ఆలయం వద్ద 10 అడుగుల పాము..భయంతో భక్తుల పరుగులు | Vemulawada Bhimeshwara Temple: Giant Snake Incident and Safe Rescue Operation
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ బృందం వెంటనే ఘటన స్థలానికి చేరుకుంది. స్నేక్ క్యాచర్ జగదీశ్వర్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, సాహసోపేతంగా పామును ఎలాంటి ప్రమాదం జరగకుండా పట్టుకున్నారు. దీంతో అక్కడ ఉన్న భక్తులు, వ్యాపారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.