రూ.1,399కే స్మార్ట్‌వాచ్ కొనాలంటే ఫైర్–బోల్ట్ హరికేన్ బెస్ట్ ఛాయిస్.. ఫీచర్లు తెలుసా
కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లే, 360 డిగ్రీల హెల్త్ ట్రాకింగ్, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌తో ఈ స్మార్ట్‌వాచ్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బ్రాండెడ్ ఫీచర్లతో తక్కువ ధరలో లభిస్తున్న ఈ గ్యాడ్జెట్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం! 1.3 అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లే ఈ స్మార్ట్‌వాచ్‌ను చూడగానే మనల్ని వెంటనే ఆకట్టుకునేది దీని 1.3 ఇంచుల డిస్‌ప్లే. ఇందులో ఇచ్చిన 2D కర్వ్డ్ డిజైన్ వల్ల స్క్రీన్ చాలా ప్రీమియమ్‌గా, స్మూత్‌గా కనిపిస్తుంది….