ఆకర్షణీయమైన ఫీచర్లతో టయోటా 9వ జనరేషన్ హిలక్స్..! పూర్తి వివరాలు ఇవే | Toyota Hilux 9th Gen Set for Global Launch on July 28: Bold Cyber Sumo Design and Upgraded Interior!
‘సైబర్ సుమో’ స్టైల్ డిజైన్‌తో పూర్తిగా మారిపోయిన లుక్, 12.3 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, శక్తివంతమైన 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో ఈ కొత్త హిలక్స్ రానుంది. లెవెల్-2 ADAS వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో వస్తున్న ఈ అద్భుతమైన వాహనం గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! సైబర్ సుమో స్టైల్ డిజైన్ టయోటా విడుదల చేసిన టీజర్ ప్రకారం, కొత్త 9వ తరం హిలక్స్ డిజైన్ పూర్తిగా మారిపోయింది. ముందు భాగంలో పెద్ద గ్రిల్,…