Andhra: కళ్యాణ వైభోగమే.. తణుకు అమ్మాయి, స్పెయిన్ అబ్బాయి ఒక్కటైన వేళ | Tanuku Woman Marries Spanish Man After 7 Year Love Story
ప్రేమకు భాషా భేదాలు, దేశాల సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపితమైంది. ఏడేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం స్పెయిన్ వెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పాతవూరుకు చెందిన బొప్పనపల్లి ప్రియదర్శిని.. అక్కడ పరిచయమైన స్పెయిన్ యువకుడు అమిన్ అల్ రహాద్‌ను ప్రేమించి, చివరకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తణుకులోని స్థానిక సీఎం ఫంక్షన్ హాలులో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఏడేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు స్పెయిన్ వెళ్లిన…