India Post – Flipkart: ఇండియా పోస్ట్ – ఫ్లిప్‌కార్ట్ క్రేజీ డీల్.. గ్రామాల్లో ఇక తపాలా సిబ్బందే పార్శిల్ డెలివరీ! | Big Decision: Key partnership between india post and flipkart postmen to deliver parcels in remote areas
India Post – Flipkart: భారతదేశ ఈ-కామర్స్ లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, తపాలా శాఖ ఫ్లిప్‌కార్ట్ ఇండియా పార్శిల్ డెలివరీ సేవల కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు డెలివరీ సామర్థ్యాలను పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ, తపాలా శాఖ – ఫ్లిప్‌కార్ట్ ఇండియా ఒక చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. తపాలా శాఖ, ఫ్లిప్‌కార్ట్ ఇండియా శుక్రవారం ఢిల్లీలో ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. తపాలా సాటిలేని విస్తృతి, విశ్వసనీయమైన…