Rao Ramesh: ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. ఇప్పుడతను మన మధ్య లేకపోవడం నమ్మలేపోతున్నా: రావు రమేష్ | Rao Ramesh Recalls Heartwarming Memory With Late Actor Puneeth Rajkumar During KGF 2 Shooting in Mysuru
టాలీవుడ్ సీనియర్ నటుడు రావు రమేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నా ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరు. కేవలం సహాయక నటుడిగానే కాకుండా, విలన్ గానూ అప్పుడప్పుడు కమెడియన్ గానూ జనాలను అలరిస్తున్నారు రావు రమేష్. ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడలోనూ సినిమాలు చేస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో పేరుగాంచిన నటుడు కోమల్ కుమార్, ప్రస్తుతం ‘తెనాలి డిఎ, ఎల్‌ఎల్‌బి’తో ప్రేక్షకుల…