వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం కష్టమేనా..? డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు.. | Sperm Count vs Quality: Which Matters More for Male Fertility
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఒక జంట ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు వాడకుండా 12 నెలల పాటు నిరంతరం ప్రయత్నించినప్పటికీ గర్భం దాల్చలేకపోతే దానిని ఇన్‌ఫెర్టిలిటీగా పరిగణిస్తారు. సమాజంలో సాధారణంగా ఈ సమస్య అనగానే కేవలం మహిళల వైపే చూస్తుంటారు. కానీ సంతాన సమస్యలకు పురుషులు కూడా సమాన కారణం కావచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పురుషులలో సంతానోత్పత్తి సమస్యలకు వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం లేదా వాటి మొటిలిటి మందగించడమే ప్రధాన…