IND vs ZIM T20I: బుడ్డోడి దూకుడు వెనుక సీక్రెట్ ఏంటి? ఫేవరేట్ పిచ్‌లా మారిన హరారే..! | Ind vs zim t20i series back to back matches vaibhav sooryavanshi batting harare records
Vaibhav Sooryavanshi Records: జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు తొలి టీ20 పోరులోనే తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. వరుసగా మ్యాచ్‌లు జరుగుతున్న ఈ సుదీర్ఘ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం భారత్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. మైదానంలోకి దిగిన నిమిషం నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ! హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్…