ఇవాళే చివరి రోజు.. | TV9 Sweet Home Real Estate Expo Ends Today, Find Budget Homes and Plots at HITEX

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా ఊహించని రీతిలో కొత్త శిఖరాలను తాకుతోంది. నగరంలో ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, బయోటెక్ రంగాలు వేగంగా విస్తరించడంతో పాటు అనేక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీనికితోడు మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్ వేలు, ఫ్లైఓవర్లు వంటి మౌలిక వసతులు వేగంగా పూర్తి కావడం నగరంలోని భూముల ధరలకు, రియల్ ఎస్టేట్ రంగానికి మరింత గిరాకీని పెంచాయి. ఈ క్రమంలో భాగ్యనగరంలో సరైన…

Read Full News
రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ వెంటాడిన మృత్యువు.. అరుదైన వ్యాధితో తెలంగాణ బిడ్డ మృతి! | Telangana young techie dies in us due to rare brain complication after road accident in America

రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ వెంటాడిన మృత్యువు.. అరుదైన వ్యాధితో తెలంగాణ బిడ్డ మృతి! | Telangana young techie dies in us due to rare brain complication after road accident in America

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణకు చెందిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడం విషాదాన్ని నింపింది. నిర్మల్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల నిత్యానంద్ రెడ్డి గన్ను (నందు) జూలై 18న అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం, ఆన్ ఆర్బర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మెదడుకు సంబంధించిన అరుదైన సమస్య తలెత్తడంతో జూలై 22న ఆయన కన్నుమూశారు. నిత్యానంద్ రెడ్డి 2024లో ఇండియానా టెక్…

Read Full News
Dream Astrology: కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి చెబుతోంది? | Dreaming of a New House? Here’s What Dream Science Says About Its Meaning

Dream Astrology: కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి చెబుతోంది? | Dreaming of a New House? Here’s What Dream Science Says About Its Meaning

Dream Interpretation Telugu: కలలు మన జీవితంలో సహజమైన భాగం. కొన్నిసార్లు మనం ఆలోచించని విషయాలే కలల్లో కనిపిస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం, ప్రతి కలకు ఒక ప్రత్యేక సంకేతార్థం ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా ‘కొత్త ఇల్లు’ కలలో కనిపించడం అనేది కొత్త ప్రారంభాలు, జీవితంలో మార్పులు, అవకాశాలు, పురోగతికి ప్రతీకగా భావిస్తారు. అయితే ఆ కలలో ఇల్లు ఎలా కనిపించింది? మీరు ఎలా అనుభూతి చెందారు? అనే అంశాలపై కూడా దాని అర్థం ఆధారపడి ఉంటుంది….

Read Full News
ఘోర ప్రమాదం.. వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా! | Kerala Bus Accident: One Dead, Several Injured After Private Bus Overturns in Malappuram’s Kuttippuram

ఘోర ప్రమాదం.. వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా! | Kerala Bus Accident: One Dead, Several Injured After Private Bus Overturns in Malappuram’s Kuttippuram

కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కుట్టిప్పురం సమీపంలో కోజికోడ్ నుంచి త్రిస్సూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వర్షం కురుస్తున్న సమయంలో ప్రయాణిస్తున్న బస్సు రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బస్సు బోల్తా పడి,…

Read Full News
Andhra Pradesh: అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు.. ఏమైందో వీడియోలో చూడండి.. | 10 Foot Python Halts Traffic in Srikakulam Palasa, Watch Viral Video

Andhra Pradesh: అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు.. ఏమైందో వీడియోలో చూడండి.. | 10 Foot Python Halts Traffic in Srikakulam Palasa, Watch Viral Video

శ్రీకాకుళం జిల్లా పలాస శివారులోని కంబిరిగాం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై శనివారం రాత్రి కొండచిలువ హల్‌చల్ చేసింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో దాదాపు 8 నుండి 10 అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువ ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో వాహనదారులు ఉలిక్కిపడ్డారు. చీకటి వేళ అంత పెద్ద కొండచిలువను అంత దగ్గరగా చూసిన వాహనదారులుకొందరు భయంతో అరుపులు అరవగా, మరికొందరికి క్షణం పాటు గుండె ఆగినంత పనైంది. అయితే ఆ కొండచిలువ ఎవరిపై దాడి…

Read Full News
ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?

ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?

మీరు జమ చేసిన సొమ్ముకు ఎలాంటి ముప్పు లేకుండా ప్రతి నెలా కొంత ఆదాయం రావాలని కోరుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మీకు బెస్ట్ ఆప్షన్. ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే ఐదేళ్ల పాటు ప్రతి నెలా ఎలాంటి రిస్క్ లేకుండా నేరుగా మీ ఖాతాలో స్థిరమైన వడ్డీ జమ అవుతుంది. ఇటీవల ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం.. ఈ పథకంలో దంపతులు కలసి గరిష్టంగా…

Read Full News
విమాన ప్రయాణంలో త్రిష బ్యూటీ సీక్రెట్.. షీట్ మాస్క్ పై డాక్టర్లు ఏమంటున్నారో తెలుసా? | Actress Trisha Krishnan Uses Shett Masks On Flight, Check Here The Dermatologist Answers For Skin Care In Flight

విమాన ప్రయాణంలో త్రిష బ్యూటీ సీక్రెట్.. షీట్ మాస్క్ పై డాక్టర్లు ఏమంటున్నారో తెలుసా? | Actress Trisha Krishnan Uses Shett Masks On Flight, Check Here The Dermatologist Answers For Skin Care In Flight

ఇటీవల చర్మం, శరీరాకృతి పై అందరూ దృష్టి సారించారు. సోషల్ మీడియా ప్రపంచంలో సినీతారలకు సంబంధించిన డైట్, ఫిట్నెస్, స్కిన్ కేర్ విషయాలు నిత్యం చర్చకు వస్తుంటాయి. అయితే చర్మ సంరక్షణ అనేది కేవలం ఉదయం లేదా సాయంత్రం చేసే పనులకు మాత్రమే పరిమితం కాదు. ప్రతి ఒక్కరు తమ చర్మాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో సీరమ్‌లు, మాయిశ్చరైజర్‌లు, మాస్క్‌లు , సన్‌స్క్రీన్ ఉపయోగిస్తారు. కానీ ఇవే కాదు.. సినీ తారలు విమాన ప్రయాణంలోనూ చర్మ సంరక్షణను తప్పకుండా…

Read Full News
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! కొత్త ఆలోచనతో ముందుకొచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ | Telangana CM Revanth Reddy says Gen Z must become MLAs and MPs, suggests lowering age limit

21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! కొత్త ఆలోచనతో ముందుకొచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ | Telangana CM Revanth Reddy says Gen Z must become MLAs and MPs, suggests lowering age limit

ప్రస్తుతం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 25 సంవత్సరాల వయస్సు ఉండాల్సి ఉండగా, దానిని 21 సంవత్సరాలకు తగ్గించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు. రాజ్యసభ, శాసనమండలి సభ్యులుగా ఎన్నిక కావాలంటే 30 సంవత్సరాలు ఉండాలి. అయితే జర్మనీ, గ్రేట్ బ్రిటన్ వంటి దేశాల్లో 18 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాతే శాసనసభకు…

Read Full News
Chaturmas: చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు పొందుతారని విశ్వాసం! | Chaturmas 2026 Begins: 5 Sacred Rituals to Follow During the Four Holy Months for Lord Vishnu’s Blessings

Chaturmas: చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు పొందుతారని విశ్వాసం! | Chaturmas 2026 Begins: 5 Sacred Rituals to Follow During the Four Holy Months for Lord Vishnu’s Blessings

Chaturmas Rules Telugu: ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష తొలి/దేవశయని ఏకాదశి నుంచి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని హిందూ సంప్రదాయంలో విశ్వసిస్తారు. దీంతో శనివారం జులై 25 నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నాలుగు నెలల పవిత్ర కాలం కార్తీక మాసంలోని శుక్ల పక్ష దేవుత్థాన (ప్రబోధిని) ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది చాతుర్మాసం జూలై 26 నుంచి నవంబర్ 20 వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం, ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉండగా, వివాహాలు,…

Read Full News
OTT Cinema : ఆ ఒక్క ట్విస్టుతో సినిమా సూపర్ హిట్.. ఓటీటీలోకి లేటేస్ట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే.. | Latest Super Hit Movie Deewana OTT Streaming Date Announced

OTT Cinema : ఆ ఒక్క ట్విస్టుతో సినిమా సూపర్ హిట్.. ఓటీటీలోకి లేటేస్ట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే.. | Latest Super Hit Movie Deewana OTT Streaming Date Announced

ఇటీవల బాక్సాఫీస్ పాజిటివ్ రివ్యూస్ అందుకుని యువతను ఆకట్టుకున్న లవ్ స్టోరీ దీవాన. యంగ్ స్టర్స్ హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై జంటగా నటించిన ఈ మూవీని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కారంపూడి నిర్మించారు. ఈ ప్రేమకథకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. జూన్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే…

Read Full News